Vidyarthi-Vigyan-Manthan-Science-Talent-Search-Examination-2020-21

Vidyarthi-Vigyan-Manthan-Science-Talent-Search-Examination-2020-21

VIDYARTHI VIGYAN MANTHAN (VVM)
(India’s Largest Science Talent Search Examination for New India Using Digital Devices)

IMPORTANT DATES TO REMEMBER

Registration Opens

01st August, 2020

Registration Closes

31st October, 2020

Upload of VVM Study Material

20th August, 2020

Mock Tests

01st November, 2020 onwards

Download Hall Tickets

No Hall Ticket Required

Date of Examination (Login anyday)

Sunday, 29th November, 2020 and / or Monday, 30th November, 2020

Time of Examination

10:00 AM to 08:00 PM (90 minutes)

Students will be able to login only once

Declaration of Result

15th December, 2020

One or Two-day State Camp

10th, 17th and 24th January, 2021 (any one day)*

Two-day National Camp

15th and 16th May, 2021*

విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికితీసేందుకు జాతీయస్థాయిలో 6 నుంచి 11వ తరగతి విద్యార్థులకు నిర్వహించే విద్యార్థి విజ్ఞాన్‌ మంథన్‌ ప్రతిభా అన్వేషణ పరీక్ష 2020-21 కు సంబంధించి ప్రకటన విడుదలైంది.

విజ్ఞాన భారతి, విజ్ఞాన్‌ ప్రసార్‌, NCERT  సంయుక్తంగా ఈ పరీక్షను నిర్వహిస్తున్నాయి. ఆసక్తి ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించాయి._ 

 *పరీక్ష విధానం* 

 _పాఠశాల స్థాయి/ జిల్లా స్థాయి_ 

 *6 నుంచి 8వ తరగతి విద్యార్థులు* _జూనియర్‌ విభాగం, 9 నుంచి 11 వ తరగతి విద్యార్థులు సీనియర్‌ విభాగం_ 

 _ఒకే పరీక్ష 100 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు. సమయం 90 నిమిషాలు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు, నెగెటివ్‌ మార్కులు లేవు. మాధ్యమం ప్రాంతీయ భాష తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌_ 

 _ఓపెన్‌ బుక్‌ సిస్టం. ఎవరింట్లో వారు పరీక్ష రాసుకునే సువర్ణావకాశం_ 

 _డిజిటల్‌ విధానంలో మాత్రమే.

సెల్‌ఫోన్‌, ట్యాబ్‌, డెస్క్‌టాప్‌, ల్యాప్‌టాప్‌ (డిజిటల్‌ డివైజెస్‌)_ 

 *సిలబస్‌* 

◆ *సెక్షన్‌-A (40 మార్కులు)* 

 _విజ్ఞానశాస్త్ర అభివృద్ధిలో భారతీయుల పాత్ర 20 శాతం 20 ప్రశ్నలు మార్కులు 20_ 

వెంకటేష్‌ బాపూజీ కేత్కర్‌ జీవిత చరిత్ర, కాలగమన మీద చేసిన కృషి- 20 ప్రశ్నలు, 20 మార్కులు (vvm స్టడీ మెటీరియల్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు). ఈ సెక్షన్‌ నుంచి రాష్ట్ర స్థాయిలో ఎంపిక కావడానికి కనీసం 20 మార్కులు సాధించాలి.

 ◆ *సెక్షన్‌-B (60 మార్కులు)* 

 సైన్స్‌, మ్యాథ్స్‌ నుంచి 50 ప్రశ్నలు, 50 మార్కులు. ఎన్సీఈఆర్టీ సిలబస్‌ తార్కిక చింతన 10 ప్రశ్నలు, 10 మార్కులు.

ప్రతి తరగతి నుంచి ప్రతిభ చూపిన మొదటి ముగ్గురి విద్యార్థులకు మెరిట్‌ సర్టిఫికెట్స్‌ అందిస్తారు. (పాఠశాల నుంచి కనీసం 10 మంది విద్యార్థులు ఒక తరగతి నుంచి పాల్గొంటే తరగతి వారీగా మెరిట్‌ సర్టిఫికెట్‌ ఇస్తారు)

 *జిల్లా స్థాయి* 

జిల్లాలో ప్రతి తరగతి నుంచి ప్రతిభ చూపిన మొదటి ముగ్గురి విద్యార్థులకు మెరిట్‌ సర్టిఫికెట్స్‌ అందజేస్తారు.

 *రాష్ట్ర స్థాయి పరీక్ష* 

పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి ఆ తరగతిలో ప్రతిభ ఆధారంగా 20 మంది విద్యార్థులను ప్రతి తరగతి నుంచి 20 మంది విద్యార్థుల చొప్పున రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు.

అందులో నుంచి ప్రతి తరగతిలో ప్రతిభ చూపిన మొదటి ముగ్గురికి రాష్ట్రస్థాయి విజేతలుగా మొత్తం 18 మందిని ప్రకటిస్తారు.

రాష్ట్రస్థాయి క్యాంపునకు హాజరైన వారికి ధ్రువపత్రం, మెమంటో నగదు బహుమతి అందజేస్తారు. మొదటి బహుమతి రూ.5000, రెండో బహుమతి రూ.3000, మూడో బహుమతి రూ.2000.

 *జాతీయ స్థాయి పరీక్ష* 

ప్రతి తరగతి నుంచి మొదటి ఇద్దరు విద్యార్థులను ప్రతి రాష్ట్రం నుంచి ఎంపిక చేసి జాతీయ స్థాయి క్యాంపునకు ఎంపిక చేస్తారు.

ప్రతి తరగతిలో ప్రతిభ చూపిన మొదటి ముగ్గురికి జాతీయ స్థాయి విద్యార్థులుగా మొత్తం 18 మందిని ఎంపిక చేసి వారిని హిమాలయన్స్‌గా ప్రకటిస్తారు. జాతీయ స్థాయికి ఎంపికైనవారికి  ధ్రువపత్రం, మెమంటో నగదు బహుమతి ఇస్తారు.

మొదటి బహుమతి రూ.25,000,

రెండో బహుమతి రూ.15,000,

మూడో బహుమతి రూ.10,000 చొప్పున అందజేస్తారు.

అదే విధంగా జాతీయ స్థాయి విజేతలకు అదనంగా దేశంలోని నాలుగు జోన్ల నుంచి ప్రతి తరగతి నుంచి ముగ్గురు విజేతలకు మొత్తం 18 మంది విద్యార్థులకు పారితోషికాలు ఇస్తారు. జోనల్‌ స్థాయిలో మొదటి విజేత రూ.5వేలు, రెండో విజేత రూ.3వేలు, మూడో విజేత రూ.2వేలు. జాతీయ స్థాయిలో పాల్గొన్న ప్రతి విద్యార్థికి ధ్రువపత్రం, మెమంటో అందజేస్తారు.

 *రిజిస్ట్రేషన్‌* 

ఆన్‌లైన్‌లో  వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలి.

వ్యక్తిగతంగా లేదా పాఠశాల నుంచి రిజిస్టర్‌ చేసుకోవచ్చు.

పాఠశాల స్థాయిలో ఒక ఉపాధ్యాయుని వీవీఎమ్‌ కోఆర్డినేటర్‌గా నియమించి పాఠశాల వివరాలు పిల్లల వివరాలు నమోదు చేయాలి.

 _రిజిస్టర్‌ చేసుకున్న పిల్లకు తమ మొబైల్‌ నంబర్‌కు ఈ-మెయిల్‌కు యూజర్‌ ఐడీ పాస్‌వర్డ్‌ వస్తుంది._ 

VVM-2020 రిజిస్టర్‌ చేసుకున్నవారు నవంబర్‌ మొదటి వారంలో  VVM యాప్‌ (గూగుల్‌ ప్లే స్టోర్‌) డౌన్‌లోడ్‌ చేసుకుని లాగిన్‌ అవ్వాలి. ఫైనల్‌ పరీక్షకు ముందు పిల్లలు మాక్‌టెస్ట్‌లను ఈ యాప్‌ ద్వారా సాధన చేసుకోవచ్చు.

 *పరీక్ష ఫీజు:* రూ.100 (ఆన్‌లైన్‌ మాత్రమే చెల్లించాలి)

EXAM SYLLABUS CLICK HERE

VVM ONLINE REGISTRATION & ONLINE APPLICATION

REGISTRATION PROCESS DOWNLOAD

*రిజిస్ట్రేషన్‌ ముగింపుతేదీ:* October‌ 31.

 *పరీక్ష తేదీ:* నవంబర్‌ 29, 30 (ఏదైనా ఒకరోజు)

 *పరీక్ష సమయం* : 10.00 A.M- 8.00 P.M

 *పరీక్ష ఫలితాలు* : డిసెంబర్‌ 15

 *రాష్ట్రస్థాయి క్యాంపు:* 2021, జనవరి 10, 17, 24 (ఏదైనా ఒకరోజు)

 *రెండురోజుల జాతీయ క్యాంపు:* 2021, మే 15, 16

STRUCTURE OF VIDYARTHI VIGYAN MANTHAN:
Students participating in VVM shall undergo the following multi-level testing procedures:
Ÿ Objective type Multiple Choice Questions
Ÿ Comprehensive Writing
Ÿ Presentation and Group Discussion
Ÿ Role Play
Ÿ Practical examination
Ÿ Methods of Science
For the winners of VVM, the program also includes organising visits to National Science
Laboratories and Centres of repute and interaction with renowned scientists of the nation.
The VVM will identify Vigyan Jigyasu (िवान िजास)ु – Keen Knowledge Seeker of Science at the national-level.
Each student will be evaluated vis-à-vis his/her class peers at all the stages i.e. school, state and national level.

SCHOOL LVEL EXAMS DETAILS DOWNLOAD PDF

SYLLABUS FOR VIDYARTHI VIGYAN MANTHAN DOWNLOAD

SCHOOL-LEVEL EXAMINATIONS

(JUNIOR AND SENIOR)

There will be only one examination for a total of one hour thirty minutes duration at school level with 100 multiple choice questions, each weighted for one mark. Examination will consist of Two Segments viz. Section-A (comprising of 40 questions from study material Indian Contributions to Science; Life story of Vyankatesh Bapuji Ketkar & His Work in the field of the Measurement of Time to be provided by Vijnana Bharati) & Section B 3 (comprising of 60 questions based on the Text Books of NCERT Curriculum & Logic and Reasoning (open source)). The examination will be conducted separately for Junior Group(class VI to VIII) and for Senior Group (class IX to XI).
Evaluation of students will be based on their individual performance at every level. The examination will be conducted in English, Hindi, Tamil, Telugu, Malayalam, Marathi, Gujarati, Punjabi, Bengali, Odia, Assamese (major regional languages).

THE PATTERN OF QUESTION PAPER:

Content Junior and Senior (Classes VI to XI)
No. of Questions 100
Marks 100*
Structure of Questions Multiple Choice Questions [1 Mark each]
Section-A 40 questions from

1) Indian Contributions to Science;

2) Life story of Vyankatesh Bapuji Ketkar &

3) Ketkar Ji’s work in the field of the Measurement of Time
Section-B 60 questions from

1) Text Books of NCERT Curriculum &
2) Logic and Reasoning (open source)

THE SYLLABUS OF EXAMINATION:

Content Junior and Senior (Classes VI to XI)
 Section-A 40 questions from

1) Science and Mathematics from Text Books

2) Indian Contribution to Science

3) Life story of Vyankatesh Bapuji Ketkar and his contribution in the Field of Measurement of Time

4) Logic and Reasoning

REGISTRATION PROCESS DOWNLOAD

INFORMATION BROCHURE download

ALL MERIT SCHOLARSHIPS LIST 2020-21 YEAR

error: Content is protected !!