# Teachers-transfers-government-green-signal-complete-details

- Link: https://amaravathiteacher.com/teachers-transfers-government-green-signal-complete-details/
- Published: 2020-09-16T09:12:26+05:30
- Author: amaravathiteacher

## **Teachers-transfers-government-green-signal-complete-details**

## **టీచర్ల బదిలీల ప్రక్రియ షురూ**

### **విద్యార్ధి,ఉపాధ్యాయ నిష్పత్తి కి ఆనుగుణంగానే‌ బదిలీలు CM –  అంటే **

### ** ఉదాహరణకు….**

### **జిల్లాలో Single Teacher Schools  ను Double చేయటంవలన & Students Roll  బాగా పెరుగుట వలన  సుమారు 350  స్కూళ్ళలో SGT పోస్టులు అదనంగా అవసరము (need) అనుకోండి**

### **>60-80  Slab  కు (3SGT) కాకుండా 60-90 Slab కు(3SGT )   ను‌మార్చటం వలన,UP  స్కూళ్ళలో Excess  మరియు   ఇతర కారణాల వలన  సుమారు 700 SGT  లుSurplus  ఉంటారనుకొంటే.**

### **>ఈ Surplus  లో కేవలం 350 మందినే  need  పోస్టులలో సర్ది మిగిలిన వారిని యథాస్థానాలో ఉంచుతారని తెలుస్తుంది.**

### **>30-80   Slab లో 3SGT/LFl లను గతంలో వలె ఉంచితే కొన్ని జిల్లాలలో Single Teacher  Schools  ను Double  చేయుటకు అవసరమైన Surplus  లభించటం లేదు కనుక ఆ Slab ను అలాగే ఉంచుతామంటున్నారు. దీనిని ఎవరూ ఒప్పకోరు.**

### **>SGT/LFL  లలో  SGT  పోస్టును lift చేస్తారు లేక  long standing   SGT/LFK ను  Shiift  చేస్తారు**

### **>High schools లో Need బాగా ఎక్కువ కాని Surplus   ఉండటంలేదు (కారణం 240 Slab  ను  200 కు తగ్గించటంవలన మరియు EM  కు 4 SA   పోస్టులు కొనసాగించటం వలన)**

### **>Dire Need  ఉంటేనే‌ Surplus  ను  Shift  చేస్తారు**

### **>150  రోలు లోపు SGT/LFL  ను సమానంగానే చూస్తారు.Long standing/ఖాళీ Prioririty ను బట్టి SGT/LFL  పోస్టు ను Shift  చేస్తారుట. LFL  పోస్టులు ఎక్కడికీ పోవు  రద్దు కావు .కేవలం సర్దుబాటు మాత్రమే.**

### **>G.O  లు వచ్చిన తర్వాత   సరియైన  లెక్కలు తేలతాయి.**

### **(CSE ఆఫీసులో ఈ రోజు 3 జిల్లాల రేషన్ లైజేషన్ వివరాలను తెప్పించుకొని Exercise చేస్తున్నారు. ఆ సమాచారము ఆధారంగా)**

### **\* జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ షురూ ఆయ్యింది.**

### ** వివరాల ఆధారంగానే బదిలీల్లో సర్వీసు, స్టేషన్ పాయింట్లు కేటాయిస్తారని తెలిపారు.**

### **\*టీచర్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్\***

### **\*జిల్లాలో హెచ్ఎంలు, టీచర్లకు స్థానచలనం\***

### **మూడేళ్లుగా బదిలీల కోసం ఎదురుచూస్తున్న ****టీచర్లకు శుభవార్త. **

### **బదిలీలకు ముఖ్యమంత్రి ఆమోదం తెలపడంతో రెండు మూడు రోజు****లోగా షెడ్యూల్ విడుదల అవుతుంది.**

### ** బదిలీలకు ముందే పాఠశాలల వారీగా విద్యార్థులు, ****ఉపాధ్యాయుల సంఖ్యపై రేషనలైజేషన్ ప్రక్రియను చేపట్టాలని విద్యా శాఖ నిర్ణయించింది. ****ఈ నివేదిక పై బుధవారం సమీక్షించి నిర్ణయాలు తీసుకోనున్నారు. **

### **ఆ తదుపరి సాధారణ ****బదిలీల ప్రక్రియ ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు.**

### ** చివరిసారిగా 2017 జూలైలో టీచర్ల బదిలీలు జరగ్గా అప్పట్లో 2016 మంది ఆన్ లైన్ కౌన్సెలింగ్ ద్వారా కోరుకున్న పాఠశాలలకు బదిలీ అయ్యారు.**

### ** ప్రస్తుతం జరగనున్న బదిలీలు ప్రభుత్వ, జిల్లా పరిషత్ యాజ ****మాన్యాల్లోని పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లకే పరిమితం. **

### **మున్సిపల్ టీచర్ల బదిలీల షెడ్యూల్ ను పురపాలకశాఖ విడుదల చేస్తుంది.\***

### **ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 2015 నవంబర్ 18న కటాఫ్ డేట్ గా తీసుకుని అంతకుముందు**

### **పనిచేస్తున్న గ్రేడు-2 ప్రధానోపాధ్యాయులంతా తప్పని సరిగా బదిలీ కావాల్సి ఉంటుంది**

### **ఒకే స్కూలులో ఐదేళ్లపాటు సుదీర్ఘకాలంగా పనిచేసిన హెచ్ఎంలు జిల్లాలో ****ఉన్నారు. **

### **2012 నవంబర్ 18 తేదీకి ముందు నుంచి ఒకే స్కూలులో ఎనిమిదేళ్లుగా పని ****చేస్తున్న అన్ని కేటగిరీల టీచర్లకు తాజా బదిలీల్లో స్థాన చలనం తప్పదు. **

### **సాధారణ బదిలీలకు కనీస అర్హతగా రెండేళ్ల సర్వీసును నిర్ణయించే అవకాశం ఉంది.**

### **󠀁[HOW TO CHCK STUDENTS ENROLLMENT IN ALL SCHOOLS IN YOUR DISTRICT ](https://amaravathiteacher.com/ap-teachers-transfers-rationalization-how-to-know-mandal-wise-schools-enrollment/)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
