విద్యార్ధి,ఉపాధ్యాయ నిష్పత్తి కి ఆనుగుణంగానే బదిలీలు CM –  అంటే 
 ఉదాహరణకు….
జిల్లాలో Single Teacher Schools  ను Double చేయటంవలన & Students Roll  బాగా పెరుగుట వలన  సుమారు 350  స్కూళ్ళలో SGT పోస్టులు అదనంగా అవసరము (need) అనుకోండి
>60-80  Slab  కు (3SGT) కాకుండా 60-90 Slab కు(3SGT )   నుమార్చటం వలన,UP  స్కూళ్ళలో Excess  మరియు   ఇతర కారణాల వలన  సుమారు 700 SGT  లుSurplus  ఉంటారనుకొంటే.
>ఈ Surplus  లో కేవలం 350 మందినే  need  పోస్టులలో సర్ది మిగిలిన వారిని యథాస్థానాలో ఉంచుతారని తెలుస్తుంది.
>30-80   Slab లో 3SGT/LFl లను గతంలో వలె ఉంచితే కొన్ని జిల్లాలలో Single Teacher  Schools  ను Double  చేయుటకు అవసరమైన Surplus  లభించటం లేదు కనుక ఆ Slab ను అలాగే ఉంచుతామంటున్నారు. దీనిని ఎవరూ ఒప్పకోరు.
>SGT/LFL  లలో  SGT  పోస్టును lift చేస్తారు లేక  long standing   SGT/LFK ను  Shiift  చేస్తారు
>High schools లో Need బాగా ఎక్కువ కాని Surplus   ఉండటంలేదు (కారణం 240 Slab  ను  200 కు తగ్గించటంవలన మరియు EM  కు 4 SA   పోస్టులు కొనసాగించటం వలన)
>Dire Need  ఉంటేనే Surplus  ను  Shift  చేస్తారు
>150  రోలు లోపు SGT/LFL  ను సమానంగానే చూస్తారు.Long standing/ఖాళీ Prioririty ను బట్టి SGT/LFL  పోస్టు ను Shift  చేస్తారుట. LFL  పోస్టులు ఎక్కడికీ పోవు  రద్దు కావు .కేవలం సర్దుబాటు మాత్రమే.
>G.O  లు వచ్చిన తర్వాత   సరియైన  లెక్కలు తేలతాయి.
(CSE ఆఫీసులో ఈ రోజు 3 జిల్లాల రేషన్ లైజేషన్ వివరాలను తెప్పించుకొని Exercise చేస్తున్నారు. ఆ సమాచారము ఆధారంగా)