# teachers-unions-discations-with-cse-ap-july-1-complete-details

- Link: https://amaravathiteacher.com/teachers-unions-discations-with-cse-ap-july-1-complete-details/
- Published: 2020-07-01T20:42:53+05:30
- Author: amaravathiteacher

## **teachers-unions-discations-with-cse-ap-july-1-complete-details**

### **ఉపాధ్యాయ బదిలీలపై CSE తో ఉపాధ్యాయ సంఘాల చర్చలలో ముఖ్యాంశాలు\***

### **󠀁[www.amaravathiteacher.com](https://www.amaravathiteacher.com/)󠁿**

### **>8 కిలోమీటర్లు దాటి స్కూల్ కు వచ్చే టీచర్స్ కి HRA కట్. స్కూల్ కి నివాసం 8 కిలోమీటర్లు ఉండాలి.**

### **> \*జూలై 7వ తేదీ వరకు స్కూల్స్ కు రావాలి, 7వ తేదీ తర్వాత వారానికి ఒకసారి రావాలి.\***

### **> \*జూలై 7 తర్వాత హైస్కూల్ ఉపాధ్యాయులు వారంలో రెండు సార్లు స్కూల్స్ కు వెళ్ళాలి\***

### **> జూలై 7వ తేదీ లోపు UDISE+ వర్క్ పూర్తి చేయాలి.**

### **> జూలై 7 వరకు బయోమెట్రిక్ తర్వాత బయోమెట్రిక్ హాజరుకు మినహాయింపు**

### **> వారంలో ఒక రోజు పాఠశాలకు వెళ్ళుటకు కమీషనర్ ఆమోదం**

### **> కంటోన్మెంట్ జోన్ లో ఉన్న ఉపాధ్యాయులకు, కంటోన్మెంట్ జోన్ లో ఉన్న పాఠశాలలకు, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు పూర్తిగా మినహాయింపు > స్కూల్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తామో చెప్పలేము.**

### **> ఏ టీచర్ పోస్ట్ రద్దు కాదు.**

### **> 40 వరకు 2 పోస్టులు….60 వరకు 3 వ పోస్టుకు అంగీకారం**

### **> High School లో PS,BS కి 280 పై విద్యార్ధులు ఉన్న చోట 2 వ పోస్టు మంజూరు**

### **> హైస్కూల్ లో సబ్జెక్ట్ టీచర్స్ లేని చోట UP స్కూల్ నుండి పంపించటం జరగుతుంది.**

### **>10 వ తరగతి గ్రేడ్ లు లేకుండా అందరూ పాస్**

### **>40 మంది విద్యార్థులు దాటితే 3వ రెగ్యులర్ ఉపాధ్యాయుడు లేకపొతే వాలంటీర్ ను ఇవ్వడానికి ఆంగీకరించిన గౌరవ కమీషనర్ గారు.**

### **>DEO పూల్ లో ఉన్న పండిట్లలను UP స్కూళ్ళలో భర్తీకి అంగీకారం.**

### **>బదిలీలు సర్వీసు పాయింట్లు, స్టేషన్ పాయింట్ల ఆధారంగానే జరుగుతాయి.**

### **>Tranafers Minimum 2years, Maximum 8 years**

### **> 5 Points for Spouse**

### **>UDISE లో చాలా తప్పులు సరిచేయడానికి అన్ని పాఠశాలలకు రేపట్నుంచి Edit Option ఇస్తారు.**

### **> బదీలిలు కు అకడమిక్ years ను పరిగణనలోకి తీసుకుంటారు.**

### **TEACHRS TRANSFERS & RATIONALISATIONS DETAILS.**

### **18/11/2012 కంటే ముందు చేరినవారు, ఆ పాఠశాలనుండి తప్పనిసరి బదిలీ అవుతారు\***

### **\*ముగిసిన సమావేశం\*****బదిలీలు\***

### **\*➪బదిలీలకు కనీసం సర్వీస్ 2 సంవత్సరాలు\***

### **\*➪గరిష్టం 8 సంవత్సరాలు.\***

### **\*పాఠశాలాల కేటగిరీ పాయింట్స్:\***

### **\*➪ కేటగిరీ-4: 5పాయింట్లు\***

### **\*➪ కేటగిరీ-3: 3పాయింట్లు\***

### **\*➪ కేటగిరీ-2: 2పాయింట్లు\***

### **\*➪ కేటగిరీ-1: 1పాయింట్లు\***

### **\*బదిలీలు సర్వీసు పాయింట్లు, స్టేషన్ పాయింట్ల ఆధారంగానే జరుగుతాయి\***

### **\*➪ సర్వీస్ పాయింట్స్:\***

### **\*➪ ఒక సంవత్సరానికి: 1 పాయింట్\***

### **\*➪  స్పౌజ్ పాయింట్స్: 5 పాయింట్స్\***

### **\*➪ బదీలిలు కు అకడమిక్  ఇయర్స్  ను పరిగణనలోకి తీసుకుంటారు…\***

### **\*➪ రేషనలైజేషన్ పాయింట్స్ : 2 పాయింట్స్\***

### **\*బదిలీలు సర్వీసు పాయింట్లు, స్టేషన్ పాయింట్ల ఆధారంగానే జరుగుతాయి\***

### **\*ఎనిమిది కిలోమీటర్లు దాటి స్కూల్ కు  వచ్చే టీచర్స్ కి HRA కట్. **

### **స్కూల్ కి నివాసం 8 కిలోమీటర్లు లోపు ఉండాలి. కమీషనర్, సెక్రటరీ ఇప్పుడే మీటింగ్ లొ వెల్లడి!\***

### **\*Upgraded HSలకు GHM posts మంజూరు!\***

### ** \*అప్ గ్రెడెడ్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు పోస్ట్ మంజూరు అంగీకారం\***

### **\*ZPHS HM పోస్టులు 475 మంజూరు కాబోతున్నాయి,\***

### ** \*జీవో నెంబర్ 145 గురించి:\***

### **\*జూలై ఏడో తారీఖు వరకు:\***⏎ **ప్రతీరోజూ పాఠశాలలకు హాజరై పెండింగ్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసేలా కార్యాచరణ.**

### **\*జూలై 7 తర్వాత:\***

### **ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ప్రతి మంగళవారం.**

### **ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు ప్రతి బుధవారం**

### **ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ప్రతి శుక్రవారం**

### **పాఠశాలలకు హాజరై విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించవలసి ఉంటుంది.**

### **బయోమెట్రిక్ వేయనవసరం లేదు.**

### **\*రేషనలైజేషన్:\***

### **ప్రాథమిక పాఠశాలలకు: 1:30 నిష్పత్తి ప్రకారం**

### **60 దాటితే మూడు పోస్టులు**

### **మిగిలిన పోస్టులను స్ట్రెంత్ ప్రకారము సర్దుబాటు చేస్తారు.**

### **ప్రాథమికోన్నత పాఠశాలలకు:**⏎ **గతంలో మాదిరిగానే**

### **ఉన్నత పాఠశాలలకు:**⏎ **240 ప్రతిపాదన ప్రభుత్వం తీసుకురాగా, ఉపాధ్యాయ సంఘాల నేతలు 180 ప్రతిపాదనకై పట్టు పట్టినందువలన పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటారు.**

### **ఇంగ్లీష్ మీడియం ఉంటే నాలుగు పోస్టులు కొనసాగుతాయి.**

### **\*బదిలీలు:\***⏎ **బదిలీలకు కనీసం రెండు సంవత్సరాలు.**

### **గరిష్ఠంగా ఎనిమిది అకడమిక్ సంవత్సరాలు.**

### **హెచ్ఎంలకు ఐదు సంవత్సరాలు**

### **అప్ గ్రెడేషన్ పోస్టుల గురించి పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటారు.**

### **మోడల్ స్కూల్ మరియు కేజీబీవీలో కూడా బదిలీలు.**

### **\*పాయింట్లు:\***

### **రేషనలైజేషన్ కి 2 పాయింట్లు.**

### **స్పౌజ్ వారికి 5 పాయింట్లు.**

### **క్యాటగిరి 1 కి 1 పాయింట్.**⏎ **కేటగిరి 2 కు 2 పాయింట్లు.****కేటగిరీ 3 కు 3 పాయింట్లు.****క్యాటగిరి 4 కు 5 పాయింట్లు.**

### **\*సర్వీస్ పాయింట్ ల గురించి స్పష్టత రాలేదు. కనుక పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటారు.\***

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
