# transfers-2020-online-application-vacancies-all-certificates-instructions

- Link: https://amaravathiteacher.com/transfers-2020-online-application-vacancies-all-certificates-instructions/
- Published: 2020-11-12T18:26:33+05:30
- Author: amaravathiteacher

## **transfers-2020-online-application-vacancies-all-certificates-instructions**

### **ఉపాధ్యాయుల బదిలీల అప్ డేట్స్\***

### **అక్టోబర్ లో ప్రమోషన్ తీసుకున్న వారు ట్రాన్సఫర్ అప్లికేషన్ పెట్టుకోవాలా?  **

### ** నిన్నటి నుంచి వాట్సప్ లలో తిరుగుతున్న మెస్సేజ్ మీద CSE వారి క్లారిటీ కోసం ప్రయత్నించగా **

### **వారు ఇచ్చిన క్లారిటీ : ప్రస్తుతం అక్టోబర్ లో ప్రమోషన్ కి  విల్లింగ్ ఇచ్చిన ఎవరు కూడా అప్లై చేసుకోవలసిన అవసరం లేదు. **

### **వీరి కోసం సోమ లేదా మంగళ వారం లో DEO లకి ఇచ్చే స్పెషల్ లాగిన్ లో ఆఫీస్ వారే వీరి పేర్లు నమోదు చేయుదురు. **

### **అపుడు ట్రాన్స్ఫర్లు లో అప్లై చేసుకున్న వారి సీనియారిటీ కింద వీరి సీనియారిటీ రాగలదు . తరువాత వీరు web options  అందరితో పాటు పెట్టుకునే అవకాశం ఇస్తామని  మరియు దీని మీద సోమవారం పూర్తి క్లారిటీ గా మార్గదర్శకాలు ఇవ్వగలమని చెప్పి ఉన్నారు. **

### **కాబట్టి ప్రమోషన్ కి విల్లింగ్ ఇచ్చిన వారు ఎవరు కంగారు పడొద్దు మరియు అప్లై చేయొద్దు .**

### **– సూపరింటెండెంట్, DEO  ఆఫీస్ , ఏలూరు\***

### **> Oct 2020 Promotion పొందినవారికి &LP  లకుబదిలీల కౌన్సెలింగ్ లో మిగిలిన ఖాళీలను web options  ద్వారా కేటాయిస్తారట.**

### ***సర్వీస్ పాయింట్ల గణన కొరకు సర్వీస్ మొత్తాన్ని పరిగణనలోనికి తీసుకొంటామని… ప్రస్తుత కేడర్ లోని సర్వీస్ ని మాత్రమే పరిగణనలోనికి తీసుకొనుట సాధ్యం కాదని తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసిన DSE AP వారు\***

### **󠀁[AP CSE PROCEEDINGS](https://drive.google.com/file/d/1VGS99p3cOKIzpmXU1uXXAtSZ949UMbbS/view?usp=sharing)󠁿**

### **SE Clarifications on various Transfers to FAPTO\***

### **\*Regarding date of rationalization ..on considering 29th Feb roll\***

### **రీ-అప్పోర్సనమెంట్ కు సంబంధించి కసరత్తును అందరు జిల్లా విద్యా శాఖాధికారులు షెడ్యూల్ ప్రకారము పూర్తి చేసారు. కావున పై కారణముల దృష్ట్యా తమ అభ్యర్ధనను పరిశీలించడం సాధ్యం కాదని తెలియపరచడమైనది**

### **\*Regarding Web Options:\***

### **బదిలీలకు SGT లకు బదిలీలకు సంబంధించిన వెబ్ కౌన్సిలింగ్ డెమో తప్పనిసరిగా సంబంధించి మ్యానువల్ చూపించబడుతుంది. తేదీ, సమయం త్వరలో తెలియపరచును**

### **\*Regarding Blocking of Vacancies:\***

### **కాటగిరి 3 మరియు 4 బ్లాక్ చేయడం సరియినది పాఠశాలల్లో ఏళ్ళ తరబడి ఉపాధ్యాయులు లేని పరిస్థితి ఉత్పన్నం కాదు**

### **స్పౌజ్ పాయింట్స్ పొందిన ఉపాధ్యాయులు, జీవిత భాగస్వామి పనిచేసే ప్రదేశానికి దగ్గరగా ఉన్న పాఠశాలలను ఎంచుకోవాలి.అంతేకానీ జీవిత భాగస్వామి పనిచేసే ప్రదేశానికి దూరంగా అధిక హెచ్‌ఆర్‌ఏలో ఉన్న పాఠశాలలను ఎంచుకో రాదు_\***

### **కార్పొరేషన్ పరిధిలో ఉన్న పంచాయతీరాజ్ సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మున్సిపల్ శాఖ పరిధిలోనికి రారని , పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వుల మేరకు వారి బదిలీలు  నిర్వహింపబడతాయి అని ఆదేశాలు జారీ చేసిన పాఠశాల విద్యా కమిషనర్.**

### **󠀁[AP CSE PROCEEDINGS](https://drive.google.com/file/d/1DZP1ES9cOJEPa4teQ1KAsB0pIZcFxr6Q/view?usp=sharing)󠁿**

### ***ట్రాన్సఫర్ అప్లికేషన్ పూర్తిఅయిన తరువాత అప్ లోడ్ చేయవలసినవి.**

### ** \*రేషనలైజేషన్ వారు ఎటువంటివి అప్ లోడ్ చేయక్కరలేదు.\***

### ** \*అలాగే స్పౌజ్ కేటగిరి వారు కూడా ఏమీ అప్ లోడ్ చేయవలసిన పనిలేదు.\***

### **♦️ \*ముఖ్యంగా రెండు రకాలవారు మాత్రమే అప్ లోడ్ చేయవలసి ఉన్నది. వారు డిసీజెస్ వారు మరియు NCC , SCOUT ఆకేటగిరీలో వారు మాత్రమే అప్ లోడ్ చేయవలసి ఉన్నది.\***

### **DEO WGDist Transfers meeting key points**

###  **1.Preferential category very serious గా తీసుకుంటాం, Spouse/PH/Medical వారికి సచివాలయం ద్వారా verification వుంటుంది**

### ** 2.) రెండు సంవత్సరాలలో రిటైర్ అయ్యే వారు ట్రాన్స్ఫర్ కావాలంటే కంపల్సరీ HM ద్వారా MEO ద్వారా DEO gari permission తీసుకోవాలి **

### **3.)100% వెబ్ కౌన్సలింగ్ ఉంటుంది**

### ** 4.)59 రోల్ వుంటే 61 చేస్తే 3 వ పోస్ట్ ఇవ్వరు, కనీసం 75 పర్సెంట్ రోల్ average 30-60 మద్య పెరిగితేనే consider చేస్తారు**

### ** 6.) Posts అన్ని చూపడం జరుగుతుంది బ్లాక్ చేయకుండా..**

### **7) యూనియన్ నాయకులందరూ సహకరించండి పాయింట్స్ అన్ని టీచర్స్ కి వివరించండి **

### ** 8) ఏజెన్సీ నుండి ప్లయిన్ కి అవకాశం ఇచ్చారు reliever వుంటే..**

### **9) కంపల్సరీ rationalization effect variki అన్ని రకాల ప్రిఫరెన్సీయల్  పాయింట్స్ ఇస్తారు **

### ** 10) సచివాలయం employee s కూడ స్పౌజ్ కి eligable **

### **11)డిసెంబర్ లో promotions వుంటాయి, ప్రతి నెల కంటిన్యూ అవుతాయి **

### **12) NCC vallu same cadre same battalian lo 8 yrs complete అయినా ఖాళీ ఉంటేనే  మారాలి **

### ** 13) 19 th 2PM ..Promotion counselling for GHM..SA(PD)..SA Languages…**

### ** promtion  will be given without Place. But Those who are getting retired before  Nov end will be given places..**

### ** 14) రోల్ ఎక్కువగా ఉన్న స్కూల్స్ కు ఎక్కువ హిందీ పోస్టులు వస్తున్నట్టు టేబుల్ IIIA ప్రకారం కనిపించినా కొత్త పోస్ట్లు ఏమీ  సాంక్షన్ చేయరు  . ఇప్పుడు ఉన్న పోస్టులను సర్దుతారు కాబట్టి మెజారిటీ హై స్కూల్ కి  పేటర్న్ ప్రకారం పోస్టులు రాకపోవచ్చు.**

### **15) జిల్లాలో కేటగిరీ 4  చెప్పిన  అడగగా అటువంటి వాటి   వివరాలతో అప్లై చేసుకుంటే పరిశీలిస్తామని తెలియజేశారు.**

### **16) ఫ్రీఫరెన్షియల్ క్యాటగిరి మొత్తం వెరిఫికేషన్ అంతా గౌరవ జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఏరకమైన తప్పు క్లైమ్ చేసినా తీవ్రమైన శిక్ష ఉంటుంది**

### **17) పాఠశాలలకు సంబంధించిన వివరాలు DEO ఆఫీస్ కి సబ్మిట్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి వేకెన్సీ లిస్టు ఒకసారి కమిషనరేట్ కి పంపిస్తే దానిని ఎవరూ మార్చలేరు.**

### **18) గత అప్ గ్రేడేషన్ తర్వాత వచ్చిన ఖాళీలలో 70% రేపు 19వ తారీఖున ప్రమోషన్లకు చూపబడతాయి.**

### ** 19)PET లకు ఏరకమైన బదిలీలు ఉండవు**

### 󠀁[**ఉపాధ్యాయుల రీ అప్పోర్షన్ / బదిలీలపై DSE AP వారి తాజా క్లారిఫికేషన్స్ తెలుగులో**](https://drive.google.com/file/d/1D0T_g8mAGNb572he2vc0efOPgQXQP301/view?usp=sharing)󠁿

### **󠀁[ALL CLARIFICATIONS ABOUT TRANSFERS AP CSE GIVEN CLICK HERE](https://teacherinfo.ap.gov.in/Documents/Clarifications.pdf)󠁿**

### **󠀁[RGUKT IIIT ENTRANCE EXAMS ONLINE TESTS CLICK HERE](https://amaravathiteacher.com/category/10th-class-online-test-all-subjects/)󠁿**

### 󠀁[**బదిలీల అధికారిక వెబ్సైట్ విడుదల..**](https://teacherinfo.ap.gov.in/Documents/Schedule.pdf)󠁿

### **All Transfer online applications of the Teacher should be verified by concern Headmasters with HM signature and school stamp without fail and should be submitted in 3sets.**

### **➪ 1 copy for individual,**

### **➪ 1 copy for MEO Office **

### **➪ 1 copy for DEO Office.**

### **Link for providing PASSWORD/OTP is available in DEO EG website **

### **ఏదైనా కారణం చేత ఎవరికైనా  పాస్వర్డ్ రాని వారి కోసం గూగుల్ ఫామ్ లింక్.**

### **󠀁[https://forms.gle/xSVPEMtdECLrbc7z6](https://forms.gle/xSVPEMtdECLrbc7z6)󠁿**

### **Teachers who are unable to get the password are instructed to submit their particulars in the link provided.**

### **టీచర్స్ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ ను ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ లో తప్పులు ఉంటే పాత అప్లికేషన్ ను  Delete చేసి కొత్త అప్లికేషన్ చేసుకోవచ్చు.**

### **󠀁[TEACHERS TRANSFER SCHEDULE PDF FILE](https://teacherinfo.ap.gov.in/Documents/Schedule.pdf)󠁿**

### **󠀁[Latest Certificates for Transfers Click here](https://drive.google.com/file/d/1Bq3j4XVo2bLH-JItlJysp4zPCKND7eEd/view?usp=drivesdk)󠁿**

### **󠀁[NMMS-2020 ONLINE APPLICATION & STUDY MATERIAL, MODEL PAPERS](https://amaravathiteacher.com/national-means-cum-merit-scholarships-2020-details-study-material-model-papers/)󠁿**

**[Transfer Vacancies & Online Application Click ](https://teacherinfo.ap.gov.in/)**

### **󠀁[Transfer Model application form click here](https://drive.google.com/file/d/1CD-ESv4Q27b8apuBfU4_2K13Ku-SqN69/view?usp=drivesdk)󠁿**

### **󠀁[Transfers Online Application form ](https://teacherinfo.ap.gov.in/)󠁿**

### **󠀁[ట్రాన్స్‌ఫర్ ల కోసo ఉపాధ్యాయులకు ఉపయోగపడే అన్ని రకాల సర్టిఫికేట్ లు ఇక్కడ క్లిక్ చేయండి](https://drive.google.com/file/d/1Ap7UbNCebdloeySsWao9DZ0cnem7fBSb/view?usp=drivesdk)󠁿**

### **అది OTP  (one Time password)కాదు  ATP(All Time password). మరలా మరలా రాదు**

### **> దీనిని Save చేసు కొనండి. Cell మీద నమ్మకం లేకపోతే Calendar ‌మీద వ్రాసుకొనాలి.**

### **> Transfer Application open  చేసుకోవడానికి మాత్రమే  కాదు ,Certificates  upload చేయుటకు,Web options ,Transfer order download చేయుటకు కూడా ఇదే ATPవాడాలి**

### **> బదిలీల ప్రక్రియ మొత్తము పూర్తయ్యే దాకా Transfer order  వచ్చే వరకు ఇది మన వద్ద ఉండాలి.**

### **> TRANSFERS కు ఈ 12 అంకెల ATP నే‌”మన ఆధార్”**

### **అందరికీ Transfer Application కు సంబంధించిన Msz  లు ఇస్తారు**

### **DEO  ఆఫీసు వారు Google form link పెడతారు.దానిలో Treasury id,  ,Name, Registerd Cell no కాలమ్ లు fill  చేస్తే  Password పంపిస్తారు**

### **మీ cell DND (Don’t distrub ) mode  లో ఉన్నదేమో చెక్ చేసుకొండి.అలా ఉన్ననూ Bulk msz  లు రావు**

### 󠀁[**Tis  లో మీ cell no ను check చేసుకొనగలరు**](https://amaravathiteacher.com/teachers-transfers-mobile-update-process-2020/)󠁿

### **Transfer Application లో Station points G.O54  లో ఉన్నట్లు గరిష్టంగా 8/5 yrs కే‌తీసుకొనును. G.O కు ****సవరణ రావాలి**

### **8 yrs నిండకుండా Rationalisation  లో పాల్గొంటున్న వారికి earlier Transfer councling  లోని Preferential category’s/spouse points  రావటం లేదు manual గా చేస్తారు.**

### **󠀁[TRANSFER G.O .NO.53 COPY PDF ](https://teacherinfo.ap.gov.in/Documents/G_O_MS_No_53.pdf)󠁿**

### **󠀁[TEACHRS TRANSFRS OFFICIAL WBSITE](https://teacherinfo.ap.gov.in/)󠁿**

##### **CLEAR Vcancy (CV), Long standing Vacancy (LSV) Retirement Vacancies  LIST IN PRIMARY, UP, HIGH SCHOOLS Teachers **

### **󠀁[SRIKAKULAM ](https://sites.google.com/site/deosklorg/)󠁿**

### **󠀁[VIJAYANAGARAM](https://sites.google.com/site/deovizianagaram/home)󠁿**

### **󠀁[VISAKHAPATNAM](https://sites.google.com/site/deovizag2/)󠁿**

### **󠀁[EAST GODAVARI](http://deoeg.org/)󠁿**

### **󠀁[WEST GODAVARI](http://www.deowg.org/)󠁿**

### 󠀁[**GUNTUR**](http://deognt.blogspot.com/)󠁿

### **󠀁[KRISHNA](https://deoksn.weebly.com/)󠁿**

### **󠀁[PRAKASAM](http://deoprakasam.co.in/)󠁿**

### **󠀁[NELLORE](http://www.deonellore.50webs.com/)󠁿**

### 󠀁[**CHITTOOR**](https://deochittoor.in/)󠁿

### **󠀁[KARNOOL](https://deokrnl13.blogspot.com/)󠁿**

### **󠀁[KADAPA](http://www.kadapadeo.in/)󠁿**

### **󠀁[ANANTHAPUR](https://deoananthapuramu.blogspot.com/)󠁿**

### **బదిలీలకు ధరఖాస్తు తేదీలు\***

### ** నవంబర్ 12 నుండి నవంబర్ 16 వరకు**

### **బదిలీ దరఖాస్తుల పరిశీలన:\* **

### **నవంబర్ 17 నుండి నవంబర్ 18 వరకు**

### **పాయింట్ల ఆధారంగా ప్రొవిజినల్ సీనియారిటీ లిస్టు ప్రదర్శన:\***

### ** నవంబర్ 19 నుండి నవంబర్ 23 వరకు**

### **అభ్యంతరాలు సబ్మిట్ చేయడం:\***

### **నవంబర్ 24 నుండి నవంబర్ 26 వరకు**

### **జాయింట్ కలెక్టర్ అభ్యంతరాలు అప్రూవల్ చేయుట:\***

### ** నవంబరు 27 నుండి నవంబర్ 29 వరకు**

### **పాయింట్ల ఆధారంగా తుది సీనియార్టీ లిస్టు ప్రదర్శన:\***

### **నవంబర్ 30 నుండి డిసెంబర్ 2 వరకు**

### **వెబ్ ఆప్షన్స్ పెట్టుకొనుటకు తేదీలు:\***

### ** డిసెంబర్ 3 నుండి డిసెంబర్ 5 వరకు**

### **బదిలీల ఆర్డర్ లు ప్రదర్శన:\* **

### **డిసెంబర్ 6 నుండి డిసెంబర్ 11 వరకు**

### **బదిలీల ఆర్డర్ లో టెక్నికల్ ఇబ్బందుల స్వీకరణ:\***

### **  డిసెంబర్ 12 నుండి  డిసెంబర్ 13 వరకు**

### **బదిలీల ఆర్డర్లు డౌన్లోడ్ చేసుకొనుట:\* **

### **    డిసెంబర్ 14**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
