transfers-2020-online-application-vacancies-all-certificates-instructions

transfers-2020-online-application-vacancies-all-certificates-instructions

ఉపాధ్యాయుల బదిలీల అప్ డేట్స్*

అక్టోబర్ లో ప్రమోషన్ తీసుకున్న వారు ట్రాన్సఫర్ అప్లికేషన్ పెట్టుకోవాలా?  

 నిన్నటి నుంచి వాట్సప్ లలో తిరుగుతున్న మెస్సేజ్ మీద CSE వారి క్లారిటీ కోసం ప్రయత్నించగా 

వారు ఇచ్చిన క్లారిటీ : ప్రస్తుతం అక్టోబర్ లో ప్రమోషన్ కి  విల్లింగ్ ఇచ్చిన ఎవరు కూడా అప్లై చేసుకోవలసిన అవసరం లేదు. 

వీరి కోసం సోమ లేదా మంగళ వారం లో DEO లకి ఇచ్చే స్పెషల్ లాగిన్ లో ఆఫీస్ వారే వీరి పేర్లు నమోదు చేయుదురు. 

అపుడు ట్రాన్స్ఫర్లు లో అప్లై చేసుకున్న వారి సీనియారిటీ కింద వీరి సీనియారిటీ రాగలదు . తరువాత వీరు web options  అందరితో పాటు పెట్టుకునే అవకాశం ఇస్తామని  మరియు దీని మీద సోమవారం పూర్తి క్లారిటీ గా మార్గదర్శకాలు ఇవ్వగలమని చెప్పి ఉన్నారు. 

కాబట్టి ప్రమోషన్ కి విల్లింగ్ ఇచ్చిన వారు ఎవరు కంగారు పడొద్దు మరియు అప్లై చేయొద్దు .

– సూపరింటెండెంట్, DEO  ఆఫీస్ , ఏలూరు*

> Oct 2020 Promotion పొందినవారికి &LP  లకుబదిలీల కౌన్సెలింగ్ లో మిగిలిన ఖాళీలను web options  ద్వారా కేటాయిస్తారట.

*సర్వీస్ పాయింట్ల గణన కొరకు సర్వీస్ మొత్తాన్ని పరిగణనలోనికి తీసుకొంటామని… ప్రస్తుత కేడర్ లోని సర్వీస్ ని మాత్రమే పరిగణనలోనికి తీసుకొనుట సాధ్యం కాదని తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసిన DSE AP వారు*

AP CSE PROCEEDINGS

SE Clarifications on various Transfers to FAPTO*

*Regarding date of rationalization ..on considering 29th Feb roll*

రీ-అప్పోర్సనమెంట్ కు సంబంధించి కసరత్తును అందరు జిల్లా విద్యా శాఖాధికారులు షెడ్యూల్ ప్రకారము పూర్తి చేసారు. కావున పై కారణముల దృష్ట్యా తమ అభ్యర్ధనను పరిశీలించడం సాధ్యం కాదని తెలియపరచడమైనది

*Regarding Web Options:*

బదిలీలకు SGT లకు బదిలీలకు సంబంధించిన వెబ్ కౌన్సిలింగ్ డెమో తప్పనిసరిగా సంబంధించి మ్యానువల్ చూపించబడుతుంది. తేదీ, సమయం త్వరలో తెలియపరచును

*Regarding Blocking of Vacancies:*

కాటగిరి 3 మరియు 4 బ్లాక్ చేయడం సరియినది పాఠశాలల్లో ఏళ్ళ తరబడి ఉపాధ్యాయులు లేని పరిస్థితి ఉత్పన్నం కాదు

స్పౌజ్ పాయింట్స్ పొందిన ఉపాధ్యాయులు, జీవిత భాగస్వామి పనిచేసే ప్రదేశానికి దగ్గరగా ఉన్న పాఠశాలలను ఎంచుకోవాలి.అంతేకానీ జీవిత భాగస్వామి పనిచేసే ప్రదేశానికి దూరంగా అధిక హెచ్‌ఆర్‌ఏలో ఉన్న పాఠశాలలను ఎంచుకో రాదు_*

కార్పొరేషన్ పరిధిలో ఉన్న పంచాయతీరాజ్ సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మున్సిపల్ శాఖ పరిధిలోనికి రారని , పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వుల మేరకు వారి బదిలీలు  నిర్వహింపబడతాయి అని ఆదేశాలు జారీ చేసిన పాఠశాల విద్యా కమిషనర్.

AP CSE PROCEEDINGS

*ట్రాన్సఫర్ అప్లికేషన్ పూర్తిఅయిన తరువాత అప్ లోడ్ చేయవలసినవి.

 *రేషనలైజేషన్ వారు ఎటువంటివి అప్ లోడ్ చేయక్కరలేదు.*

 *అలాగే స్పౌజ్ కేటగిరి వారు కూడా ఏమీ అప్ లోడ్ చేయవలసిన పనిలేదు.*

♦️ *ముఖ్యంగా రెండు రకాలవారు మాత్రమే అప్ లోడ్ చేయవలసి ఉన్నది. వారు డిసీజెస్ వారు మరియు NCC , SCOUT ఆకేటగిరీలో వారు మాత్రమే అప్ లోడ్ చేయవలసి ఉన్నది.*

DEO WGDist Transfers meeting key points

 1.Preferential category very serious గా తీసుకుంటాం, Spouse/PH/Medical వారికి సచివాలయం ద్వారా verification వుంటుంది

 2.) రెండు సంవత్సరాలలో రిటైర్ అయ్యే వారు ట్రాన్స్ఫర్ కావాలంటే కంపల్సరీ HM ద్వారా MEO ద్వారా DEO gari permission తీసుకోవాలి 

3.)100% వెబ్ కౌన్సలింగ్ ఉంటుంది

 4.)59 రోల్ వుంటే 61 చేస్తే 3 వ పోస్ట్ ఇవ్వరు, కనీసం 75 పర్సెంట్ రోల్ average 30-60 మద్య పెరిగితేనే consider చేస్తారు

 6.) Posts అన్ని చూపడం జరుగుతుంది బ్లాక్ చేయకుండా..

7) యూనియన్ నాయకులందరూ సహకరించండి పాయింట్స్ అన్ని టీచర్స్ కి వివరించండి 

 8) ఏజెన్సీ నుండి ప్లయిన్ కి అవకాశం ఇచ్చారు reliever వుంటే..

9) కంపల్సరీ rationalization effect variki అన్ని రకాల ప్రిఫరెన్సీయల్  పాయింట్స్ ఇస్తారు 

 10) సచివాలయం employee s కూడ స్పౌజ్ కి eligable 

11)డిసెంబర్ లో promotions వుంటాయి, ప్రతి నెల కంటిన్యూ అవుతాయి 

12) NCC vallu same cadre same battalian lo 8 yrs complete అయినా ఖాళీ ఉంటేనే  మారాలి 

 13) 19 th 2PM ..Promotion counselling for GHM..SA(PD)..SA Languages…

 promtion  will be given without Place. But Those who are getting retired before  Nov end will be given places..

 14) రోల్ ఎక్కువగా ఉన్న స్కూల్స్ కు ఎక్కువ హిందీ పోస్టులు వస్తున్నట్టు టేబుల్ IIIA ప్రకారం కనిపించినా కొత్త పోస్ట్లు ఏమీ  సాంక్షన్ చేయరు  . ఇప్పుడు ఉన్న పోస్టులను సర్దుతారు కాబట్టి మెజారిటీ హై స్కూల్ కి  పేటర్న్ ప్రకారం పోస్టులు రాకపోవచ్చు.

15) జిల్లాలో కేటగిరీ 4  చెప్పిన  అడగగా అటువంటి వాటి   వివరాలతో అప్లై చేసుకుంటే పరిశీలిస్తామని తెలియజేశారు.

16) ఫ్రీఫరెన్షియల్ క్యాటగిరి మొత్తం వెరిఫికేషన్ అంతా గౌరవ జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఏరకమైన తప్పు క్లైమ్ చేసినా తీవ్రమైన శిక్ష ఉంటుంది

17) పాఠశాలలకు సంబంధించిన వివరాలు DEO ఆఫీస్ కి సబ్మిట్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి వేకెన్సీ లిస్టు ఒకసారి కమిషనరేట్ కి పంపిస్తే దానిని ఎవరూ మార్చలేరు.

18) గత అప్ గ్రేడేషన్ తర్వాత వచ్చిన ఖాళీలలో 70% రేపు 19వ తారీఖున ప్రమోషన్లకు చూపబడతాయి.

 19)PET లకు ఏరకమైన బదిలీలు ఉండవు

ఉపాధ్యాయుల రీ అప్పోర్షన్ / బదిలీలపై DSE AP వారి తాజా క్లారిఫికేషన్స్ తెలుగులో

ALL CLARIFICATIONS ABOUT TRANSFERS AP CSE GIVEN CLICK HERE

RGUKT IIIT ENTRANCE EXAMS ONLINE TESTS CLICK HERE

బదిలీల అధికారిక వెబ్సైట్ విడుదల..

All Transfer online applications of the Teacher should be verified by concern Headmasters with HM signature and school stamp without fail and should be submitted in 3sets.

➪ 1 copy for individual,

➪ 1 copy for MEO Office 

➪ 1 copy for DEO Office.

Link for providing PASSWORD/OTP is available in DEO EG website 

ఏదైనా కారణం చేత ఎవరికైనా  పాస్వర్డ్ రాని వారి కోసం గూగుల్ ఫామ్ లింక్.

https://forms.gle/xSVPEMtdECLrbc7z6

Teachers who are unable to get the password are instructed to submit their particulars in the link provided.

టీచర్స్ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ ను ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ లో తప్పులు ఉంటే పాత అప్లికేషన్ ను  Delete చేసి కొత్త అప్లికేషన్ చేసుకోవచ్చు.

TEACHERS TRANSFER SCHEDULE PDF FILE

Latest Certificates for Transfers Click here

NMMS-2020 ONLINE APPLICATION & STUDY MATERIAL, MODEL PAPERS

Transfer Vacancies & Online Application Click 

Transfer Model application form click here

Transfers Online Application form

ట్రాన్స్‌ఫర్ ల కోసo ఉపాధ్యాయులకు ఉపయోగపడే అన్ని రకాల సర్టిఫికేట్ లు ఇక్కడ క్లిక్ చేయండి

అది OTP  (one Time password)కాదు  ATP(All Time password). మరలా మరలా రాదు

> దీనిని Save చేసు కొనండి. Cell మీద నమ్మకం లేకపోతే Calendar ‌మీద వ్రాసుకొనాలి.

> Transfer Application open  చేసుకోవడానికి మాత్రమే  కాదు ,Certificates  upload చేయుటకు,Web options ,Transfer order download చేయుటకు కూడా ఇదే ATPవాడాలి

> బదిలీల ప్రక్రియ మొత్తము పూర్తయ్యే దాకా Transfer order  వచ్చే వరకు ఇది మన వద్ద ఉండాలి.

> TRANSFERS కు ఈ 12 అంకెల ATP నే‌”మన ఆధార్”

అందరికీ Transfer Application కు సంబంధించిన Msz  లు ఇస్తారు

DEO  ఆఫీసు వారు Google form link పెడతారు.దానిలో Treasury id,  ,Name, Registerd Cell no కాలమ్ లు fill  చేస్తే  Password పంపిస్తారు

మీ cell DND (Don’t distrub ) mode  లో ఉన్నదేమో చెక్ చేసుకొండి.అలా ఉన్ననూ Bulk msz  లు రావు

Tis  లో మీ cell no ను check చేసుకొనగలరు

Transfer Application లో Station points G.O54  లో ఉన్నట్లు గరిష్టంగా 8/5 yrs కే‌తీసుకొనును. G.O కు సవరణ రావాలి

8 yrs నిండకుండా Rationalisation  లో పాల్గొంటున్న వారికి earlier Transfer councling  లోని Preferential category’s/spouse points  రావటం లేదు manual గా చేస్తారు.

TRANSFER G.O .NO.53 COPY PDF

TEACHRS TRANSFRS OFFICIAL WBSITE

CLEAR Vcancy (CV), Long standing Vacancy (LSV) Retirement Vacancies  LIST IN PRIMARY, UP, HIGH SCHOOLS Teachers 

SRIKAKULAM

VIJAYANAGARAM

VISAKHAPATNAM

EAST GODAVARI

WEST GODAVARI

GUNTUR

KRISHNA

PRAKASAM

NELLORE

CHITTOOR

KARNOOL

KADAPA

ANANTHAPUR

బదిలీలకు ధరఖాస్తు తేదీలు*

 నవంబర్ 12 నుండి నవంబర్ 16 వరకు

బదిలీ దరఖాస్తుల పరిశీలన:* 

నవంబర్ 17 నుండి నవంబర్ 18 వరకు

పాయింట్ల ఆధారంగా ప్రొవిజినల్ సీనియారిటీ లిస్టు ప్రదర్శన:*

 నవంబర్ 19 నుండి నవంబర్ 23 వరకు

అభ్యంతరాలు సబ్మిట్ చేయడం:*

నవంబర్ 24 నుండి నవంబర్ 26 వరకు

జాయింట్ కలెక్టర్ అభ్యంతరాలు అప్రూవల్ చేయుట:*

 నవంబరు 27 నుండి నవంబర్ 29 వరకు

పాయింట్ల ఆధారంగా తుది సీనియార్టీ లిస్టు ప్రదర్శన:*

నవంబర్ 30 నుండి డిసెంబర్ 2 వరకు

వెబ్ ఆప్షన్స్ పెట్టుకొనుటకు తేదీలు:*

 డిసెంబర్ 3 నుండి డిసెంబర్ 5 వరకు

బదిలీల ఆర్డర్ లు ప్రదర్శన:* 

డిసెంబర్ 6 నుండి డిసెంబర్ 11 వరకు

బదిలీల ఆర్డర్ లో టెక్నికల్ ఇబ్బందుల స్వీకరణ:*

  డిసెంబర్ 12 నుండి  డిసెంబర్ 13 వరకు

బదిలీల ఆర్డర్లు డౌన్లోడ్ చేసుకొనుట:* 

    డిసెంబర్ 14

error: Content is protected !!