# UNLOCK-5.O-Guidelines-october-15th-ap-instructions-in-telugu

- Link: https://amaravathiteacher.com/unlock-5-o-guidelines-october-15th-ap-instructions-in-telugu/
- Published: 2020-10-09T17:31:16+05:30
- Author: amaravathiteacher

## **UNLOCK-5.O-Guidelines-october-15th-ap-instructions-in-telugu**

## **అన్‌లాక్‌ 5: ఏపీలో పాటించాల్సిన నిబంధనలివే**

![](https://i0.wp.com/amaravathiteacher.com/wp-content/uploads/2020/10/UNLOCK-5.0.
jpeg?resize=448%2C325&ssl=1)

### **AP Unlock 5.0: సినిమా హాల్స్‌లో ఇక కరోనా యాడ్, స్కూళ్లలో ప్రతి పిరియడ్ తర్వాత శానిటైజేషన్.. పూర్తి వివరాలివే!**

### **పాఠశాలలన్నింటి లో కోవిడ్ ప్లెడ్జ్\***

### **\*12 అక్టోబర్ నాడు ఉదయం 11 కు ఉపాధ్యాయులచే చేయించాలని ఉత్తర్వులు…\***

### **ప్రతిజ్ఞ**

### **________________అను నేను COVID 19 వ్యాధి గురించి ఎల్లవేళలా పూర్తి అప్రమత్తతో ఉంటూ నాకు మరియు నా సహచరులకు వ్యాధి సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటాను. **

### **Covid 19 వ్యాధి వ్యాప్తి అరికట్టడం కోసం అవసరమైన అన్ని ముందు జాగ్రత్తలు నేను పాటిస్తూ ఇతరుల చేత పాటింప చేస్తాను.**

### **నేను ఎల్లప్పుడూ ముఖ్యంగా పబ్లిక్ ప్రదేశాలలో ముఖానికి మాస్కు ధరిస్తాను.**

### **ఇతరుల నుండి కనీసం ఆరు అడుగుల దూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉంటాను.**

### **నేను తరచూ చేతులు సబ్బుతో పరిశుభ్రం చేసుకుంటాను.**

### **నేను ఈ నియమాలు పాటిస్తూ అందరి చేత పాటింప చేస్తూ కలిసికట్టుగా కోవిద్ 90 విజయం సాధిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.**

### **“Public Health Response to **

### **Covid-19: Campaign for COVID-Appropriate Behaviour” –**

### **Communication of pledge to take on Monday i.e., 12-10-2020 by 11:00 AM**

### **PM  గారి Jan Andolan Campaign on COVID-19 లో భాగంగా సోమవారం 12.10.2020  నాడు ఉదయం 11:00 గంటలకు  ప్రతి ఆఫీస్ మరియు  ప్రతి పాఠశాలలో Public Health Response to Covid-19:Campaign, Appropriate Behaviour మీద చేయవలసిన ప్రతిజ్ఞ గురించి మార్గదర్శకాలు విడుదల\***

### **ఈ క్రింది 3 key points హైలైట్ చేయవలెను\* **

### ** \*1.Wear Mask,\***

### **\*2.Follow Physical Distancing\***

### **\*3.Maintain Hand Hygiene\* **

### **Guidelines మరియు DEO లకు ఇచ్చిన మార్గదర్శకాలు\***

### **ఇటివల కేంద్ర ప్రభుత్వం ఆన్‌లాక్‌ 5 మార్గదర్శకాలను ప్రకటించడంతో.. కరోనా నుంచి ప్రజల జీవన విధానం సాధారణ స్థితికి వచ్చింది. **

### **దాదాపు అన్ని రకాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు యతావిధిగా సాగుతున్నాయి. **

### **అక్టోబర్‌ 15 నుంచి అమల్లోకి రానున్న ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధిదంచిన అన్‌లాక్‌ 5.0 గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది. **

### **రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు, భౌతికదూరం తప్పనిసరి అని పేర్కొంది. **

### **సినిమాహాళ్లు, షాపింగ్ మాల్స్, షాపుల వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేయాలని సూచించింది. **

### **ప్రజారవాణాలో కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, ప్రార్థనా మందిరాల్లో కూడా కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. **

### **󠀁[PLEDGE IN TELUGU ](https://drive.google.com/file/d/1s93qrx0CRcNrdmZ2qsOKAcKKLwWsGj7K/view?usp=sharing)󠁿**

### **󠀁[PROCEEDINGS OF PLEDGE DOWNLOAD](https://drive.google.com/file/d/1sYf7j3DzGrYWghN-0OswvHVw7iXoWp9L/view?usp=sharing)󠁿**

### **󠀁[SANTHOOR WOMEN SCHOLARSHIP APPLICATION & COMPLETE DETAILS](https://amaravathiteacher.com/santhoor-womens-scholarships-for-government-school-students-2020/)󠁿**

### **󠀁[AMMAVODI JANUARY 9TH & SCHOOLS REOPENS ON 2ND DETAILS](https://amaravathiteacher.com/ammavodi-january-9th-schools-reopens-on-november-2nd-2020/)󠁿**

### **మాస్క్‌ లేకుంటే షాపింగ్ మాల్స్‌, సినిమా హాల్స్‌లో ప్రవేశం నిరాకరించాలని తెలిపింది. **

### **కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి ఉండేలా నిర్ణయించిన ప్రభుత్వం బస్టాండ్, రైల్వేస్టేషన్లలో మాస్క్‌లు ధరించేలా ప్రచారం నిర్వహించాలని, మైక్ అనౌన్స్‌మెంట్ ఏర్పాటు చేయాలని పేర్కొంది. **

### **సినిమా హాల్స్‌లో కోవిడ్ నిబంధనలపై టెలీ ఫిల్మ్ ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాని వెల్లడించింది.**

### ** స్కూళ్లు, విద్యా సంస్థలు, పారిశ్రామిక కార్యకలాపాలు నిర్వహించే చోట కేంద్ర మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. **

### **విద్యార్థులు, అధ్యాపకులు ప్రతి పీరియడ్ తర్వాత శానిటైజేషన్ చేసుకునేలా యాజమాన్యాలకు ఆదేశాలు ఇవ్వాలని తెలిపింది.**

### **󠀁[PRC-2018 COMPLETE DETAILS BASIC PAY, MASTER SCALES, AAS & HRA DETAILS](https://amaravathiteacher.com/11th-pay-revision-commission-prc-proposed-pay-scales-2020-ap/)󠁿**

### **󠀁[UNLOCK 5.0 GUIDELINES PROCEEDINGS ](https://drive.google.com/file/d/1s2li5brndM66GCm2-QlT1EQNvCz3rWK_/view?usp=sharing)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
