Teachers-transfers-government-green-signal-complete-details

Teachers-transfers-government-green-signal-complete-details

టీచర్ల బదిలీల ప్రక్రియ షురూ

విద్యార్ధి,ఉపాధ్యాయ నిష్పత్తి కి ఆనుగుణంగానే‌ బదిలీలు CM –  అంటే 

 ఉదాహరణకు….

జిల్లాలో Single Teacher Schools  ను Double చేయటంవలన & Students Roll  బాగా పెరుగుట వలన  సుమారు 350  స్కూళ్ళలో SGT పోస్టులు అదనంగా అవసరము (need) అనుకోండి

>60-80  Slab  కు (3SGT) కాకుండా 60-90 Slab కు(3SGT )   ను‌మార్చటం వలన,UP  స్కూళ్ళలో Excess  మరియు   ఇతర కారణాల వలన  సుమారు 700 SGT  లుSurplus  ఉంటారనుకొంటే.

>ఈ Surplus  లో కేవలం 350 మందినే  need  పోస్టులలో సర్ది మిగిలిన వారిని యథాస్థానాలో ఉంచుతారని తెలుస్తుంది.

>30-80   Slab లో 3SGT/LFl లను గతంలో వలె ఉంచితే కొన్ని జిల్లాలలో Single Teacher  Schools  ను Double  చేయుటకు అవసరమైన Surplus  లభించటం లేదు కనుక ఆ Slab ను అలాగే ఉంచుతామంటున్నారు. దీనిని ఎవరూ ఒప్పకోరు.

>SGT/LFL  లలో  SGT  పోస్టును lift చేస్తారు లేక  long standing   SGT/LFK ను  Shiift  చేస్తారు

>High schools లో Need బాగా ఎక్కువ కాని Surplus   ఉండటంలేదు (కారణం 240 Slab  ను  200 కు తగ్గించటంవలన మరియు EM  కు 4 SA   పోస్టులు కొనసాగించటం వలన)

>Dire Need  ఉంటేనే‌ Surplus  ను  Shift  చేస్తారు

>150  రోలు లోపు SGT/LFL  ను సమానంగానే చూస్తారు.Long standing/ఖాళీ Prioririty ను బట్టి SGT/LFL  పోస్టు ను Shift  చేస్తారుట. LFL  పోస్టులు ఎక్కడికీ పోవు  రద్దు కావు .కేవలం సర్దుబాటు మాత్రమే.

>G.O  లు వచ్చిన తర్వాత   సరియైన  లెక్కలు తేలతాయి.

(CSE ఆఫీసులో ఈ రోజు 3 జిల్లాల రేషన్ లైజేషన్ వివరాలను తెప్పించుకొని Exercise చేస్తున్నారు. ఆ సమాచారము ఆధారంగా)

* జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ షురూ ఆయ్యింది.

వివరాల ఆధారంగానే బదిలీల్లో సర్వీసు, స్టేషన్ పాయింట్లు కేటాయిస్తారని తెలిపారు.

*టీచర్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్*

*జిల్లాలో హెచ్ఎంలు, టీచర్లకు స్థానచలనం*

మూడేళ్లుగా బదిలీల కోసం ఎదురుచూస్తున్న టీచర్లకు శుభవార్త.

బదిలీలకు ముఖ్యమంత్రి ఆమోదం తెలపడంతో రెండు మూడు రోజులోగా షెడ్యూల్ విడుదల అవుతుంది.

 బదిలీలకు ముందే పాఠశాలల వారీగా విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్యపై రేషనలైజేషన్ ప్రక్రియను చేపట్టాలని విద్యా శాఖ నిర్ణయించింది. ఈ నివేదిక పై బుధవారం సమీక్షించి నిర్ణయాలు తీసుకోనున్నారు.

ఆ తదుపరి సాధారణ బదిలీల ప్రక్రియ ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు.

 చివరిసారిగా 2017 జూలైలో టీచర్ల బదిలీలు జరగ్గా అప్పట్లో 2016 మంది ఆన్ లైన్ కౌన్సెలింగ్ ద్వారా కోరుకున్న పాఠశాలలకు బదిలీ అయ్యారు.

 ప్రస్తుతం జరగనున్న బదిలీలు ప్రభుత్వ, జిల్లా పరిషత్ యాజ మాన్యాల్లోని పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లకే పరిమితం. 

మున్సిపల్ టీచర్ల బదిలీల షెడ్యూల్ ను పురపాలకశాఖ విడుదల చేస్తుంది.*

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 2015 నవంబర్ 18న కటాఫ్ డేట్ గా తీసుకుని అంతకుముందు

పనిచేస్తున్న గ్రేడు-2 ప్రధానోపాధ్యాయులంతా తప్పని సరిగా బదిలీ కావాల్సి ఉంటుంది

ఒకే స్కూలులో ఐదేళ్లపాటు సుదీర్ఘకాలంగా పనిచేసిన హెచ్ఎంలు జిల్లాలో ఉన్నారు.

2012 నవంబర్ 18 తేదీకి ముందు నుంచి ఒకే స్కూలులో ఎనిమిదేళ్లుగా పని చేస్తున్న అన్ని కేటగిరీల టీచర్లకు తాజా బదిలీల్లో స్థాన చలనం తప్పదు.

సాధారణ బదిలీలకు కనీస అర్హతగా రెండేళ్ల సర్వీసును నిర్ణయించే అవకాశం ఉంది.

HOW TO CHCK STUDENTS ENROLLMENT IN ALL SCHOOLS IN YOUR DISTRICT

error: Content is protected !!