# unlock-5.0-guidelines-for-reopening-schools-multiplex-cenima-halls-50%

- Link: https://amaravathiteacher.com/unlock-5-0-guidelines-for-reopening-schools-multiplex-cenima-halls-50/
- Published: 2020-10-01T08:56:32+05:30
- Author: amaravathiteacher

## **unlock-5.0-guidelines-for-reopening-schools-multiplex-cenima-halls-50%**

### **Unlock 5.0: థియేటర్లు, సూళ్లకు గ్నీన్ సిగ్నల్..**

### **Unlock 5.0: కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. సినిమా హాళ్లు, విద్యా సంస్థలు తెరుచుకోవడానికి మార్గం సుగమం చేసింది. అయితే.. పలు ఆంక్షలు విధించింది.**

### **కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్ ఆంక్షలను క్రమంగా తొలగిస్తూ వస్తున్న కేంద్రం.. తాజాగా మరిన్ని మినహాయింపులు ఇచ్చింది. **

### **సినిమా హాళ్లు, మల్టీప్లె్క్సులు, ఎగ్జిబిషన్ హాళ్లు, స్విమ్మింగ్‌పూల్స్ తెరుచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే.. పలు ఆంక్షలను విధించింది. బుధవారం (సెప్టెంబర్ 30) రాత్రి నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. **

### **రాష్ట్రాల మధ్య, అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు విధించవద్దని స్పష్టం చేసింది. ప్రయాణాలకు ఎలాంటి పాసులు అక్కర్లేదని పేర్కొంది. కంటైన్‌మెంట్ జోన్లలో లాక్‌డౌన్‌ను అక్టోబర్ 31 వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది.**

### **అన్‌లాక్ 5.0 మార్గరద్శకాలు..**⏎ **✧ కంటైన్‌మెంట్ జోన్ల వెలుపల అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు తెరిచేందుకు అనుమతి. అయితే.. 50 శాతం సీట్ల సామర్థ్యంతోనే సినిమా హాళ్లను తెరుచుకోవాలి.****✧ అక్టోబర్ 15 నుంచి స్కూళ్లు తెరుచుకోవచ్చు. ఆ నిర్ణయాధికారం పూర్తిగా రాష్ట్రాలదే. పిల్లలను పంపించే అంశంపై తల్లిదండ్రుల లిఖితపూర్వక అనుమతి తప్పనిసరి.****✧ క్రీడాకారుల శిక్షణార్థం స్విమ్మింగ్ పూల్స్ తెరిచేందుకు గ్రీన్ సిగ్నల్.****✧ కంటైన్‌మెంట్ జోన్లలో అక్టోబర్ 31 వరకు లాక్‌డౌన్ పొడిగింపు.****✧ వినోద పార్కులు మూసివేసే ఉంచాలి.****✧ చిన్నారులు, వయోవృద్ధులు ఇళ్లలోనే ఉండాలి.****✧ కంటైన్‌మెంట్ జోన్ల వెలుపల 100 మందితో రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన సమావేశాలు నిర్వహించుకోవచ్చు. వీటిపై తుది నిర్ణయం రాష్ట్రాలదే.****✧ అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగింపు. హోం శాఖ ప్రత్యేక అనుమతితో అంతర్జాతీయ ప్రయాణాలు చేయవచ్చు.****✧ కంటైన్‌మెంట్ జోన్ల వెలుపల కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఎలాంటి లాక్‌డౌన్‌లు విధించవచ్చు.****✧ రాష్ట్రాల మధ్య, అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు విధించవద్దు. ప్రయాణాలకు ఎలాంటి పాసులు అక్కర్లేదు.**

### **విద్యా సంస్థలు, శిక్షణా సంస్థలు తెరిచే అంశాన్ని కేంద్రం తాజా మార్గదర్శకాల్లో ప్రత్యేకంగా పేర్కొంది. **

### **󠀁[UNLOCK 5.0 GUIDELINES FOR REOPINING DOWNLOAD](https://drive.google.com/file/d/1uxj60-cFHWAd4gAp6HQnajsQlJV2qIb8/view?usp=sharing)󠁿**

### **󠀁[VARADHI WORK BOOKS FOR 1ST CLASS TO 10TH CLASS](https://amaravathiteacher.com/varadhi-work-books-sheets-for-primary-classes-level-1-level-2/)󠁿**

### **అక్టోబర్‌ 15 నుంచి స్కూళ్లు, కోచింగ్‌ సెంటర్లు దశలవారీగా తెరిచే అంశాన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విడిచిపెట్టింది. పిల్లలను పంపే అంశంపై తల్లిదండ్రుల లిఖిత పూర్వక అనుమతి తప్పనిసరని పునరుర్ఘాటించింది. **

### **ఈ విషయంలో రాష్ట్రాలు సొంతంగా మార్గదర్శకాలు రూపొందించుకోవాలని సూచించింది.**

### **ఆన్‌లైన్‌ క్లాసులు కొనసాగించుకోవచ్చని కేంద్రం తెలిపింది. కాలేజీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలు తెరిచే అంశంపై నిర్ణయాధికారం ఉన్నత విద్యా విభాగాలకే విడిచిపెట్టింది. ఆన్‌లైన్‌ తరగతులకే ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసింది.**

### **󠀁[TEACHER MLC ELCTION DETAILS & ONLINE FORM-19 ](https://amaravathiteacher.com/teacher-mlc-election-enrollment-your-vote-latest-updates-2020/)󠁿**

### **󠀁[ESI SUBSCRIBERS కు నిరుద్యోగ భృతి వివరాలు ](https://amaravathiteacher.com/submission-of-unemployment-benefit-claim-under-atal-bimith-kalyan-yojana/)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
