# Teacher-MLC-election-enrollment-your-vote-latest-updates-2020

- Link: https://amaravathiteacher.com/teacher-mlc-election-enrollment-your-vote-latest-updates-2020/
- Published: 2020-09-23T07:36:25+05:30
- Author: amaravathiteacher

## **Teacher-MLC-election-enrollment-your-vote-latest-updates-2020**

### **ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు కసరత్తు**

### **వివరణ& సవరణ**

### **As per AP Chief Election officer   instruction No 5(XIII) of Memo no 821 Dt 23.9.2020**

### **>Teacher MLC  ఓటరు గా enrole అగుటకు ఇంటి Address మాత్రమే criteria. అసెంబ్లీ ఓటు లేకపోయినా,వేరే జిల్లా లో ఉన్నా ,వేరే  జిల్లా  హైస్కూల్/college    (ది1.11.2020   నాటికి 3 సంవత్స‌ ల సర్వీసు తో )పనిచేస్తున్నా  ఓటరు గా నమోదు కావచ్చును.**

### **> అసెంబ్లీ ఓటు ఎక్కడ ఉన్నా present Address  ఉన్నచోట mlc  ఓటరుగా నమోదు కావచ్చును**

### **> Voter id card&అసెంబ్లీ ఓటు వివరాలు కేవలం  identity  గా మాత్రమే ఉపయోగపడును.**

### **> పేరు, తండ్రి/ భర్త(Relation) పేరు, Address , Service certificate, Photo , Epic card , Date of Birth, Date of entry into service,Date of Retirement ,Cell no  వివరాలు  Form 19  దరఖాస్తు నింపుటకు తప్పక  కావలెను**

### **>Off line  లో Form19  సమర్పించే వారు ,ఇంటి అడ్రస్   (ఓటు వివరాలు వేరే చోట ఉన్నను)ఉన్న  మండల తహశీల్దారు, MDO, /Mpl commissioner  కార్యాలయములో ఇవ్వవలెను.**

### **> ఉదా హరణకు అసెంబ్లీ‌ఓటు గురజాలలో ఉన్నప్పటికి గుంటూరులో నివాసము చిరునామా Form19 లో ఇస్తే  గుంటూరు లోనే mlc  ఓటు ఇవ్వబడును. వీరు offline  Form 19 గుంటూరుMpl commissioner  కు ఇవ్వ వలసి ఉండును**

### **1 నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల నమోదు\***

### **\*రెండు నియోజకవర్గాల్లో ముగియనున్న పదవీకాలం\***

### **️రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాల పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి 29వ తేదీతో ముగియనుంది.**

### ** ️ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా ఉన్న రాము సూర్యనారాయణ,**

### **కృష్ణా-గుంటూరు టీచర్ ఎమ్మెల్సీగా ఉన్న ఏ.ఎస్.రామకృష్ణ వచ్చే ఏడాది మార్చి 29వ తేదీన రిటైర్ కానున్నారు. **

### **️ఈ నేపథ్యంలో ఈ రెండు నియోజకవర్గాల్లో ఓటర్ల నమోదుకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. **

### **️2020 నవంబర్ 1 అర్హత తేది కాగా.. వచ్చే నెల 1వ తేదీ నుంచి ****నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. **

### **నవంబర్ 6 వరకు దరఖాస్తులను ****స్వీకరించనున్నారు. **

### **డిసెంబర్ 1న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. **

### **అదే తేదీ నుంచి డిసెంబర్ 31 వరకు అభ్యంతరాలను, ****మార్పులు చేర్పులను స్వీకరించనున్నారు. **

### **ఓటర్ల తుది జాబితాను జనవరి 18వ తేదీన ప్రకటిస్తారు.**

### ** ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. **

### **ఓటర్ల నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని ఆదేశించింది. **

### **ఓటర్ల జాబితా తయారుకు అక్టోబరు1న ఈసీ బహిరంగ నోటీసు ఇవ్వనుంది.**

### **󠀁[ONLINE FORM-19 FOR TEACHERS MLC OFFICIAL WBSITE](https://ceoaperolls.ap.gov.in/ap_mlc_2020/online/form19.aspx)󠁿**

### **󠀁[IIIT ENTRANCE TEST COMPLT DETAILS](https://amaravathiteacher.com/entrance-test-for-iiit-admissions-2020-21-institutions-maths-science-subjcts/)󠁿**

### **󠀁[FORM-19 Claim for inclusion of name in the electoral roll for a Teachers’ constituency](https://drive.google.com/file/d/1FoyJKB4ZTJV5hbhraKN4LatAIJ_6tIrS/view?usp=sharing)󠁿**

### **అర్హతలు **

### **ది 1.10.2020  నుండి ప్రారంభించి 6.11.2020 వరకు అర్హులైన టీచర్లు, అధ్యాపకులు ఓటర్లుగా చేరుటకు ఫారం-19 లో దరఖాస్తులను తమకు అసెంబ్లీ ఓటున్న మండల తహశీల్దారు లేక మున్సిపల్ కార్యాలయములో సమర్పించవలసి యన్నది.**

### **‍CEO Andhra  website  ద్వారా online  లో కూడ సమర్పించవచ్చును.**

### **ది 1.11.2020  కు ముందు  గత 6 సంవత్సరాలలో కనీసం 3 సంవత్సరాలు  సర్వీసు ను (సెకండరీ స్థాయి మరియు ఆ పైస్థాయి ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థలలో పనిచేస్తూ)  పూర్తి చేసిన  టీచర్లు, అధ్యాపకులు , ప్రొఫెసర్లు ఓటరు గా నమోదగుటకు అర్హులు.**

### **‍ అనగా ది 1..11.2020 నాటికి 3 సంవత్సరాల నిరంతరాయ సర్వీసు( ఒకే విద్యాసంస్థలో గాని వేరు విద్యా సంస్ధలలో గాని ) పూర్తి చేసుకొన్న, ప్రభుత్వ , జిల్లాపరిషత్ ,ఎయిడెడ్, మున్సిపల్, సాంఘీక సంక్షేమ,, Tribal welfare, గురుకలం, మోడల్ ,KGB, unaided  మేనేజ్ మెంట్ల క్రింద ఉన్నహైస్కూల్స్  జూనియర్ ,డిగ్రీ, పాలిటెక్నిక్, యూనివర్సిటీ, B.Ed  కాలేజీలు, DIET, మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలలో పనిచేయుచున్న బోధనా సిబ్బంది ( కేడర్ తో నిమిత్తం లేకుండా) అందరూ ఓటరుగా నమోదు అగుటకు అర్హులు.**

### **2015  లో తయారు చేసిన ఓటరు జాబీతాలు రద్దయినవి కనుక మరల అందరూ తాజా ఓటరుగా నమోదుకావాలి**

### **ఇతర జిల్లాలలో పనిచేయుచూ అసెంబ్లీ ఓటు హక్కు ఈ 4 జిల్లాలలో కలిగి యున్నవారు కూడ ఓట రుగా నమోదు కావచ్చు.**

### **ఈ 4 జిల్లాలలో అసెంబ్లీ ఓటు హక్కు లేని వారు ఈ జిల్లాలలో పనిచేస్తున్నపటికి ఓటరుగా నమోదు  అగుటకు అనర్హులు**

### **Form19 లో ఫొటో పేరు, తండ్రిపేరు, డోరు నెంబరు , చిరునామా, ఓటరు కార్డు నెంబరు, ఓటరు సీరియల నెంబరు, Cell నెంబరు, విద్యాలయ అధిపతి నుండి Service certificate   తదితర వివరములు పొందు పరచాలి.**

### **Form 19 లో దరఖాస్తును online  లో  photo, Service certificate  ను upload  చేసి  పంపిస్తే .Revenue staff  వెరిఫికేషన్ కు వచ్చినప్పుడు service certicate  ను తీసుకొని దరఖాస్తు కాపీ పై సంతకం పెట్టించు కొంటారు**

### **Unaided  లో పనిచేసే టీచర్లు తమ‌ EPF  No  తో సహా service certificate ను సంబధిత శాఖ జిల్లా/ జోనల్ స్థాయి ధృవీకరణ చేయాలి**

### **Assemvly Voter Serial No  తెలియని వారు ECI< space> EPICCARD NO> తో 1950 కు SMS  చేసి అసెంబ్లీ ఓటు వివరాలు పొందవచ్చును.**

### **ఈ వివరములు తప్పని సరిగా నమోదు చేయాలి.**

### **Form19 తో ఓటరు కార్డు, Service certificate ను జతపరచ వలెను**

### **Electoral Registration  కార్యాలయములలో పూర్తి చేసిన  దరఖాస్తులు గుత్తగా తీసుకోరు.**

### **ఒక టీచర్ తన, తన కుటుంబ సభ్యుల దరఖాస్తులు మాత్రమే‌ సమర్పించవచ్చును. అయితే విద్యాలయ అధిపతి/HM/Principal  తమ వద్ద పనిచేసే టీచర్లందరి ఓటు దరఖాస్తులు (ఫారం19 లను) కవరింగ్ లెటర్ తో సంబంధిత ERO  కు పంపవచ్చును. ****పైన తెల్పిన విద్యా సంస్థలలో పనిచేసి ****ది 1.11.2017  తర్వాత పదవీ విరమణ‌చెందిన బోధనా సిబ్బంది కూడ అర్హులే**

### **󠀁[Know Your Application Status FORM-19](https://ceoaperolls.ap.gov.in/status_mlc_2020/search.aspx)󠁿**

### **󠀁[FORM-19 Claim for inclusion of name in the electoral roll for a Teachers’ constituency](https://drive.google.com/file/d/1FoyJKB4ZTJV5hbhraKN4LatAIJ_6tIrS/view?usp=sharing)󠁿**

### **󠀁[ELECTION COMMISSION AP OFFICIAL WEBSITE](https://ceoandhra.nic.in/ceoap_new/ceo/index.html)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
