# tata-consultancy-services-TCS-National-Qualifier-Test-2020-21

- Link: https://amaravathiteacher.com/tata-consultancy-services-tcs-national-qualifier-test-2020-21/
- Published: 2020-10-04T20:15:19+05:30
- Author: amaravathiteacher

## **tata-consultancy-services-TCS-National-Qualifier-Test-2020-21**

![](https://i0.wp.com/amaravathiteacher.com/wp-content/uploads/2020/10/ice_screenshot_20201013-
162831.jpeg?resize=314%2C232&ssl=1)

### **TCS National Qualifier Test: కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం కావాలా… ఈ పరీక్ష రాయండి**

### **Registration Closes on 17 ^(th) October 2020**

### **FREE**

### **Test Dates: 24^(th)/25^(th)/26^(th) October 2020**

### **ఇప్పుడిప్పుడే చదువు పూర్తి చేసుకొని మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతీయువకులకు శుభవార్త. **

### **కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగావకాశాలను కల్పించేందుకు టీసీఎస్ అయాన్ నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్ నిర్వహిస్తోంది.**

### **కార్పొరేట్ కంపెనీలో జాబ్ కోరుకుంటున్నారా? చదువు పూర్తి కాగానే మంచి కంపెనీలో అడుగుపెట్టాలనుకుంటున్నారా? **

### **అయితే మీకు గుడ్ న్యూస్. యువతీయువకులు దేశంలోని బడాబడా కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు పొందేలా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్-TCS తన వంతు కృషి చేస్తోంది. **

### **టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు చెందిన టీసీఎస్ అయాన్ నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్-NQT నిర్వహిస్తోంది. **

### **ఈ టెస్ట్ ద్వారా టీసీఎస్‌లో ఫ్రెషర్స్‌ని నియమించుకోవడంతో పాటు ఇతర కార్పొరేట్ కంపెనీలకు నైపుణ్యం గల యువతీయువకుల్ని అందించనుంది. **

### **ప్రస్తుతం నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్ రిజిస్ట్రేషన్స్ కొనసాగుతున్నాయి.**

### ** టీసీఎస్‌తో పాటు ఫ్రెషర్‌ని నియమించుకోవాలనుకునే ఇతర కంపెనీలకు టీసీఎస్ అయాన్ నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్ కామన్ గేట్‌వేగా మారనుంది.**

### ** అంతేకాదు… ఉద్యోగాలు కోరుకునే ఫ్రెషర్స్‌కి ఇది సరైన వేదిక. నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్ ద్వారా లక్షలాది మంది యువతీయువకులు  హైక్వాలిటీతో నిర్వహించే స్టార్డర్డైజ్డ్ టెస్ట్ ద్వారా కార్పొరేట్ కంపెనీలకు అన్ని అర్హతలు ఉన్న నిపుణులను అందిస్తామన్నారు.**

### **󠀁[RGISTRATION GUIDELINES ](https://learning.tcsionhub.in/per/g01/pub/1016/iDH/instance/1/product/microsite_data/IONNQT17092020/microsite_1601740333714/pdf/Registration_Guidelines.pdf?version=-282234082)󠁿**

### **󠀁[TCS OFFICIAL WEBSITE CLICK HERE](https://learning.tcsionhub.in/hub/national-qualifier-test/)󠁿**

### **TCS NQT Structure**

### **Verbal Ability**

 * 
   ### **English Grammar**
   
 * 
   ### **Reading Comprehension**
   

### **24 Q’s | 30 Min**

### **Reasoning Ability**

 * 
   ### **Identifying Word and Numeric Patterns**
   
 * 
   ### **Problem Solving**
   
 * 
   ### **Figural and Factual Analysis**
   
 * 
   ### **Decision Making**
   
 * 
   ### **Propositional Reasoning**
   
 * 
   ### **Visual/Spatial Reasoning**
   

### **30 Q’s | 50 Min**

### **Numerical Ability**

 * 
   ### **Number System**
   
 * 
   ### **Arithmetic**
   
 * 
   ### **Elementary Statistics**
   
 * 
   ### **Data Interpretation**
   

### **26 Q’s | 40 Min**

### **Total – 80 Q’s | 120 Min**

### **టీసీఎస్‌తో పాటు ఇతర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-IT, బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్స్యూరెన్స్-BFSI, మ్యాన్యుఫ్యాక్చరింగ్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ రంగాల్లో ఉద్యోగాలు కోరుకునే ఫ్రెషర్స్ ఈ పరీక్ష రాయొచ్చు. **

### **2021 లో టీసీఎస్ క్యాంపస్ హైరింగ్ మొదలుపెట్టనుంది. అందులో పాల్గొనేవారు టీసీఎస్ అయాన్ నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్‌లో క్వాలిఫై కావాలి. **

### **అండర్ గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్ష రాయొచ్చు. **

### **ఫ్రెషర్స్ మాత్రమే కాదు, ఆయా రంగాల్లో రెండేళ్ల అనుభవం ఉన్నవారు కూడా అప్లై చేయొచ్చు. అభ్యర్థులు ఇంట్లో నుంచే ఈ పరీక్ష రాయొచ్చు. లేదా దగ్గర్లోని టీసీఎస్ అయాన్ సెంటర్‌లో ఎగ్జామ్ రాయొచ్చు. **

### **మొదటి టెస్ట్ 2020 అక్టోబర్ 24 నుంచి 26 వరకు ఉంటుంది. దరఖాస్తు చేయడానికి 2020 అక్టోబర్ 17 చివరి తేదీ. ఈ ఎగ్జామ్ రాయడానికి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. **

### **టీసీఎస్ అయాన్ నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్‌లో సాధించిన స్కోర్‌కు రెండేళ్ల వేలిడిటీ ఉంటుంది. తమ స్కోర్ పెంచుకోవడానికి అభ్యర్థులు ఎన్నిసార్లైనా పరీక్ష రాయొచ్చు. **

### **నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాల**

### **󠀁[TCS National Qualifier Test OFFICIAL WEBSITE](https://learning.tcsionhub.in/hub/national-qualifier-test/)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
