# Ugadi-festival-2020-photo-frames-mobile-apps-messages-sms-quotations

- Link: https://amaravathiteacher.com/ugadi-festival-2020-photo-frames-mobile-apps-messages-sms-quotations/
- Published: 2020-03-25T08:00:29+05:30
- Author: amaravathiteacher

## **Ugadi-festival-2020-photo-frames-mobile-apps-messages-sms-quotations**󠀁[](https://amaravathiteacher.com/ugadi-festival-2020-photo-frames-mobile-apps-messages-sms-quotations/)󠁿

### **మన ఉగాది పండుగ యొక్క విశిష్టత తెలుసా ? అసలు పురాణాల ప్రకారం ఉగాది కథేంటి …\***

### **ఉగాది పండుగ తెలుగు వారికి మొదటి పండుగ. దీనికే యుగాది అని కూడా పేరు.**

### **యుగాది అనగా యుగ+ఆది అని అర్ధము. యుగము అనగా జత అని అంటే ఉత్తరాయణము, దక్షిణాయనము ఈ రెండిటిని కలిపి మనం ఒక సంవత్సరంగా పిలుస్తాము.**

### **అది ఈ ఉగాది రోజు నుండి మొదలవుతుంది.**

### **మరోలా వివరించాలంటే ఉగాది అనగా ఉ అంటే నక్షత్రము అని గా అనగా గమనం అంటే నక్షత్ర గమనము ఈ రోజు నుండి లెక్కించడం ప్రారంభం అవుతుంది అని చెప్పుకుంటాం.**

### **\*1)ఉగాది పండుగ ఎప్పుడు వస్తుంది\***

### **ఉగాది పండుగ ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమినాడు వస్తుంది. **

### **ఉగాది పండుగను తెలుగు సంవత్సరాది అని కూడా అంటారు.**

### **ఈ పండుగను తెలుగువారు చాంద్రమానాన్ని అనుసరించి నూతన సంవత్సరముగా జరుపుకుంటారు.**

### **ఈ పండుగను కేవలం తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా బెంగాల్, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాలలోను జరుపుకుంటారు.**

### **మహారాష్ట్రలో ఈ పండుగను గుడి పత్వాగా, తమిళులు పుత్తాండుగా, పంజాబ్ లో వైశాఖి అని ఉగాది పండుగను పిలుస్తారు.**

### **ఉగాది రోజు ప్రజలు ఉదయాన్నే లేచి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి , దేవుడికి పూజ చేస్తారు , దీనికి తోడుగా నూతన సంవత్సరం సందర్బంగా ఉగాది పచ్చడి చేసుకొని కుటుంబ సంభ్యులందరు దానిని తీసుకుంటారు.**

### **ఇంకా పిండి వంటలను ప్రత్యేకంగా చేసుకుంటారు.**

### **\*2)ఉగాది పచ్చడి ప్రత్యేకత\***

### **ఈ ఉగాది పచ్చడిని ఆరు రుచుల (తీపి, పులుపు, వగరు, కారం, చేదు, ఉప్పు) సమ్మేళనంతో తయారుచేస్తారు.**

### **ఉగాది పచ్చడిని తయారు చేసి దేవుడి ముందు ఉంచి ప్రసాదముగా తీసుకున్న తరువాత వచ్చే రుచిని బట్టి ఆ సంవత్సరపు భవిష్యత్తును చెప్పొచ్చు అని కూడా చెప్తుంటారు.**

### **కాబట్టి ఉగాది పచ్చడిలో ఎటువంటి రుచి కూడా ఎక్కువగాని తక్కువగాని అవకుండా అన్ని సమపాళ్లలో ఎంతో జాగ్రత్తగా చేస్తారు.**

### **󠀁[Ugadi Greetings Images/wallpapers TELUGU ](http://www.diggimage.in/2014/04/ugadi-greetings-imageswallpapers-telugu.html)󠁿**

### **\*3)మన పురాణాల ప్రకారం ఉగాది వెనక ఉన్న కథ\***

### **సృష్టికర్త ఐన బ్రహ్మ ఉగాది రోజునే సృష్టిని ప్రారంభించాడట.**

### **ఆ నమ్మకం వలెనే కొత్త సంవత్సరం ప్రారంభం ఐన ఈ రోజును ఉగాది అని పిలుస్తారు.**

### **పురాణ గ్రంధాలలో వివరించిన ప్రకారం మనకు ఒక సంవత్సరం గడిస్తే అది బ్రహ్మకు ఒక రోజు.**

### **ఆలా మన ప్రతి ఉగాదితో ఆయనకు ఒక కొత్త రోజు మొదలవుతుంది.**

### **పురాణ గాధల ప్రకారం సోమకాసురుడు అనే రాక్షసుడు ఒకనాడు బ్రహ్మ వద్ద ఉన్న వేదాలను దొంగిలించి సముద్రంలో దాక్కుంటాడు.**

### **తనకు సహాయము చేయవలసిందిగా బ్రహ్మ విష్ణువుని కోరగా విష్ణు మూర్తి మత్యవతారములో వెళ్లి సముద్రములో ఉన్న సోమకాసురుడుని సంహరించి తిరిగి ఆ వేదాలను బ్రహ్మకు అప్పగిస్తాడు.**

### **అలా బ్రహ్మకు వేదాలను చైత్రశుద్ద పాడ్యమి రోజున అప్పగించారు కాబట్టి అలానే అదే రోజు నుండి బ్రహ్మ సృష్టి ఆవిర్భావాన్ని మొదలు పెట్టారు.**

### **తెలుగు వారు ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రవణాన్ని జరుపుట ఆనవాయితీగా వస్తోంది.**

### **తిధి, వార, నక్షత్ర. యోగం, కరణాలను అనే ఈ ఐదింటిని వివరించేదే ఈ పంచాంగ శ్రవణం.**

### **󠀁[UGADI 2020 FESTIVAL PHOTO FRAMES DOWNLOAD HERE (ENGLISH) KATAM APPS](https://play.google.com/store/apps/details?id=com.katamapps.ugadiphotoframes&hl=en_US)󠁿**

#### _**󠀁[UGADI 2020 FESTIVAL PHOTO FRAMES DOWNLOAD HERE (TELUGU)](https://play.google.com/store/apps/details?id=com.krapps.ugadiphotoframes&hl=te)󠁿KR APPS**_

### **హ్యాపీ ఉగాడి 2020!**⏎ **మా తాజా రూపకల్పన అనువర్తనంతో ఈ ఉగాదిని జరుపుకోండి.**

**మీ ఫోటోలను తాజాగా రూపొందించిన ఉచిత ఎడిటర్ “ఉగాది  ఫోటో ఫ్రేమ్‌లతో” అలంకరించండి
మరియు మీకు ఇష్టమైన చిత్రాన్ని మీకు నచ్చిన విధంగా సృష్టించండి మరియు స్నేహితులు మరియు
కుటుంబ సభ్యులకు పంపండి.**

**హ్యాపీ ఉగాడి ఫోటో ఫ్రేమ్స్ ముఖ్యాంశాలు:**
**————————————————– ————-****\* ఉచిత
అప్లికేషన్****\*ఉపయోగించడానికి సులభం****\* ఆకర్షణీయమైన మరియు రంగురంగుల కొత్త ఉగాడి
ఫోటో ఫ్రేమ్‌లు****\* మీరు మీ ఉత్తమ చిత్రాలను జోడించి వాటిని హ్యాపీ ఉగాడి ఫ్రేమ్‌లలోకి
అమర్చవచ్చు****\* మీరు మీ ఛాయాచిత్రాలను సర్దుబాటు చేయడానికి జూమ్ ఇన్ మరియు జూమ్ అవుట్
యొక్క లక్షణాన్ని ఉపయోగించవచ్చు.****\* మీరు సేవ్ చేసిన రంగురంగుల ఉగాడి ఫోటో ఫ్రేమ్‌లను
ఉపయోగించవచ్చు మరియు మీరు దీన్ని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోవచ్చు.****\*
విభిన్న అందమైన రంగులతో ఉగాడి ఫ్రేమ్‌లు.****\* మీకు చాలా అందమైన మరియు రంగురంగుల ఉగాడి
ఫ్రేమ్‌లు ఉంటాయి****\* మీరు ఉగాడి ఫోటో ఫ్రేమ్‌లపై వచనాన్ని జోడించవచ్చు.****\* వివిధ
ఫాంట్లు స్టైల్స్ అలాగే కలర్స్ ఉగాడి ఫోటో ఫ్రేమ్స్‌లో వర్తించవచ్చు.**

### **󠀁[UGADI 2020 FESTIVAL PHOTO FRAMES DOWNLOAD HERE (TELUGU)](https://play.google.com/store/apps/details?id=com.krapps.ugadiphotoframes&hl=te)󠁿KR APPS**

### **󠀁[UGADI 2020 FESTIVAL PHOTO FRAMES DOWNLOAD HERE (TELUGU)NIVEN TECH](https://play.google.com/store/apps/details?id=com.telugu.photo_frames&hl=en_US)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
