WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY11 – 6,7,8,9,10 CLASSES
SUMMER BREAK ACTIVITIES – GUIDELINES FOR TEACHERS
• Class teachers have to create Whats app groups with their class students.
• Ask them to maintain a notebook for summer activities and submit at the time of reopening.
• Keep in touch with the students and encourage them from time to time to monitor their activities.
• Gather students activities in the form of pics/videos/reports through Whats app group
• Music, Dance and Drama :
Select a music/dance/drama of their own culture or local tradition where a group of people (Peer/siblings/other family members) come together to develop the child’s aesthetic sense. Example: Folk or traditional songs/dance can be recorded from their area using some musical instruments involving their siblings, friends and family members.
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 for Class 6 Students :
ACTIVITY1 : Read, write and practice one mathematical table – top to bottom and
Learning Outcomes : To develop arithmetic skills
LEARN AND WRITE MATHS TABLES
ACTIVITY2 :
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 for Class 7 Students :
ACTIVITY 1. Read, repeat, write and practice 1 to 20 tables.
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 for Class 8 Students :
ACTIVITY1 : Practice some traditional dance, folk dance, classical music, light music, folk songs etc. -Practice myme (monoaction). (కొన్ని సాంప్రదాయ నృత్యం, జానపద నృత్యం, శాస్త్రీయ సంగీతం, తేలికపాటి సంగీతం, జానపద పాటలు మొదలైనవి ప్రాక్టీస్ చేయండి – మైమ్ (మోనోయాక్షన్) ప్రాక్టీస్ చేయండి.)
Learning Outcomes : To develop concentration and artistic expression.
ACTIVITY 2 : LEARN AND WRITE MATHS TABLES
ACTIVITY 3. LEARN MATHS FORMULAS
Algebra Formulas for Class 8 Some important 8th class formulas related to Algebra are:
Algebraic Identities For Class 8 | |
---|---|
(a + b)2 = a2 + 2ab + b2 | |
(a − b)2 = a2 − 2ab + b2 | |
(a + b) (a – b) = a2 – b2 | |
(x + a) (x + b) = x2 + (a + b)x + ab | |
(x + a) (x – b) = x2 + (a – b)x – ab | |
(x – a) (x + b) = x2 + (b – a)x – ab | |
(x – a) (x – b) = x2 – (a + b)x + ab | |
(a + b)3 = a3 + b3 + 3ab (a + b) | |
(a – b)3 = a3 – b3 – 3ab (a – b) |
ACTIVITY3 :
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 for Class 9,10 Students :
ACTIVITY1 : List some ways in which farmers can be helped through a bank in the form of a chart. (చార్ట్ రూపంలో బ్యాంకు ద్వారా రైతులకు సహాయపడే కొన్ని మార్గాలను జాబితా చేయండి.)
Learning outcomes : Students will be able to know the economic development and management in rural areas.
ACTIVITY 2. LEARN MATHS TABLES :
WE LOVE READING SUMMER ACTIVITIES 2024- TODAY MORAL STORY : కుందేలు తెలివి | Story of a Clever Rabbit
కుందేలు తెలివి
నకనకలాడుతున్న కడుపుతో ఆహారం కోసం బయలు దేరింది నక్క. ‘ఇప్పుడు కడుపునిండా తింటే కానీ నా ఇంటికి సరిపడా శక్తి రాదు’ అనుకుంటూ వేగంగా నడుస్తోంది. ఇంతలో దానికి లేత పచ్చిక తింటోన్న కుందేలు కనిపించింది. ‘హమయ్య… ముందు దీన్ని తినేస్తే… కొంతలో కొంతైనా ఆకలి తీరుతుంది’ అనుకుంటూ కుందేలు సమీపానికి వెళ్లింది నక్క. అకస్మాత్తుగా వచ్చిన నక్కను చూడగానే కుందేలు గుండె ఆగినంత పనైంది. తప్పించుకునేమార్గం కూడా కనిపించలేదు. కానీ వెంటనే… ‘నక్క బావా… బాగున్నావా…?’ అంటూ ఎదురు వెళ్లింది. ‘ఆపు… నీ కబుర్లు! ఇప్పుడు నేను నిన్ను తినేయబోతున్నా’ అంది నక్క. ‘నీకు ఎదురు పడి తప్పించుకోవడం సాధ్యమా నక్కబావా! కానీ నన్ను తింటే నీ ఆకలి తీరదు, సగం ఆకలితో అతిథిని పంపడం మా ఇంటావంటా లేదు’ అంది కుందేలు. ‘అయితే ఇప్పుడెమిటీ?’ అంది నక్క. పక్కనే మా ఇంటి దగ్గర మా ఇల్లాలు ఉంది. నేను లేకపోతే అది ఒంటరిగా ఉండలేదు. కనుక నువ్వు వస్తే… నన్నూ, దాన్నీ కూడా తినేద్దువు. అప్పుడు నీ ఆకలి పూర్తిగా తీరుతుంది. మాకూ ఒకరికి ఒకరం లేమనే బాధా తప్పుతుంది’ అంది. ‘నీ మాటలు నిజమేనా?’ అంది నక్క. ‘ నీ మీద ఒట్టు, పద’ అంది కుందేలు. కడుపు నిండుతుందనే ఆశతో సరేనంది నక్క. కుందేలు కాస్త ముందు వెళ్తుంటే.. దాని వెనకే వెళ్లసాగింది. కొంత దూరంలో గుహ నుంచి బయటకు వస్తూ పెద్దపులి కనిపించింది. వెంటనే కుందేలు ‘పులి రాజా… ఈ మూడో నక్కను కూడా తినేస్తే…మీకు సోకిన గాలి రోగం పూర్తిగా తగ్గిపోతుంది. త్వరగా రండి’ అంది. ఆ మాటలకు నక్క ఉలిక్కిపడింది. ‘గతంలో ఇలాంటి కుందేలే సింహాన్ని బావిలో పడి చచ్చేలా చేసింది. ఆ విషయం నాకు తెలిసినా… ఆకలి బాధ వల్ల దీని మాట నమ్మితే ఇప్పుడు ఇదేమో నన్ను పులికి ఆహారంగా చేసేలా ఉంది’ అనుకుని వెనక్కి పరుగు అందుకుంది. తర్వాత కుందేలూ తనదారిన తాను వెళ్లిపోయింది.
WE LOVE READING SUMMER ACTIVITIES 2024- TODAY ENGLISH MORAL STORY : The Speaking Cave
The Speaking Cave
One day a lion was searching for food. He was very old and weak and unable to catch his preys by chasing them. Suddenly the lion saw a cave on his way and upon inspecting inside he found it to be empty.
That gave the lion an idea and he thought to himself, “ If I stay here, the owner of the cave is bound to return and that’s when I’ll jump upon it and make it my meal.”
He waited patiently till the night fell and the jackal who actually lived in the cave came back. Jackal saw the footprints of the lion and he got suspicious. Jackal decided to trick the lion and started asking cave why the cave was not speaking to him today.
Lion thought that may be cave actually does speak to Jackal every night and decided to call him in himself today. On hearing lion’s voice, Jackal got certain that lion is hiding inside and he ran away from the place to save his life.
Moral of the story: We should always be alert and take care of the things around us.
WE LOVE READING SUMMER ACTIVITIES 2024- : ఎందుకు? ఎలా ? ఏమిటి? :: జంతువుల కళ్ళు మెరిసి, మనుషుల కళ్ళు మెరవక పోవటానికి కారణం ఏమిటి?
చీకట్లో మెరిసే పిల్లి కళ్ళు – జంతువుల కళ్ళు మెరిసి, మనుషుల కళ్ళు మెరవక పోవటానికి కారణం ఏమిటి?
భద్రతా చిట్కాలు:
• మీరు కొత్తగా స్థలాలు సందర్శించినప్పుడల్లా మీ తల్లిదండ్రులు/పెద్దలతో పాటు వెళ్లండి
• ఎక్కువ నీరు త్రాగడం, పత్తి బట్టలు ధరించడం వంటి సరైన జాగ్రత్తలు తీసుకోండి , జంక్ ఫుడ్, శీతల పానీయాలు మొదలైన వాటికి దూరంగా ఉండాలి.
• సమాచారాన్ని సేకరించడానికి ఇంటర్నెట్ ఉపయోగించేటప్పుడు మీరు మీ తల్లిదండ్రుల అనుమతిని పొందాలి.
• ముఖ్యంగా పీక్ అవర్స్‌లో వేడి ఎండలో బయటకు వెళ్లడం మానుకోండి.
• తేలికైన భోజనం మరియు నీరు వంటి నీటి శాతం అధికంగా ఉండే పండ్లను తినండి . పుచ్చకాయలు, దోసకాయలు, సిట్రస్ పండ్లు మొదలైనవి.
• తరచుగా విరామాలలో తగినంత నీరు త్రాగండి మరియు ప్రయాణంలో నీరు త్రాగడానికి తీసుకువెళ్లండి
• తల్లిదండ్రులు పిల్లలను ఒంటరిగా బైక్‌లు లేదా మోటారు వాహనాలు నడపడానికి అనుమతించకూడదు
• జంతువులను నీడలో ఉంచండి మరియు వాటికి తగినంత నీరు ఇవ్వండి, త్రాగండి. వేసవి దృష్ట్యా సరైన ఆరోగ్య చిట్కాలు/నియమాలను పాటించండి
•ట్యాంకులు, బావులు మరియు ఇతర నీటి వనరుల దగ్గరకు పిల్లలతో పాటు తల్లిదండ్రులు లేదా పెద్దలు ఉండాలి
• అగ్ని మరియు విద్యుత్ నుండి దూరంగా ఉండండి.
• ఉరుములు లేదా మెరుపులతో కూడిన వర్షం పడుతున్నప్పుడు ఇంట్లోనే ఉండండి.
• సోషల్ మీడియా వెబ్‌సైట్‌లు మరియు యాప్‌లను ఉపయోగిస్తున్నప్పుడు వారితో చాట్ చేయవద్దు, తెలియని వ్యక్తులు కాల్స్ ఏవైనా వస్తే, తల్లిదండ్రులు లేదా పెద్దలుకు తెలియజేయండి
• మొబైల్ ఫోన్‌లలో తెలియని లింక్‌లపై క్లిక్ చేయడం మానుకోండి.
• కీటకాలు, పాములు మరియు ఇతర విషపూరిత జంతువుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి.
WE LOVE READING DAY 1 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here
WE LOVE READING DAY 2 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here
WE LOVE READING DAY 3 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here
WE LOVE READING DAY 4 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here
WE LOVE READING DAY 5 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here
WE LOVE READING DAY 6 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here
WE LOVE READING DAY 7 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here
WE LOVE READING DAY 8 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here
WE LOVE READING DAY 9 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here
WE LOVE READING DAY 10 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here
WE LOVE READING DAY 12 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here
WE LOVE READING DAY 13 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here
WE LOVE READING DAY 14 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here
WE LOVE READING DAY 15 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here
WE LOVE READING DAY 16 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here
WE LOVE READING DAY 17 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here
AP SCERT 1ST CLASS TO 10TH CLASS NEW TEXT BOOKS 2024 DOWNLOAD