WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY15 – 1,2,3,4,5 CLASSES

WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY15 – 1,2,3,4,5 CLASSES

SUMMER BREAK ACTIVITIES – GUIDELINES FOR TEACHERS

• Class teachers have to create Whats app groups with their class students.
• Ask them to maintain a notebook for summer activities and submit at the time of reopening.
• Keep in touch with the students and encourage them from time to time to monitor their activities.
• Gather students activities in the form of pics/videos/reports through Whats app group

• Music, Dance and Drama :

Select a music/dance/drama of their own culture or local tradition where a group of people (Peer/siblings/other family members) come together to develop the child’s aesthetic sense. Example: Folk or traditional songs/dance can be recorded from their area using some musical instruments involving their siblings, friends and family members.

 

WE LOVE READING SUMMER Activities 2024 for Class 1 Students :

ACTIVITY 1: –    To create awareness on coins (Money) Tracing the shape and design of different coins( నాణేలపై అవగాహన కల్పించేందుకు (డబ్బు) వివిధ నాణేల ఆకృతి మరియు డిజైన్‌ను గుర్తించడం).

Learning Outcome :     To develop drawing and creative skills and to develop visual motor co-ordination

ACTIVITY 2 : –

WE LOVE READING SUMMER ACTIVITIES 2024 - DAY 15
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY 15
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 - DAY 15
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY 15

ACTIVITY 3 : –

WE LOVE READING SUMMER ACTIVITIES 2024 - DAY 15
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY 15

WE LOVE READING SUMMER Activities 2024 for Class 2 Students :

ACTIVITY1:-  Take a paper, apply oil and trace any picture you like – ఒక కాగితాన్ని తీసుకోండి, నూనెను పూయండి మరియు మీకు నచ్చిన చిత్రాన్ని కనుగొనండి

Learning Outcome : To develop drawing and creative skills and to develop visual motor co-ordination

ACTIVITY2:- LEARN SPELLINGS

WE LOVE READING SUMMER ACTIVITIES 2024 - DAY 15
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY 15
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 - DAY 15
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY 15
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 - DAY 14
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY 14

ACTIVITY 3 : –

WE LOVE READING SUMMER ACTIVITIES 2024 - DAY 15
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY 15

WE LOVE READING SUMMER Activities for Class 3,4,5  Students

ACTIVITY1:- Matching the numbers with their place values (సంఖ్యలను వాటి స్థాన విలువలతో సరిపోల్చడం)

Learning Outcome (3,4,5 CLASSES) :    Children will learn mathematical skills

WE LOVE READING SUMMER ACTIVITIES 2024 - DAY 14
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY 14
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 - DAY 14
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY 14

WE LOVE READING SUMMER ACTIVITIES 2024 :: TODAY MORAL STORY : Clever Tortoise Story/తెలివైన తాబేలు:

Clever Tortoise Story/తెలివైన తాబేలు:

WE LOVE READING SUMMER ACTIVITIES 2024 - DAY 15
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY 15

ఒక అడవిలో ని చెరువులు ఒక తాబేలు ఉండే ది. ఒకరోజు సాయంత్రం అది నీటిలోంచి బయటకు వచ్చి ఒడ్డున నెమ్మదిగా తిరగసాగింది.

ఇంతలో అక్కడికి ఒక నక్క వచ్చింది దాన్ని చూసి నీటిలోకి వెళ్ళిపోవాలనుకుంది తాబేలు. కానీ ఇంతలో నక్క దాన్ని చూసింది.

వెంటనే తాబేలు కాళ్లు తల లోపలికి లాక్కొని కదలకుండా ఉండి పోయింది. నక్క-తాబేలు దగ్గరికి వెళ్లి దాన్ని పట్టుకొని చూసింది పైన డొప్ఫ గట్టిగా తగిలింది.

తాబేలును తిరిగేసి మూతిని దగ్గరగా పెట్టింది ఇలా నక్క తనని పరీక్షిస్తున్న ఎంతసేపు తాబేలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఊపిరి బిగపట్టుకొని ఉన్నది.

ఊపిరి బిగపట్టుకొని ఉన్నది ఇంతలో దానికి ఒక ఉపాయం తట్టింది. దాంతో ధైర్యం చేసి తలా కొంచెం బయట పెట్టింది అయ్యో నక్క బావ నువ్వు ఎన్ని తిప్పలు పడ్డా నా శరీరంలో ఇతర మాంస మైనా తినలేవు అంది తాబేలు.

ఎందుకలా అన్నదో అర్థం కాక నక్క అయోమయంగా చూసింది. తాబేలు మళ్లీ నా శరీరం తీరే అంత నా అక్క బావ నీటిలోనుంచి పైకి రాగానే గాలి తగిలి గట్టిపడి పోతాను,

మళ్లీ నీళ్లు తగిలాయి అనుకో వెంటనే మెత్తబడ్డ తాను అందుకే నువ్వు నన్ను కాసేపు ఆ నీటిలో నానబెట్టి ఆ తర్వాత కడుపారా తినొచ్చు అని చెప్పింది.

అసలే జిత్తులమారి నక్క మహా తెలివైనది కదా తాబేలు మాటలు నమ్మి నమ్మి అన్నట్టుగానే తల ఊపింది తాబేలు ను నీటిలో ఉంచి పారిపోకుండా కాలితో నొప్పి పెట్టింది.

కాసేపయ్యాక తాబేలు తెలివిగా నక్క బావ నేను పూర్తిగా నాను కానీ నువ్వు కాలు పెట్టిన చోట నాన్న లేదు అన్నది.

దాంతో నక్క కాలు రవ్వంత పక్కకు జరుపుతామని కాస్త పైకి లేపింది. అందుకోసమే కాచుకుని కూర్చున్న తాబేలు బతుకు జీవుడా అనుకుంటూ చటుక్కున నీటిలోకి జారిపోయింది.

 

 

WE LOVE READING SUMMER ACTIVITIES 2024- TODAY ENGLISH  MORAL STORY :  The Monkey and The Crocodile

The Monkey and The Crocodile

WE LOVE READING SUMMER ACTIVITIES 2024 - DAY 15
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY 15

Once upon a time, there lived a monkey on a mango tree on the banks of a river. The mangoes of that tree were the sweetest of all. The tree bore fruits year-round. The monkey used to live very happily on the tree eating the tasty fruits and playing on the tree.

On a particular day, a crocodile came near that mango tree. He seemed very exhausted. The monkey offered him some delicious mangoes from the tree. The crocodile loved those mangoes and thanked the monkey for the same. From then on, the crocodile used to visit the monkey every day and they became good friends.

One day the crocodile thought to take some mangoes for his wife. When his wife ate the mangoes, she demanded something very absurd from the crocodile. She said that these fruits are so tasty, then how delicious will be the heart of that monkey who regularly eats these mangoes!

She ordered the crocodile to bring the monkey’s heart for her. The crocodile was shocked at her demand. The monkey was his friend. How could he betray him? He declined to kill the monkey and bring his heart to her.

The crocodile’s wife was adamant about getting the monkey’s heart. She told the crocodile that she is not keeping well and the doctor has recommended her to eat a monkey’s heart to recover. She even threatened him that if the crocodile didn’t get the monkey’s heart for her, she would surely die. The crocodile had to give in to her order.

With a heavy heart, the crocodile left to get the monkey. He went to the monkey and said, “Friend, my wife loved the mangoes sent by you. She has invited you to our house to thank you.” The monkey agreed and sat on the crocodile’s back so that the crocodile could take him to his house.

In the middle of the river, the crocodile began sinking in. The monkey got frightened and he asked the crocodile as to why he was sinking. The crocodile, knowing that now there was no escape for the monkey, replied, “Forgive me, my friend. My wife needs to eat your heart to save her life. That’s why I am taking you with me.”

The monkey was outraged. The monkey was smart. He kept calm and told the crocodile that he would be more than happy to save his wife’s life but he left his heart at the mango tree. The monkey told him that they can quickly go and get his heart from the tree.

The crocodile accepted it at once and turned back. As soon as they reached the tree, the monkey jumped onto the tree and said, “O foolish crocodile, how can someone take out his heart and keep it somewhere else? You have deceived me as a friend. Now go and never come back. The ashamed crocodile went back to his home.

Moral of the Story :

Quick Intelligence can save you from problems.

WE LOVE READING SUMMER ACTIVITIES 2024-  : ఎందుకు? ఎలా ? ఏమిటి? :: ఓడ నీటి మీద ఎలా తేలుతుంది?

ఓడ నీటి మీద ఎలా తేలుతుంది?

జ: సాధారణంగా ఏదైనా ఒక వస్తువును నీటిలో వేస్తే అది మునిగితే దాని సాంద్రత, నీటి సాంద్రత కన్నా ఎక్కువని, ఆవస్తువు తేలియాడితే దాని సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువని మీకు తెలుసు.
అందువల్ల చెక్క లేదా కాగితం, బెండు ముక్క నీటిపై పడవేస్తే తేలుతాయి. ఇనుము, ఉక్కు వంటి వాటిని నీటిలో పడవేసి నప్పుడు అవి మునుగుతాయి. కానీ అదే ఇనుము, ఉక్కులతో చేసిన ఓడ మాత్రం నీటిలో మునగకుండా తేలుతుంది. ఎందుచేత?
ఇనుప ముక్కను నీటిలో పడ వేసినప్పుడు అవి స్థానభ్రంశం చెందించిన నీటి ఘనపరిమాణం కన్నా ఇనుప ముక్క ఘనపరిమాణం ఎక్కువ. అందువల్ల అది మునుగుతుంది. కానీ ఓడనుఇనుముతో రూపొందించినప్పటికీ దానికి ఉన్న నిర్దిష్టమైన ఆకృతి వల్ల అది ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. అంతేకాకుండా ఓడ నీటిమీద తేలుతుంది. ఒకవేళ ప్రమాదం సంభవించి లేదా కంతలు పడటం వల్ల ఓడలోనికి నీరు ప్రవేశించి నట్లయితే ఓడ బరువు పెరుగుతుంది. అప్పుడు ఓడ ఘనపరిమాణం అది స్థానభ్రంశం చెందించిన నీటి ఘనపరిమాణం కన్నా పెరుగుతుంది. దీని ఫలితంగా ఓడ మునుగుతుంది. అంతేకాకుండా ఓడలు సముద్రపు నీటిలో తక్కువ లోతునకు మునిగితే నదులలో ఓడ మునిగే లోతు ఎక్కువగా ఉంటుంది. కారణం సముద్రంలోని, నదులలోని సాంద్రతలలో తేడాలే. అంటే సముద్రపు నీటి సాంద్రత ఎక్కువ. నదులలో నీటి సాంద్రత తక్కువ.

భద్రతా చిట్కాలు:

• మీరు కొత్తగా స్థలాలు సందర్శించినప్పుడల్లా మీ తల్లిదండ్రులు/పెద్దలతో పాటు వెళ్లండి
• ఎక్కువ నీరు త్రాగడం, పత్తి బట్టలు ధరించడం వంటి సరైన జాగ్రత్తలు తీసుకోండి , జంక్ ఫుడ్, శీతల పానీయాలు మొదలైన వాటికి దూరంగా ఉండాలి.
• సమాచారాన్ని సేకరించడానికి ఇంటర్నెట్ ఉపయోగించేటప్పుడు మీరు మీ తల్లిదండ్రుల అనుమతిని పొందాలి.
• ముఖ్యంగా పీక్ అవర్స్‌లో వేడి ఎండలో బయటకు వెళ్లడం మానుకోండి.
• తేలికైన భోజనం మరియు నీరు వంటి నీటి శాతం అధికంగా ఉండే పండ్లను తినండి . పుచ్చకాయలు, దోసకాయలు, సిట్రస్ పండ్లు మొదలైనవి.
• తరచుగా విరామాలలో తగినంత నీరు త్రాగండి మరియు ప్రయాణంలో నీరు త్రాగడానికి తీసుకువెళ్లండి
• తల్లిదండ్రులు పిల్లలను ఒంటరిగా   బైక్‌లు లేదా మోటారు వాహనాలు  నడపడానికి అనుమతించకూడదు
• జంతువులను నీడలో ఉంచండి మరియు వాటికి తగినంత నీరు ఇవ్వండి, త్రాగండి. వేసవి దృష్ట్యా సరైన ఆరోగ్య చిట్కాలు/నియమాలను పాటించండి
•ట్యాంకులు, బావులు మరియు ఇతర నీటి వనరుల దగ్గరకు పిల్లలతో పాటు తల్లిదండ్రులు లేదా పెద్దలు ఉండాలి
• అగ్ని మరియు విద్యుత్ నుండి దూరంగా ఉండండి.
• ఉరుములు లేదా మెరుపులతో కూడిన వర్షం పడుతున్నప్పుడు ఇంట్లోనే ఉండండి.
• సోషల్ మీడియా వెబ్‌సైట్‌లు మరియు యాప్‌లను ఉపయోగిస్తున్నప్పుడు వారితో చాట్ చేయవద్దు, తెలియని వ్యక్తులు కాల్స్ ఏవైనా వస్తే, తల్లిదండ్రులు లేదా పెద్దలుకు తెలియజేయండి
• మొబైల్ ఫోన్‌లలో తెలియని లింక్‌లపై క్లిక్ చేయడం మానుకోండి.
• కీటకాలు, పాములు మరియు ఇతర విషపూరిత జంతువుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి.

WE LOVE  READING  DAY 1 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here

WE LOVE  READING  DAY 2 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here

WE LOVE  READING  DAY 3 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here

WE LOVE  READING  DAY 4 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here

WE LOVE  READING  DAY 5 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here

WE LOVE  READING  DAY 6 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here

WE LOVE  READING  DAY 7 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here

WE LOVE  READING  DAY 8 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here

WE LOVE  READING  DAY 9 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here

WE LOVE  READING  DAY 10 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here

WE LOVE  READING  DAY 11 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here

WE LOVE  READING  DAY 12 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here

WE LOVE  READING  DAY 13 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here

WE LOVE  READING  DAY 14 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here

WE LOVE  READING  DAY 16 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here

WE LOVE  READING  DAY 17 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here

AP SCERT 1ST CLASS TO 10TH CLASS NEW TEXT BOOKS 2024 DOWNLOAD

error: Content is protected !!