
TaRL Testing Tools 2026 – TaRL Registers
TaRL Testing Tools 2026 – TaRL Registers
1. FA లలో TOOL 2 విభాగం లో TaRL SAMPLE PAPERS ఉపయోగించాలి.
2. FA2 లో TaRL BASELINE TEST లో SAMPLE 1, SAMPLE 2 USE చేయాలి..
3. FA3 లో TaRL MIDLINE TEST లో SAMPLE 3,4 USE చేయాలి..
4. FA4 లో TaRL ENDLINE TEST లో ఆ విద్యార్థికి FA 2, FA3 లో వినియోగించని SAMPLE TEST PAPERS 1,2,3,4 లలో ఏదైనా ఒకటి వినియోగించాలి..
5. కావున TaRL SAMPLE TEST PAPERS ను FA4 నిర్వహించే వరకు జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి..
6. TaRL TEST నిర్వహించి ASSESSMENT BOOKS లో నమోదుచేయాలి.. రిజిస్టర్ నిర్వహించాలి.
TaRL Testing Tools 2026 All Subjects Download
AP TEACHERS LATEST UPDATES PRC – DA – FORMATIVE ASSESSMENT EXAM,, SUMMETIVE ASSESMENT EXAMS MODEL PAPERS, PROJECTS, PREVIOUS PAPERS, TEACHERS PAY BILL SOFTWARE, MEDICAL REIMBURSEMENT, ZPPF SLIPS, ZPPF SOFTWARE, APGLI ANNUAL SLIPS,