Telecast of video lessons for 10th class students during the academic year 2020-21 through Doordarshan

Telecast of video lessons for 10th class students during the academic year 2020-21 through Doordarshan

All HMs are requested to give information for your students

School Education – Telecast of video lessons for 10th class students during the academic year 2020-21 through Doordarshan -Instructions*

ANNEXURE
VIDEO LESSONS SCHEDULE FOR 10TH STUDENTS THROUGH DOORDARSHA

SAPTAGIRI TV FROM 24.06.2020 TO 30.06.2020

10.00 AM to 11.00AM & 4.00 PM to 5.00 PM

24.06.2020 Telugu & Mathematics
25.06.2020 Hindi & Physical Science
26.06.2020 English & Natural Science
27.06.2020 Telugu & Social Studies
28.06.2020 Hindi & Mathematics
29.06.2020 English & Physical Science
30.06.2020 Telugu & Natural Science

VIDEO LESSONS SCHEDULE IN DD SAPTHAGIRI CHANNEL

DD SAPTHAGIRI TELUGU CHANNEL LIVE CLICK HERE

టెన్త్ విద్యార్థులకు దూరదర్శన్ పాఠాలు_*

*🔸ప్రస్తుత విద్యాసంవత్సరం తొమ్మిదో తరగతి నుంచి పదో తరగతికి వెళ్లిన విద్యార్థులకు ఈనెల 30వ తేదీ వరకు దూరదర్శన్ సప్తగిరి చానల్ ద్వారా వీడియో తరగతులను ప్రసారం చేస్తున్నట్లు పాఠశాల విద్య కమిషనర్ చినవీరభద్రుడు బుధవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో తెలిపారు.*

*🔹కరోనా వైరస్ నేపథ్యంలో విద్యార్థులకు నేరుగా తరగతి గదుల్లో బోధించేందుకు అవకాశం లేనందున వీడియో పాఠాలను రోజూ రెండు గంటల పాటు ప్రసారం చేస్తారన్నారు.*

*🔸ఉదయం 10 నుంచి 11గంటల వరకు తెలుగు, హిందీ, ఇంగ్లీషు,*

*🔹సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు గణితం, జనరల్ సైన్సు, సోషల్ స్టడీస్ సబ్జెక్టులను బోధిస్తారు.*

*🔸పాఠశాలలు పునఃప్రారంభమయ్యేంతవరకు వీడియో పాఠాలు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.*

*🔹25న హిందీ, ఫిజికల్ సైన్సు,*

*🔸26న ఇంగ్లీషు, నేచురల్ సైన్సు,*

*🔹27న తెలుగు, సోషల్ స్టడీస్,*

*🔸28న హిందీ, గణితం,*

*🔹29న ఇంగ్లీషు, ఫిజికల్ సైన్సు,*

*🔸30న తెలుగు, నేచురల్ సైన్సు*

*🔹కు సంబంధించిన పాఠాలు బోధిస్తారని, ఈ అవకాశాన్ని పదోతరగతి విద్యార్థులు వినియోగించుకోవాలని కమిషనర్ కోరారు.*

DD SAPTHAGIRI TELUGU CHANNEL LIVE CLICK HERE

Telecast of video lessons for 10th class students during the academic year 2020-21 through Doordarshan -Instructions

error: Content is protected !!