Technical Teacher’s Certificate TTC 2022- 42 days Summer Training Course – Notification, Online Application

 Technical Teacher’s Certificate TTC 2022 42 days Summer Training
Course – Notification, Online Application
technical-teachers-training-ttc-42-days-summer-training-course-details Technical Teacher’s Certificate – 42 days Summer Training Course 2022 Admission of Candidates

TECHNICAL TEACHERS.: CERTIFICATE – 42 DAYS SUMMER TRAINING COURSE.2020
(22nd JUNE 2020 to 02nd AUGUST 2020)

INSTRUCTIONS TO BE FOLLOWED FOR ONLINE APPLICATION

  1. Go to bseap.org Minor Exams
  2. Download ‘Instructions for online application’ and go through the instructions.
  3. Click on online Application for `TTC-42 DAYS SUMMER TRAINING COURSE, 2022′ from quick links.
  4. Enter the Aadhaar No. & Mobile No.
  5. Enter the OTP which is sent to the given mobile no.
  6. Enter the candidate particulars and upload Photo and Signature.
  7. Upload the Scanned copies of Date of Birth certificate, Academic
    qualification certificate & Technical qualification certificate.
  1. If the candidate belong to other state, please take prior permission
    from the DGE,AP duly enclosing their Original Certificates for
    verification. Then upload the permission letter obtained from the
    DGE,AP.
  2. Verify whether the all particulars and photo & signature are correctly entered/uploaded.
  3. Save the data.
  4. Take print out of application submitted in duplicate. The last date to apply is 15-06-2020 till 05.00 PM.
  5. Handover the downloaded application form along with attested copies of uploaded documents to the District Educational Officer concerned where he/she wish to join the course from 06-06-2020 to 16-06-2020 for admission into the course. [Original certificates of
    both Academic qualification & Technical qualification have to be
    submitted for verification purpose and after completion of verification
    they may be taken back]
  6. The applications submitted without necessary documents will summarily be rejected.
  7. The applications submitted after 16-06-2020 will summarily be rejected.

ఆర్.సి. నెం. 717E-1/ TTC/2027 36.2704-2022

టీచర్స్ సర్టిఫికేట్ 42 రోజుల సమ్మర్ ట్రైనింగ్ కోర్సు -2022 నందు చేరుటకు అర్హుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడమైనది.

అభ్యర్ధులు,
ది. 05-05-2022 సాయంత్రం 05 గంటల నుండి ది. 15-05-2022 సాయంత్రం 05 గంటల
లోపు bise.ap.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకొనవచ్చును.

తదుపరి, ది. 06-05-2022 నుండి ది. 16-05-2022 లోపు సంబంధిత జిల్లా విద్యా శాఖాధికారిని ప్రవేశము నిమిత్తం సంప్రదించవలెను.

అభ్యర్ధులు,
ది.01-05-2022 నాటికి 18 సంవత్సరములు నిండినవారై ఉండాలి మరియు 45
సంవత్సరములు దాటియుండరాదు, మరియు 10వ తరగతి లేదా తత్సమానమైన విద్యార్హత
కలిగియుండాలి.

సాంకేతిక అర్హతలకు సంబంధించి, సంబంధిత ట్రేడ్ నందు
ప్రభుత్వ పరీక్షల సంచాలకుల వారిచే జారీ చేయబడిన టెక్నికల్ సర్టిఫికేట్
కోర్సు (TCC) లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ లేదా స్ట్రీట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్
ఎడ్యుకేషన్ & ట్రైనింగ్ (S.B.T.E.T), ఆంధ్ర ప్రదేశ్ లేదా ఆంధ్ర
ప్రదేశ్ ప్రభుత్వంచే గుర్తింపబడిన IT.) లచే జారీ చేయబడిన నేషనల్ ట్రేడ్
సర్టి ఫికేట్ లేదా నేషనల్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ హిండ్లూం వీచింగ్ లేదా
డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ మరియు కామర్స్ వారిచే జారీ చేయబడిన
సర్టిఫికేట్స్ లేదా తెలుగు విశ్వ విద్యాలయం వారిచే జారీ చేయబడిన కర్నాటక
సంగీతం నందు గాత్రం సర్టి ఫికల్స్ లేదా తత్సమానమైన సర్టిఫికేట్లు
కలిగియుండవలెను.

ఈ కోర్సుకు అవసరమైన అకడమిక్  సర్టిఫికేట్లు,
టెక్నీకల్ సర్టిఫికేట్లు మరియు అభ్యర్థి యొక్క ఫొటో & సంభకం స్కాన్
చేసి అప్ లోడ్ చేయవలెను.

ది. 15-05-2022 సాయంత్రం 05 గంటల తరువాత ఎట్టిపరిస్థితులలోనూ ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకొనుటకు అనుమతించబడదు.

ఈ క్రింద తెలిపిన 05 కేంద్రములలో ది. 23-05-2022 నుండి ది.03-07-2022 వరకు (42 రోజులు ) కోర్సు నిర్వహించబడును.

విశాఖపట్టణము, కాకినాడ, గుంటూరు, కడప, అనంతపురము

కావున అభ్యర్ధులను ఈ సదవకాశమును ఉపయోగించుకొనవలసినదిగా కోరడమైనది.

AP TTC 2022 Instructions for Online application

AP TTC 2022 Online Application click here from 05-05-2022

error: Content is protected !!