# UGC-NET-DECEMBER-2019-Online-application-Notification

- Link: https://amaravathiteacher.com/ugc-net-december-2019-online-application-notification/
- Published: 2019-09-10T09:28:39+05:30
- Author: amaravathiteacher

## **_UGC-NET-DECEMBER-2019-Online-application-Notification_**

[[

## **UGC NET (Dec.)-2019 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం\***

### **UGC NET 2019: యూజీసీ నెట్‌కు అప్లై చేశారా? **

## **CSIR UGC NET -2019 దరఖాస్తు గడువు పెంపు**

### **యూజీసీ నెట్ ఎగ్జామ్ డిసెంబర్ 2 నుంచి 6 మధ్య జరుగుతుంది. **

### **సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ డిసెంబర్ 15న జరగనుంది.**

### **అసిస్టెంట్ లెక్చరర్‌షిప్ లేదా జేఆర్ఎఫ్ మీ లక్ష్యమా? ఈ పోస్టులకు అర్హత కోసం యూజీసీ నెట్, సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ పరీక్షల్ని నిర్వహిస్తోంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA. **

### **పీజీ పాసైనవారు చివరి సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. **

### **ఆసక్తి గల అభ్యర్థులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేసి దరఖాస్తు చేయాలి. **

### **దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 9న ముగుస్తుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్-JRF కోసం ప్రతీ ఏటా రెండుసార్లు యూజీసీ నెట్ నిర్వహిస్తోంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. **

### **ఈ పరీక్ష పాసైనవారు అసిస్టెంట్ లెక్చర్‌షిప్ లేదా జేఆర్ఎఫ్ పోస్టులకు అర్హులు. కెమికల్ సైన్సెస్, ఎర్త్, అట్మాస్ఫెరిక్, ఓషియన్, ప్లానెటరీ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ రంగాలకు చెందిన విద్యార్థులు సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ రాయాల్సి ఉంటుంది. **

### **సీఎస్ఐఆర్ యూజీసీ నెట్‌ను మొదటిసారిగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుండటం విశేషం. **

### **యూజీసీ నెట్ ఎగ్జామ్ డిసెంబర్ 2 నుంచి 6 మధ్య జరుగుతుంది. సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ డిసెంబర్ 15న జరగనుంది**

### **ముఖ్యమైన తేదీలు..\***

### **✦ \*ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 09.09.2019\***

### **✦ \*ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 09.09.2019\* (పొడిగించిన తేది: 15.10.2019)**

### **✦ \*దరఖాస్తుల సవరణకు అవకాశం: 18 – 25.10.2019 వరకు.\*  (పొడిగించిన తేది: 16.10.2019)**

### **✦ \*అడ్మిట్‌కార్డ్ డౌన్‌లోడ్: 09.11.2019\***

### **✦ \*నెట్ పరీక్ష తేదీలు: డిసెంబరు 2 – 6 వరకు.\***

### **✦ \*ఫలితాల వెల్లడి: 31.12.2019\***

### ***నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సోమవారం (సెప్టెంబరు 9) విడుదల చేసింది. **

### **దరఖాస్తు ప్రక్రియను కూడా ప్రారంభించింది. **

### _**󠀁[ONLINE APPLICATION FORM](https://testservices.nic.in/examsys/root/Home.aspx?enc=WPJ5WSCVWOMNiXoyyomJgO5uWoSIwyyaXi+a60ulNUkBSnyHjY/9Hykz6wySPz/Y)󠁿**_

### **యూజీసీ నెట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. **

### **పీజీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.\***

### **\*సరైన అర్హతలు కలిగిన అభ్యర్థులు సెప్టెంబరు 9 నుంచి అక్టోబరు 9 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. **

### **అక్టోబరు 10 వరకు పీజు చెల్లించవచ్చు. **

### **దరఖాస్తు ఫీజుగా జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.1000; ఓబీసీ అభ్యర్థులు రూ.500; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. **

### **షెడ్యూలు ప్రకారం డిసెంబరు 2 నుంచి 6 వరకు యూజీసీ నెట్(డిసెంబరు)-2019 పరీక్షలు నిర్వహించనున్నారు.\***

### **󠀁[INFORMATION BULLETIN UGC-NEY-2019](https://ugcnet.nta.nic.in/WebInfo/Handler/FileHandler.ashx?i=File&ii=18&iii=Y)󠁿**

### _**󠀁[ONLINE APPLICATION FORM](https://testservices.nic.in/examsys/root/Home.aspx?enc=WPJ5WSCVWOMNiXoyyomJgO5uWoSIwyyaXi+a60ulNUkBSnyHjY/9Hykz6wySPz/Y)󠁿**_

### **\*పరీక్ష విధానం..\***

### **✦ \*ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో మొత్తం 2 పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లకు కలిపి మూడు గంటల సమయం ఉంటుంది. **

### **పేపర్-1కు గంట, పేపర్-2 కు రెండు గంటల సమయం ఉంటుంది.\***

### **✦ \*పేపర్-1 లో 100 మార్కులకుగాను 50 ప్రశ్నలు అడుగుతారు. **

### **ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. టీచింగ్, రిసెర్చ్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి.\***

### **✦ \*ఇక పేపర్-2లో 200 మార్కులకుగాను 100 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. అభ్యర్థుల ఆప్షనల్ సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి.\***

### **✦ \*ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. **

### **మొదటి సెషన్‌లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, రెండో సెషన్‌లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.\***

### **󠀁[MOCK TEST FOR UGC NET EXAMS](http://14.139.116.16:90/Quiz)󠁿**

### **󠀁[FOR MORE DETAILS NOTIFICATION CLICK HERE FOR DOWNLOAD](https://ugcnet.nta.nic.in/WebInfo/Handler/FileHandler.ashx?i=File&ii=16&iii=Y)󠁿**

### _**󠀁[ONLINE APPLICATION FORM](https://testservices.nic.in/examsys/root/Home.aspx?enc=WPJ5WSCVWOMNiXoyyomJgO5uWoSIwyyaXi+a60ulNUkBSnyHjY/9Hykz6wySPz/Y)󠁿**_

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW AP Special TET Results 2026 Released – Check Marks & Download Scorecard ](https://amaravathiteacher.com/ap-special-tet-results-2026/)
 *  [ NEW SA1 Science Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-science-key-paper-2026/)
 *  [ NEW SA1 Physics Key Papers 2026–27 PDF Download – 8th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-physics-key-papers-2026/)
 *  [ SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
