teachers-unions-discations-with-cse-ap-july-1-complete-details

teachers-unions-discations-with-cse-ap-july-1-complete-details

ఉపాధ్యాయ బదిలీలపై CSE తో ఉపాధ్యాయ సంఘాల చర్చలలో ముఖ్యాంశాలు*

www.amaravathiteacher.com

>8 కిలోమీటర్లు దాటి స్కూల్ కు వచ్చే టీచర్స్ కి HRA కట్. స్కూల్ కి నివాసం 8 కిలోమీటర్లు ఉండాలి.

> *జూలై 7వ తేదీ వరకు స్కూల్స్ కు రావాలి, 7వ తేదీ తర్వాత వారానికి ఒకసారి రావాలి.*

> *జూలై 7 తర్వాత హైస్కూల్ ఉపాధ్యాయులు వారంలో రెండు సార్లు స్కూల్స్ కు వెళ్ళాలి*

> జూలై 7వ తేదీ లోపు UDISE+ వర్క్ పూర్తి చేయాలి.

> జూలై 7 వరకు బయోమెట్రిక్ తర్వాత బయోమెట్రిక్ హాజరుకు మినహాయింపు

> వారంలో ఒక రోజు పాఠశాలకు వెళ్ళుటకు కమీషనర్ ఆమోదం

> కంటోన్మెంట్ జోన్ లో ఉన్న ఉపాధ్యాయులకు, కంటోన్మెంట్ జోన్ లో ఉన్న పాఠశాలలకు, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు పూర్తిగా మినహాయింపు > స్కూల్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తామో చెప్పలేము.

> ఏ టీచర్ పోస్ట్ రద్దు కాదు.

> 40 వరకు 2 పోస్టులు….60 వరకు 3 వ పోస్టుకు అంగీకారం

> High School లో PS,BS కి 280 పై విద్యార్ధులు ఉన్న చోట 2 వ పోస్టు మంజూరు

> హైస్కూల్ లో సబ్జెక్ట్ టీచర్స్ లేని చోట UP స్కూల్ నుండి పంపించటం జరగుతుంది.

>10 వ తరగతి గ్రేడ్ లు లేకుండా అందరూ పాస్

>40 మంది విద్యార్థులు దాటితే 3వ రెగ్యులర్ ఉపాధ్యాయుడు లేకపొతే వాలంటీర్ ను ఇవ్వడానికి ఆంగీకరించిన గౌరవ కమీషనర్ గారు.

>DEO పూల్ లో ఉన్న పండిట్లలను UP స్కూళ్ళలో భర్తీకి అంగీకారం.

>బదిలీలు సర్వీసు పాయింట్లు, స్టేషన్ పాయింట్ల ఆధారంగానే జరుగుతాయి.

>Tranafers Minimum 2years, Maximum 8 years

> 5 Points for Spouse

>UDISE లో చాలా తప్పులు సరిచేయడానికి అన్ని పాఠశాలలకు రేపట్నుంచి Edit Option ఇస్తారు.

> బదీలిలు కు అకడమిక్ years ను పరిగణనలోకి తీసుకుంటారు.

TEACHRS TRANSFERS & RATIONALISATIONS DETAILS.

18/11/2012 కంటే ముందు చేరినవారు, ఆ పాఠశాలనుండి తప్పనిసరి బదిలీ అవుతారు*

*ముగిసిన సమావేశం*బదిలీలు*

*➪బదిలీలకు కనీసం సర్వీస్ 2 సంవత్సరాలు*

*➪గరిష్టం 8 సంవత్సరాలు.*

*పాఠశాలాల కేటగిరీ పాయింట్స్:*

*➪ కేటగిరీ-4: 5పాయింట్లు*

*➪ కేటగిరీ-3: 3పాయింట్లు*

*➪ కేటగిరీ-2: 2పాయింట్లు*

*➪ కేటగిరీ-1: 1పాయింట్లు*

*బదిలీలు సర్వీసు పాయింట్లు, స్టేషన్ పాయింట్ల ఆధారంగానే జరుగుతాయి*

*➪ సర్వీస్ పాయింట్స్:*

*➪ ఒక సంవత్సరానికి: 1 పాయింట్*

*➪  స్పౌజ్ పాయింట్స్: 5 పాయింట్స్*

*➪ బదీలిలు కు అకడమిక్  ఇయర్స్  ను పరిగణనలోకి తీసుకుంటారు…*

*➪ రేషనలైజేషన్ పాయింట్స్ : 2 పాయింట్స్*

*బదిలీలు సర్వీసు పాయింట్లు, స్టేషన్ పాయింట్ల ఆధారంగానే జరుగుతాయి*

*ఎనిమిది కిలోమీటర్లు దాటి స్కూల్ కు  వచ్చే టీచర్స్ కి HRA కట్.

స్కూల్ కి నివాసం 8 కిలోమీటర్లు లోపు ఉండాలి. కమీషనర్, సెక్రటరీ ఇప్పుడే మీటింగ్ లొ వెల్లడి!*

*Upgraded HSలకు GHM posts మంజూరు!*

 *అప్ గ్రెడెడ్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు పోస్ట్ మంజూరు అంగీకారం*

*ZPHS HM పోస్టులు 475 మంజూరు కాబోతున్నాయి,*

 *జీవో నెంబర్ 145 గురించి:*

*జూలై ఏడో తారీఖు వరకు:*
ప్రతీరోజూ పాఠశాలలకు హాజరై పెండింగ్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసేలా కార్యాచరణ.

*జూలై 7 తర్వాత:*

ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ప్రతి మంగళవారం.

ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు ప్రతి బుధవారం

ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ప్రతి శుక్రవారం

పాఠశాలలకు హాజరై విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించవలసి ఉంటుంది.

బయోమెట్రిక్ వేయనవసరం లేదు.

*రేషనలైజేషన్:*

ప్రాథమిక పాఠశాలలకు: 1:30 నిష్పత్తి ప్రకారం

60 దాటితే మూడు పోస్టులు

మిగిలిన పోస్టులను స్ట్రెంత్ ప్రకారము సర్దుబాటు చేస్తారు.

ప్రాథమికోన్నత పాఠశాలలకు:
గతంలో మాదిరిగానే

ఉన్నత పాఠశాలలకు:
240 ప్రతిపాదన ప్రభుత్వం తీసుకురాగా, ఉపాధ్యాయ సంఘాల నేతలు 180 ప్రతిపాదనకై పట్టు పట్టినందువలన పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటారు.

ఇంగ్లీష్ మీడియం ఉంటే నాలుగు పోస్టులు కొనసాగుతాయి.

*బదిలీలు:*

బదిలీలకు కనీసం రెండు సంవత్సరాలు.

గరిష్ఠంగా ఎనిమిది అకడమిక్ సంవత్సరాలు.

హెచ్ఎంలకు ఐదు సంవత్సరాలు

అప్ గ్రెడేషన్ పోస్టుల గురించి పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటారు.

మోడల్ స్కూల్ మరియు కేజీబీవీలో కూడా బదిలీలు.

*పాయింట్లు:*

రేషనలైజేషన్ కి 2 పాయింట్లు.

స్పౌజ్ వారికి 5 పాయింట్లు.

క్యాటగిరి 1 కి 1 పాయింట్.
కేటగిరి 2 కు 2 పాయింట్లు.
కేటగిరీ 3 కు 3 పాయింట్లు.
క్యాటగిరి 4 కు 5 పాయింట్లు.

*సర్వీస్ పాయింట్ ల గురించి స్పష్టత రాలేదు. కనుక పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటారు.*

error: Content is protected !!