Teachers-longstanding-cutoff-dates

🌺Transfers!🌺

🌺 8 Years Long Standing🌺

🌺18-11-2012 for SGT/SA/LP/PET/PD

🌺5 Years Long Standing🌺

🌺18-11-2015 for GHMs.

🌺పైన తెలిపిన తేదీలకు ముందు చేరినవారు మాత్రమే,తప్పనిసరి బదిలీ అవుతారు.

🌺29-12-2012న చేరిన DSC 2012 వారికి తప్పనిసరి కాదు.

🌺2012జూలైలో బదిలీ అయి జూలైలోనే చేరినవారు తప్పనిసరి.

🌺రిలీవర్ లేక ఆలస్యంగా..అంటే 18/11/2012 తరువాత చేరినవారు తప్పనిసరి కాదు.

error: Content is protected !!