# User-manual-to-DDOs-on-deferred-Salaries-authorization-bill-process

- Link: https://amaravathiteacher.com/user-manual-to-ddos-on-deferred-salaries-authorization-bill-process/
- Published: 2020-12-06T15:49:14+05:30
- Author: amaravathiteacher

## **User-manual-to-DDOs-on-deferred-Salaries-authorization-bill-process**

### **కోవిడ్ కారణంగా 2020 మార్చి నెలలో వాయిదా వేసిన వేతనాలు, గౌరవ వేతనాలు, పెన్షన్లను డిసెంబర్‌ నెలలో చెల్లించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.**

### ** ఈ మేరకు మార్చి, ఏప్రిల్ నెలల బకాయిలను చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.ఎస్ రావత్ ఆదేశాలు జారీ చేశారు.  **

### **దీంతో పాటు ఏప్రిల్‌ నెలలో తగ్గించిన వేతనాలను డిసెంబర్‌, 2021 జనవరిలో చెల్లించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది**.

### **March నెల Deferred payments DDO request లో enable చేశారు.**

### **1). DDO లు bills చేసేటప్పుడు మైనస్ balance లేకుండా చేయాలి. Deductions ఎక్కువ వుండి Net minus వుంటే Edit option ద్వారా deductions తీసివేసి చలనా ద్వారా remit చేయవలసి వుంటుంది.**

### **Note :- CPS chalan ద్వారా కట్టకూడదు.**

### **2) Minus balance వున్న  Employees ఎక్కువ వుంటే లిస్ట్ లో ఒక్కరే కనిపిస్తారు. ఒక employee balance update చేశాక మరొక employee list లో add అవుతారు.**

### **3) March నెల bill already Treasury Scrutiny ద్వారా pass అయ్యింది కాబట్టి DDO లు deferred bill చేశాక మరలా ట్రెజరీ కి రాదు. డైరెక్ట్ payment కి వెళ్తుంది.**

### **4) April deferred bill treasury auditors కి వస్తుంది.**

### **5) HCM Module కి వచ్చిన departments deferred bills employee wise Single bill వచ్చే అవకాశం ఉంది.**

### **ZPPF కార్యాలయం వారి విజ్ఞప్తి**

###  **డిశంబరు 2020 & జనవరి 2021 నెల జీతంతో మార్చి2020 మరియు ఏప్రిల్ 2020 నెల సగం జీతం చేయు సందర్భంగా ఓ సూచన.**

### **★ మార్చి 2020 నుండి అక్టోబర్ 2020 లోపు పదవీ విరమణ పొందిన ఉపాద్యాయ మరియు ఉపాధ్యాయేతర సిబ్బంది కి ZPPF సబ్స్క్రిప్షన్ రికవరీ చేయవద్దు.**

### **★ ఎందుకంటే వారికి already ఫైనల్ పేమెంట్ చేసినందున మరలా ఆయా సిబ్బందికి మీరు రికవరీ చేసిన నగదు చెల్లించుట వీలు కాదు అని తెలియజేయడమైనది.**

### **★ కావున ఈ విషయాన్ని ప్రతీ DDO గారు గమనించమనవి.**

### **󠀁[User-manual-to-DDOs-on-deferred-Salaries-authorization PDF ](https://drive.google.com/file/d/1DrigpYx0uo6WiNbufHk3GRUZa4J_NZ_o/view?usp=sharing)󠁿**

### **󠀁[AP TREASURY DDO REQ MAIN WEBSITE CLICK HERE](https://treasury3.apcfss.in/ddoreq/index.php?service=login)󠁿**

### ***APGLI కార్యాలయం వారి విజ్ఞప్తి\***

### **\*డిశంబరు 2020 & జనవరి 2021 నెల జీతంతో మార్చి2020 మరియు ఏప్రిల్ 2020 నెల సగం జీతం చేయు సందర్భంగా ఓ సూచన… ఏంటంటే!\***

### **మార్చి, ఏప్రిల్ నెలల్లో ఇదివరకే సగం జీతం తీసుకున్నాము. ఈ నెలల్లో మిగతా సగం జీతం తీసుకోవాలి. కానీ ఈ సగం జీతంలో deductions ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించాల్సి ఉంటుంది.**

### **_కానీ APGLI విషయానికి వచ్చేటప్పటికి ఫిబ్రవరి నెలలో ఏవైతే APGLI చందాలు ఉన్నవో ఆ చందాను మాత్రమే ఈ సగం జీతంలో తగ్గించాల్సి ఉంటుంది. ఎవరైతే మార్చి 2020 మరియు ఏప్రిల్ 2020 నెలల్లో APGLI చందాలు పెంచి (ENHANCE) నారో వారికి ఆయా నెలల్లో పూర్తి జీతం ఇవ్వని కారణంగా ఈ తగ్గింపులు చేయలేదు. వారికి ఆ చందాకు సంబంధించి \*మే 2020\* నెల TOKEN NUMBER తో  వారికి బాండ్లు కూడా ISSUE చేయడం జరిగింది._**

### **\*కావున ఈరెండు నెలల్లో పెంచిన చందాలను ఈ నెలలో ఇచ్చే సగం జీతంలో తగ్గించి చూపించకూడదని, ఫిబ్రవరి నెలలో ఉన్న చందానే తగ్గించాల్సి ఉంటుందని తెలియచేశారు.\* **

### **󠀁[AP CFMS OFFICIAL WEBSITE CLICK HERE](https://prdcfms.apcfss.in:44300/sap/bc/ui5_ui5/ui2/ushell/shells/abap/FioriLaunchpad.html?sap-client=350)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
