WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY2 – 6,7,8,9,10 CLASSES
SUMMER BREAK ACTIVITIES – GUIDELINES FOR TEACHERS
• Class teachers have to create Whats app groups with their class students.
• Ask them to maintain a notebook for summer activities and submit at the time of reopening.
• Keep in touch with the students and encourage them from time to time to monitor their activities.
• Gather students activities in the form of pics/videos/reports through Whats app group
• Music, Dance and Drama :
Select a music/dance/drama of their own culture or local tradition where a group of people (Peer/siblings/other family members) come together to develop the child’s aesthetic sense. Example: Folk or traditional songs/dance can be recorded from their area using some musical instruments involving their siblings, friends and family members.
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 for Class 6 Students :
- Prepare a selfie video – presentation on importance of saving and conserving – electricity and water ( విద్యుత్ మరియు నీటిని పొదుపు మరియు పొదుపు ప్రాముఖ్యతపై ప్రదర్శన సెల్ఫీ వీడియోను సిద్ధం చేయండి .)
Learning Outcomes : To develop the utility values of resources and presentation skills
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 for Class 7 , 8 Students :
WRITE A SHORT NOTE ON Superstitious beliefs (మూఢ నమ్మకాలపై ఒక చిన్న NOTE రాయండి).
Learning Outcome : Students will be able to learn the sense of control and ability to predict.
There are not actually any black dots in this image… I promise. Pretty neat optical illusion – i see them too!
kids-sudoku-puzzle – SOLVE THIS PUZZLE
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 for Class 9,10 Students :
1. Prepare some slogans on “ORGAN DONATION” ( “ఆర్గాన్ డొనేషన్”పై కొన్ని నినాదాలను సిద్ధం చేయండి)
Learning outcomes : To develop empathy and sympathy towards the situation.
WE LOVE READING SUMMER ACTIVITIES 2024- TODAY MORAL STORY : ఆలోచన లేని తెలివి
ఒక ఊరిలో నలుగురు స్నేహితులు ఉన్నారు. వారు విజ్ఞానంతో పాటు తమ పోషణ కోసం ఇతర కళలను నేర్చుకోవడానికి బయలుదేరారు. వారు ఒక గొప్ప యోగికి సేవలు చేసి ఆయిన అనుగ్రహంతో కొన్ని మానసిక శక్తులను, విధ్యలను నేర్చుకున్నారు. నలుగురిలో ఒకడికి విరిగిన యముకలను జత చేసే శక్తి అబ్బింది. రెండోవాడు తగిలిన గయాలను మాన్పించే శక్తిని నేర్చుకున్నాడు. మూడోవాడు రక్తనాళాలలో రక్తాన్ని ప్రసరింపజేయగల నేర్పును పొందాడు. నాలుగవ వాడు ప్రాణం పోసే విధ్యను సాధించాడు. ఈ నలుగురు నాలుగు దివ్య శక్తులను పొందగలిగారు. ఆ తరువాత గురువు గారి వాద్ధ సెలవు తీసుకొని వారు ఇంటి ముఖం పట్టారు. వూరు చేరడానికి అడవి గుండా పోవాల్సివచ్చింది. క్రూర మృగాలకు ఆలవాలమయిన ఆ అడవిలో నలుగురు కలిసి ఒక చచ్చిన సింహాన్ని చూశారు. తమ శక్తులను ఉపయోగించి, ఈ సింహాన్ని బ్రతికించాలనే కోరిక వారిలో కలిగింది. ‘ఇది క్రూర జంతువు దీన్ని బ్రతికించితే అది మనలను చంపుతుంది’ అని ఒకడు చెప్పాడు. అందుకు ఇంకొకడు ‘మనము దీన్ని బ్రతికించాము, కాబట్టి మనలను ఏమి చేయదు’ అని పని ప్రారంభించారు. ఈ సింహాన్ని బ్రతికించితే అది మనలను చంపుతుంది అన్నవాడు చచ్చిన సింహం ఎముకలను జోడించి, ప్రక్కనే ఉన్న చెట్టు ఎక్కి కూర్చున్నాడు. రెండవ వాడు గాయాలను మానేలా చేశాడు. మూడోవాడు అబ్బిన విద్య రక్త ప్రసరణ కలుగజేశాడు. ఇప్పుడు నాలుగోవాడి వంతు వచింది. వాడు తన విద్యను ఉపయోగించి ఆ సింహానికి ప్రాణం పోసాడు. ఫలితంగా మళ్ళీ ప్రాణం వచ్చిన సింహం ఆ ముగ్గురిపై విరుచుకుపడి వారిని ఆహారంగా భుజించింది. చెట్టు పైకి ఎక్కినవాడు జరిగిన సంఘటన చూస్తూ ఉండి పోయాడు.
నీతి: తెలివి లేని బలం, విద్యా అనర్ధాలకు దారి తీస్తుంది.
WE LOVE READING SUMMER ACTIVITIES 2024- TODAY ENGLISH MORAL STORY : The Golden Egg Story
In another village, there lived a farmer named Jack. He had a hen that laid a golden egg every day. Jack sold the eggs and soon became rich.
But Jack grew impatient. He didn’t want to wait each day for one golden egg. He thought the hen must have many golden eggs inside her. If he could get all the eggs at once, he would be the richest man ever!
One day, in his greed, Jack decided to cut the hen open and get all the golden eggs. But to his shock, there were no golden eggs inside. By killing the hen, he lost his only source of golden eggs.
Jack regretted his action. He realized his greed had cost him a fortune.
Moral of the Story: Greed often overreaches itself. One should be patient and grateful for what they have, rather than lose everything for more.
భద్రతా చిట్కాలు:
• మీరు కొత్తగా స్థలాలు సందర్శించినప్పుడల్లా మీ తల్లిదండ్రులు/పెద్దలతో పాటు వెళ్లండి
• ఎక్కువ నీరు త్రాగడం, పత్తి బట్టలు ధరించడం వంటి సరైన జాగ్రత్తలు తీసుకోండి , జంక్ ఫుడ్, శీతల పానీయాలు మొదలైన వాటికి దూరంగా ఉండాలి.
• సమాచారాన్ని సేకరించడానికి ఇంటర్నెట్ ఉపయోగించేటప్పుడు మీరు మీ తల్లిదండ్రుల అనుమతిని పొందాలి.
• ముఖ్యంగా పీక్ అవర్స్‌లో వేడి ఎండలో బయటకు వెళ్లడం మానుకోండి.
• తేలికైన భోజనం మరియు నీరు వంటి నీటి శాతం అధికంగా ఉండే పండ్లను తినండి . పుచ్చకాయలు, దోసకాయలు, సిట్రస్ పండ్లు మొదలైనవి.
• తరచుగా విరామాలలో తగినంత నీరు త్రాగండి మరియు ప్రయాణంలో నీరు త్రాగడానికి తీసుకువెళ్లండి
• తల్లిదండ్రులు పిల్లలను ఒంటరిగా బైక్‌లు లేదా మోటారు వాహనాలు నడపడానికి అనుమతించకూడదు
• జంతువులను నీడలో ఉంచండి మరియు వాటికి తగినంత నీరు ఇవ్వండి, త్రాగండి. వేసవి దృష్ట్యా సరైన ఆరోగ్య చిట్కాలు/నియమాలను పాటించండి
•ట్యాంకులు, బావులు మరియు ఇతర నీటి వనరుల దగ్గరకు పిల్లలతో పాటు తల్లిదండ్రులు లేదా పెద్దలు ఉండాలి
• అగ్ని మరియు విద్యుత్ నుండి దూరంగా ఉండండి.
• ఉరుములు లేదా మెరుపులతో కూడిన వర్షం పడుతున్నప్పుడు ఇంట్లోనే ఉండండి.
• సోషల్ మీడియా వెబ్‌సైట్‌లు మరియు యాప్‌లను ఉపయోగిస్తున్నప్పుడు వారితో చాట్ చేయవద్దు, తెలియని వ్యక్తులు కాల్స్ ఏవైనా వస్తే, తల్లిదండ్రులు లేదా పెద్దలుకు తెలియజేయండి
• మొబైల్ ఫోన్‌లలో తెలియని లింక్‌లపై క్లిక్ చేయడం మానుకోండి.
• కీటకాలు, పాములు మరియు ఇతర విషపూరిత జంతువుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి.
WE LOVE READING DAY 1 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here
WE LOVE READING DAY 3 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here
WE LOVE READING DAY 4 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here
WE LOVE READING DAY 5 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here
WE LOVE READING DAY 6 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here
WE LOVE READING DAY 7 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here
WE LOVE READING DAY 8 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here
WE LOVE READING DAY 9 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here
WE LOVE READING DAY 10 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here
WE LOVE READING DAY 11 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here
WE LOVE READING DAY 12 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here
WE LOVE READING DAY 13 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here
WE LOVE READING DAY 14 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here
WE LOVE READING DAY 15 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here
WE LOVE READING DAY 16 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here
WE LOVE READING DAY 17 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here
AP SCERT 1ST CLASS TO 10TH CLASS NEW TEXT BOOKS 2024 DOWNLOAD