Teachers-transfers-seniority-list-vacancies-guntur-district-map-all-mandals
Teachers-transfers-seniority-list-vacancies-guntur-district-map-all-mandals

టీచర్ల బదిలీల షెడ్యూలు
ఉపాధ్యాయుల బదిలీలు – 2020*
️ *08.12.2020 షెడ్యూల్*
★➪ పాయింట్ల ఆధారంగా తుది సీనియార్టీ లిస్టు ప్రదర్శన:
*డిసెంబర్ 8 – డిసెంబర్ 10*
★➪ వెబ్ ఆప్షన్స్ పెట్టుకొనుటకు తేదీలు:-
*డిసెంబర్ 11 – 15*
★➪ బదిలీల ఆర్డర్ లు ప్రదర్శన:
*డిసెంబర్ 16 – 21*
★➪ బదిలీల ఆర్డర్ లో టెక్నికల్ ఇబ్బందుల స్వీకరణ:
*డిసెంబర్ 22-23*
★➪ బదిలీల ఆర్డర్లు డౌన్లోడ్ చేసుకొనుట
*డిసెంబర్ – 24*
10వ తేదీలోగా తుది సీనియారిటీ జాబితాలను పాయింట్ల ఆధారంగా ప్రకటిస్తారు.
11 నుంచి 15వ తేదీ వరకు టీచర్లు ఆన్ లైన్ లో వెబ్ ఆప్షన్ పెట్టుకునేందుకు అవకాశం కల్పించారు.
16 నుంచి 21 వరకు కేటాయించిన పాఠశాలల జాబితాలను ప్రకటిస్తారు.
22, 23 తేదీల్లో ఈ జాబితాలను పరిశీలించి, లోపాలుంటే సరిదిద్దుతారు.
డిసెంబరు 24న బదిలీ అయిన టీచర్లు ఉత్తర్వులను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ZP HEADMASTRS VACANCIES
S.A(TELUGU)
S.A(HINDI)
S.A (ENGLISH)
S.A (MATHS)
S.A (P.S)
S.A (B.S)
S.A(S.S)
S.A(P.D)
error: Content is protected !!