Teachers-transfers-latest-vacancies-all-districts-seniority-list

Teachers-transfers-latest-vacancies-all-districts-seniority-list

Web Options ఎట్లా సులభంగా ఇవ్వాలి

◆Employee Treasury Id, Date of Birth, Password మరియు Capture ఇచ్చి మరియు Division / Mandal Select చేసి లాగిన్ అవ్వాలి..

◆Compulsory Transfer- Y/N.

◆Promotion – Y/N.

◆Present School and Designations ను చెక్ చేసుకోవాలి..

◆క్రింద ఉన్న Left Side Box లో మనకు అవసరమైన మండలాలు Select చేసుకోవాలి..

> క్లిక్ చేస్తే  Right side Box లోకి Select అగును..

>> అన్నీ సెలెక్ట్ అవుతాయి.

> క్లిక్ చేస్తే Right side Box లో  ఒక్కోక్కటి Left Side box లోకి వెళ్తాయి.

>> క్లిక్ చేస్తే అన్నీ లెఫ్ట్ సైడ్ వెళ్తాయి..

◆ఇట్లా ఎన్ని సార్లు అయినా మండలాలును తద్వారా స్కూల్స్ ను మార్పులు చేసుకోవచ్చును.

◆మన సినియారిటీ ర్యాంక్ బట్టి మండలాలును తద్వారా స్కూల్స్ ను సెలెక్ట్ చేసుకోవడంలో జాగ్రత్త పడాలి.

◆Options ఇచ్చిన అనంతరం “Get Schools” క్లిక్ చేసి  Preview చూసుకో వచ్చును.. ఎమైనా మార్పులు చేయాలంటే మరలా Same పద్దతిలో చేయాలి..

◆Compulsory/ Rationalisation అయినా వారు వారివారీ Order of Prerioty లో మండలాలు తద్వారా స్కూల్స్ సెలెక్ట్ చేసుకోవాలి..

◆అయితే వీరు అన్నీ Options(Select all) ఇవ్వాలి..

◆మన Options ను Up/Down buttons ద్వారా Priority బట్టి మార్పులు చేయవచ్చును..

◆చివరిగా Vacancy లిస్ట్ ఆదారంగా ముందుగా మన Priority  ప్రకారం లిస్టు Prepare చేసుకొని  Web Options ఇచ్చుకోవాలి..

◆Preview చూసిన తర్వాత మనకు అనుకూలంగా ఉంటే సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోవాలి.

లింక్: https://teacherinfoappl.apcfss.in/webOptions20201211521120.apt

*వెబ్ ఆప్షన్స్ ఇన్ఫో*

🔷 *Web ఆప్షన్ల ప్రాధాన్యతలను ఎన్ని సార్లైనా మార్చు కొనవచ్చును.*

🔷 *ఎన్ని సార్లైనా Submit చేయవచ్చును.*

🔷 మొదటి సారి ఇచ్చిన options తరువాత కూడా అదే వరుసలో ఉంటాయి.

🔷 ప్రస్తుతం పనిచేస్తున్న పంచాయతీ/Municipality లో ని ఇతర పాఠశాలలను కూడా Option ఇచ్చుకోవచ్చును.

🔷Web options ఎన్ని సార్లైనా log on అవ్వ వచ్చును,ఎన్ని సార్లైనా options పెట్టుకొని Submit చేయవచ్చును.

🔷రెండవసారి Log on అయ్యి మండలాల్లోని కుడి ప్రక్కకు తెచ్చుకోగానే మొదటి సారి పెట్టుకొన్న వన్నీ అదే Priority లో కనపడును.Up/down తో priority మార్చు కొనవచ్చును.

🔷 ఒకే రోజు అన్నీ priority లో పెట్టుకొనాల్సిన పని లేదు.మీ Serial no కన్నా ఒక 25 ఎక్కువ priority లో పెట్టుకొని Submit చేసి మరుసటి రోజు మిగిలిన వాటికి రెండు,మూడు రోజుల్లో Re log on అయ్యి Priority ఇచ్చు /మార్చుకొనవచ్చును.

🔷 చివరి సారి Submit చేసినవే‌Final గా పరిగణించబడును. ఏ ఇబ్బంది లేదు.ఆందోళన పడవలసిన పనిలేదు.

🔷 Compulsory లో ఉన్నవాళ్ళు అన్ని options priority లో పెట్టుకోవాలి.

🔷Request Transfer లో ఉన్నవారు కావాల్సినన్నే పెట్టుకొనవచ్చును.

🔷Request బదిలీ కూడా వద్దనుకొన్నవారు తమ ప్రస్తుతం స్కూలు ఒక్కటే పెట్టుకొని Submit చేయవచ్చును.

టీచర్ల బదిలీల షెడ్యూలును డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్  విడుదల చేసింది గతంలో విడుదల చేసిన జీవో నెంబరు 50, 54, 59ల ఆధారంగా ఈ షెడ్యూలును ఖరారు చేశారు టీచర్ల బదిలీల ఉత్తర్వులు జారీ చేయడం ఇది మూడోసారి.

బదిలీ కోసం ఆన్లైన్ దరఖాస్తుల గడువు ఈనెల 16న ముగిసింది.

2017వ సంవత్సరం నుంచి టీచర్ల బదిలీలు జరగలేదు అయినప్పటికీ ఎనిమిది సంవత్సరాల కంటే అధికంగా ఒకే పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులకు పాయింట్లు ఎనిమిది సంవత్సరాలకే పరిమితం చేశారు.

సర్వీసు పాయింట్లు 30 సంవత్సరాలకు పరిమితం చేశారు.

ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం తెలపడంతో ఎనిమిది సంవత్సరాల కంటేఅధికంగా ఒకే పాఠశాలలో పనిచేసిన టీచర్లకు పాయింట్లు ఎనిమిది సంవత్సరాలకే పరిమితం చేశారు. సర్వీసు పాయింట్లు 30 సంవత్సరాలకు పరిమితం చేశారు.

ALL DISTRICT Teachers Seniority List all Districts Click Here

ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం తెలపడంతో ఎనిమిది సంవత్సరాల కంటే అధికంగా ఎన్ని సంవత్సరాలు పని చేస్తే అన్ని సంవత్సరాలకు పాయింట్లు కేటాయించేందుకు అంగీకరించి అందుకనుగుణంగా మార్పులు చేసి, తాజా ఉత్తర్వులు జారీ చేశారు వెబ్ కౌన్సెలింగ్ పద్ధతిలో జరిగే ఈ బదిలీ షెడ్యూలు వివరాలు ఇలా ఉన్నాయి

NMMS-2020 ONLINE APPLICATION & STUDY MATERIAL, MODEL PAPERS

ALL 13 DISTRICTS TEACHERS TRANSFERS VACANCY LIST CLICK HERE

పాస్వర్డ్ మర్చిపోతే మరల పాస్వర్డ్ పొందడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ALL VACANCIES AFTER BLOCKING IN GUNTUR DISTRICT ALL SUBJCTS IN ONE PDF PAGE

HOW TO EDIT SMART EMPLOYEES HEALTH CARDS COMPOLTE DETAILS

11 నుంచి 15వ తేదీ వరకు టీచర్లు ఆన్ లైన్ లో వెబ్ ఆప్షన్ పెట్టుకునేందుకు అవకాశం కల్పించారు.

16 నుంచి 21 వరకు కేటాయించిన పాఠశాలల జాబితాలను ప్రకటిస్తారు.

22, 23 తేదీల్లో ఈ జాబితాలను పరిశీలించి, లోపాలుంటే సరిదిద్దుతారు.

డిసెంబరు 24న బదిలీ అయిన టీచర్లు ఉత్తర్వులను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఉపాధ్యాయుల రీ అప్పోర్షన్ / బదిలీలపై DSE AP వారి తాజా క్లారిఫికేషన్స్ తెలుగులో

ALL CLARIFICATIONS ABOUT TRANSFERS AP CSE GIVEN CLICK HERE

CLEAR Vcancy (CV), Long standing Vacancy (LSV) Retirement Vacancies  LIST IN PRIMARY, UP, HIGH SCHOOLS Teachers 

SRIKAKULAM

VIJAYANAGARAM

VISAKHAPATNAM

EAST GODAVARI

WEST GODAVARI

GUNTUR

KRISHNA

PRAKASAM

NELLORE

CHITTOOR

KARNOOL

KADAPA

ANANTHAPUR

8TH, 9TH AND 10TH CLASS DELETED CHAPTERS

ALL DISTRICT Teachers Seniority List all Districts Click Here

error: Content is protected !!