# teachers-welfare-fund-TFW-ap-nftw-2020-application-proceesure

- Link: https://amaravathiteacher.com/teachers-welfare-fund-tfw-ap-nftw-2020-application-proceesure/
- Published: 2020-04-15T16:47:29+05:30
- Author: amaravathiteacher

## **teachers-welfare-fund-TFW-ap-nftw-2020-application-proceesure**

### **ఉపాధ్యాయ సంక్షేమ నిధి\* \*(TEACHERS’ WELFARE FUND)\***

### **      నేషనల్ ఫౌండేషన్ ఫర్ టీచర్స్ వెల్ఫేర్ వారు ప్రతి సంవత్సరం సర్వీసులో వున్న మరియు రిటైరైన ఉపాధ్యాయులకు ****ఆర్థిక సహాయం చేస్తారు. ****దీనికి సంబంధించిన దరఖాస్తులను జిల్లా విద్యాశాఖాధికారి ద్వారా ప్రకటించిన తేదీ లోపల ****పంపుకొనాలి.         **

### **     సాధారణంగా జూన్ చివరిలోగా దరఖాస్తులు డిఇఓ గార్కి పంపాలి. .**

### **\*దరఖాస్తు చేయదగిన ప్రాథమిక, సెకండరీ పాఠశాలల ఉపాధ్యాయులు\***

### **1) ఇన్సర్వీస్ ఉపాధ్యాయులు **

### **2) 21.10.1974కు పూర్వం ప్రైవేటేతర పాఠశాలల్లో పనిచేస్తూ చనిపోయిన వారిపై ****ఆధారపడినవారు, **

### **3) 03.07.1980 కి పూర్వం ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తూ చనిపోయిన వారిపై ఆధారపడినవారు,**

### **4) 01.04.1973కు పూర్వం రిటైరైన వారు. (కాలేజీ టీచర్లకు సైతం దాదాపు పై నిబంధనలు వర్తిస్తాయి) **** ద్రవ్య సహాయం ఈ క్రింది కారణాలపై మంజూరు చేస్తారు**

### **1) ఉపాధ్యాయులు, లేదా వారిపై ఆధారపడిన వారు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులయినప్పుడు, **

### **2) కుమార్తెల వివాహ ఖర్చుల నిమిత్తం, **

### **3) అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు, **

### **4) వరదలలో తీవ్రమైన నష్టాలకు గురయి నప్పుడు, **

### **5) ఇంటర్మీడియేట్ ****కంటే పై స్థాయి విద్యను పిల్లలు చదువుతు న్నప్పుడు ఖర్చుల నిమిత్తం..**

### **\*దరఖాస్తు చేయు విధానం – షరతులు\* :**

### **1. పైన పేర్కొన్న మొదటి నాలుగు కారణములపై దరఖాస్తులను డూప్లికేట్లో డిఇఓ గార్కి పంపాలి.**

### **2. వైద్య సహాయం నిమిత్తం దరఖాస్తు చేసేవారు తమ వ్యాధి స్వభావాన్ని విస్పష్టంగా తెలిసేలా ఎంబిబిఎసకు తక్కువగాని ****అర్హతగల డాక్టరు నుండి పొందిన సర్టిఫికెటు జతపరచాలి.**

### **󠀁[LEAVE TRAVEL CONCESSION (LTC) PROCEESURE AND APPLICATIONS](https://amaravathiteacher.com/ltc-leave-travel-concession-rules-ap/)󠁿**

### **3. దరఖాస్తు దారునిపై ఆధారపడిన వారి పిల్లల వయస్సు, ఆదాయ వివరాలు తెలియ జేయాలి.**

### **4. దరఖాస్తు దారుని భార్య / భర్త | పిల్లల వయస్సు, ఆదాయ వివరాలు తెలియ జేయాలి.**

### **5. తమ పిల్లలు ఇంటర్మీడియేట్ కు పైబడిన విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు మాత్రమే ఈ సహాయం లభిస్తుంది. దీనికై అప్లయి ****చేసేవారు కోర్సు, కాలపరిమితి తదితర వివరాలు తెలపాలి. స్కాలర్షిప్పులు పొందుతున్న పక్షంలో ఈ కారణంపై ****దరఖాస్తు చేయరాదు.**

### **6. కుమార్తెల వివాహం విషయంలో వారి వయస్సు, ఆదాయం , ఉద్యోగ వివరాలు విధిగా తెలపాలి.**

### **7. ఉద్యోగంలో వున్నవారు తాము పనిచేసే పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ద్వారా, రిటైరైన వారు తాము పనిచేసిన ****చివరి పాఠశాల ప్రధానోపాధ్యాయుని ద్వారా దరఖాస్తు పంపాలి. చనిపోయిన వారి వారసులు సైతం ఉపాధ్యాయుడు/ ****ఉపాధ్యాయిని పనిచేసిన చివరి పాఠశాల ప్రధానోపాధ్యాయుని ద్వారానే పంపాలి.**

### **\*పిల్లల చదువు నిమిత్తం ఆర్థిక సహాయం\*:**

### **1. 4 సం||లు (8 సెమిస్టర్లు) కల్గిన ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సు, మూడు సం||లకు తక్కువ కాకుండా వుండే డిప్లమో ****కోర్సులకు, అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేద వైద్య విద్యలకు, పశు వైద్య కోర్సులకు, డిగ్రీ తరువాత చేసే 2సం||లు తక్కువ కాని మేనేజ్ మెంటు కోర్సులకు, రెండు సం||లు తక్కువగాని ‘బి’ ఫార్మసీ డిప్లమా కోర్సులకు ఇది ****వర్తిస్తుంది. **

### **ఆర్థిక సహాయం రూ.15,000/-ల గరిష్ఠ పరిమితితో చేస్తారు.**

### **2. ట్యూషన్ / లైబ్రరీ / లాజిరేటరీ ఫీజులు అనుమతించబడతాయి.**

### **3. విద్యార్థి ఒకే పర్యాయములో ఉత్తీర్ణత పొందవలెను. యుటిఎఫ్. సప్లిమెంటరీలో ఉత్తీర్ణత పొందితే అర్హుడు కాడు. ఇతర స్కాలర్ ****షిప్పులు పొందే కాలములో అర్హులు కారు.**

### **4. విద్యార్థి గత సంవత్సరం కోర్సులో జాయిన్ అయినా దరఖాస్తు చేసుకొన వచ్చును. కాని అరియర్స్ చెల్లించబడవు. **

### **5. దరఖాస్తుకు జతపరచవలసినవి : **

### **1) ఆప్లికేషన్ ఫారం (అనెగ్గర్-సి)**

### **2.ఉపాధ్యాయుడి సెల్ఫ్ డిక్లరేషన్, **

### **3) జీతపు ధృవపత్రము, 4) ఒరిజినల్ ఫీజు రశీదులు (జిరాక్సులు అంగీకరించబడవు), **

### **5) తల్లి లేదా తండ్రి సంరక్షణలో ఉన్నట్లు ప్రిన్సిపాల్ / హెచ్ఎం చే ఇవ్వబడిన స్టడీ సర్టిఫికెట్ (ఇన్ చార్జిసంతకములు అంగీకరించబడవు)**

### **6) దరఖాస్తులను ఉపాధ్యాయులైతే ఎంఇఓ/హెచ్ఎం ద్వారా, ప్రధానోపాధ్యాయులైతే**

### **డివైఇఓ ద్వారా సెప్టెంబరు 30లోగా పాఠశాల విద్యా సంచాలకుల కార్యాలయాలకు పంపుకోవాలి.**

### **󠀁[MEDICAL INVALIDATION PROCESS & APPLICATION ](https://amaravathiteacher.com/medical-invalidation-teachers-employees-process-ap/)󠁿**

### **󠀁[National Foundation for Teachers’ Welfare GUIDELINES](https://mhrd.gov.in/sites/upload_files/mhrd/files/upload_document/NFTW.pdf)󠁿**

### **APPLICATIONS FOR FINANCIAL ASSISTANCE FROM TEACHERS WHOSE CHILDREN STUDIED PROFESSIONAL COURSES (ENGINEERING, MEDICINE, MANAGEMENT, B.PHARMACY, ETC) DURING ACADEMIC YEAR.**

### **>>Original FEE RECEIPTS TO BE SUBMITTED**

### **>> ONE TEACHER SHOULD SUBMIT ONLY ONE APPLICATUON EVEN THOUGH MORE THAN ONE CHILD IS STUDYING**

### **>>ONLY TUTION FEE& LIBRARY& LABORATORY FEE RECEIPTS TO BE SUBMITTED.**

### **>>HOSTEL/ MESS FEE ARE NOT ELEGIBLE **

### **>>FILLED APPLICATION TO BE SENT TO **

### **SECRETARY- TREASURER, **

### **NFTW AP,  OFFICE OF COMMISSIONER OF SCHOOL EDUCATION AP , **

### **B BLOCK ANJANEYA TOWERS,**

### ** IBRAHIMPATNAM **

### **>>APPLICATIONS TO BE SUBMITTED FROM OFFICES OF  MEO OR HEAD MASTER. OF HIGH SCHOOLS.**

### **>> copy of Proceedings& MODEL APPLICATION **

### **>>All elegible Teachers can apply and trynur luck.**

### **>>Total 400+ Teachers in AP will be benifted with this financial Assistance.**

### **󠀁[EARNED LEAVES & SURENDER LEAVES RULES ](https://amaravathiteacher.com/earned-leave-rules-e-l-s-l-government-orders-complete-details/)󠁿**

### **󠀁[TEACHERS WELFARE FUND APPLICATION FORM PDF](https://drive.google.com/file/d/1UUP4AV_4HVjNp_Av2Fl7j7zKCUjFFU-1/view?usp=sharing)󠁿**

### **󠀁[National Foundation for Teachers’ Welfare GUIDELINES](https://mhrd.gov.in/sites/upload_files/mhrd/files/upload_document/NFTW.pdf)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
