POLYCET-2020-entrance-test-results-eligible-marks-decreased నేడు పాలిసెట్ ఫలితాలు* పాలిసెట్‌లో అర్హత మార్కుల తగ్గింపు పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ అర్హత మార్కులను తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఓసీ, బీసీలకు ప్రస్తుతం 30 శాతం అర్హత మార్కులు ఉండగా దీన్ని 25 శాతానికి తగ్గించింది. ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి అర్హత మార్కులు లేవు. ఎంసెట్, ఈసెట్‌లలో 25 శాతమే అర్హత మార్కులు ఉండటంతో పాలిసెట్‌లోనూ ఈ మార్పు తీసుకొచ్చింది పాలిసెట్ ఫలితాలు* ఏపీ పాలీసెట్ 2020: ఫలితాలు విడుదల పాలీసెట్ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 71631 మంది విద్యార్థులు …
Read More »