WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY24 – 1,2,3,4,5 CLASSES
SUMMER BREAK ACTIVITIES – GUIDELINES FOR TEACHERS
• Class teachers have to create Whats app groups with their class students.
• Ask them to maintain a notebook for summer activities and submit at the time of reopening.
• Keep in touch with the students and encourage them from time to time to monitor their activities.
• Gather students activities in the form of pics/videos/reports through Whats app group
• Music, Dance and Drama :
Select a music/dance/drama of their own culture or local tradition where a group of people (Peer/siblings/other family members) come together to develop the child’s aesthetic sense. Example: Folk or traditional songs/dance can be recorded from their area using some musical instruments involving their siblings, friends and family members.
WE LOVE READING SUMMER Activities 2024 for Class 1 Students :
ACTIVITY 1: – Collect story pictures from newspapers/old books and display it in your living room
Learning Outcome : To develop skills
ACTIVITY 2 : –

ACTIVITY 3 : –


WE LOVE READING SUMMER Activities 2024 for Class 2 Students :
ACTIVITY1:- Collect story pictures from newspapers/old books and display it in your living room
Learning Outcome : To develop skills
ACTIVITY2:-

ACTIVITY 3 : –


WE LOVE READING SUMMER Activities for Class 3,4,5 Students
ACTIVITY1:-Numbers and Names game
Learning Outcome (3,4,5 CLASSES) : Children will learn learn mathematical skills


WE LOVE READING SUMMER ACTIVITIES 2024 :: TODAY MORAL STORY : చలమయ్యకు తగిన శాస్తి..!
చలమయ్యకు తగిన శాస్తి..!

చలమయ్యకు తగిన శాస్తి..!
లక్ష్మీపురం గ్రామంలో చలమయ్య ఆనే వ్యక్తి ఉండేవాడు. అతడు చాలా సోమరి. ఊర్లోని ప్రజల్ని మోసం చేస్తూ.. వారి మధ్య గొడవలు పెడుతూ డబ్బు సంపాదించేవాడు. అలా చేయడం తప్పని.. అతని భార్య ఎన్నిసార్లు చెప్పినా, అస్సలు వినేవాడు కాదు. పైగా.. ‘మనం ఎక్కువ కష్టపడకుండా బతకాలంటే.. ఇదే మంచి మార్గం’ అని చెప్పేవాడు. ఒకరోజు చలమయ్య రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా.. దారిలో ఉన్న కిరాణా దుకాణంలో ఒక వ్యక్తి సరకులు కొంటున్నాడు. వెంటనే చలమయ్య అక్కడికి వెళ్లి.. అతనికేదో సైగ చేశాడు. దానికి అతడు సరేనన్నట్లు తలూపాడు. ఆ తర్వాత తీసుకున్న సరకులకు డబ్బు ఇవ్వకుండానే అక్కడి నుంచి వెళ్లబోయాడతను. అప్పుడు ఆ దుకాణం యజమాని ఆపి.. ‘డబ్బు ఇవ్వకుండా వెళ్తున్నావేంటి?’ అని అడిగాడు. ‘నేను ముందే మీకు ఇచ్చాను కదా..! గల్లా పెట్టెలో వేసుకున్నారు మళ్లీ చూసుకోండి’ అని సమాధానమిచ్చాడా వ్యక్తి. దాంతో అక్కడ గొడవ మొదలైంది. చాలామంది పోగయ్యారు. ఆ వచ్చిన వాళ్లు సరకులు తీసుకున్న వ్యక్తితో.. ‘నువ్వు డబ్బు ఇచ్చినట్లు ఏదైనా సాక్ష్యం చూపించగలవా?’ అని అడిగారు. వెంటనే అక్కడే ఉన్న చలమయ్య కల్పించుకొని.. ‘తను ఇస్తుండగా నేను చూశాను’ అన్నాడు. అంతే ఆ వచ్చిన వాళ్లంతా షాపు యజమానిని తిట్టి వెళ్లిపోయారు. పాపం.. ఇక అతను చేసేదేం లేక మౌనంగా ఉండిపోయాడు. ఇదంతా అదే షాపులో పని చేస్తున్న అభిరామ్ అనే అబ్బాయి గమనించాడు. చలమయ్య చెప్పింది అబద్ధమని తెలిసినా.. ఆ సమయంలో తన మాట చెల్లదని ఊరుకున్నాడు.
వెంటనే బయటకు వెళ్లి.. చలమయ్యను రహస్యంగా అనుసరించాడు అభిరామ్. అలా కొంచెం దూరం వెళ్లాక.. సరకులు తీసుకున్న వ్యక్తి, చలమయ్య ఒక చోట కూర్చొని వాటిని పంచుకోవడం చూశాడు. ‘ఎలాగైనా చలమయ్య ఆట కట్టించాలి. లేకపోతే గ్రామంలో ఎంతో మంది అతని మోసానికి బలవుతారు’ అనుకున్నాడు అభిరామ్. నాలుగు రోజుల తర్వాత.. అభిరామ్ నడుచుకుంటూ వెళ్తుంటే, చేపల దుకాణం దగ్గర చలమయ్య కనిపించాడు. అతని వాలకం చూసి.. ఇక్కడ కూడా ఎవరినో తప్పుదోవ పట్టించాలని చూస్తున్నాడని అనిపించింది అభిరామ్‌కి. వెంటనే చలమయ్య దగ్గరికి వెళ్లి.. ‘నేను ఒక ఉపాయం చెబుతాను. అందుకు మీరు సహకరిస్తే.. ఇద్దరికీ లాభం కలుగుతుంది. మరేం లేదు నా తరఫున ఒక అబద్ధపు సాక్ష్యం చెప్పండి చాలు’ అన్నాడు. అలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్న చలమయ్య, వెంటనే సరేనన్నాడు.
చేపలు అమ్మే వాళ్ల దగ్గరకు వెళ్లి.. రెండు కిలోల చేపలు ఇవ్వమని అడిగాడు. వాటిని తీసుకొని డబ్బు ఇవ్వకుండానే వెళ్లిపోవాలని చూశాడు అభిరామ్. దాంతో వాళ్లు ఆపి అడిగితే.. ‘ముందే ఇచ్చాను కదా!’ అని మొండిగా సమాధానమిచ్చాడు. దాంతో గొడవ మొదలైంది. వెంటనే చలమయ్య కల్పించుకొని.. ‘ఆ అబ్బాయి డబ్బు ఇచ్చిన మాట నిజమే.. నేను చూశాను. చిన్నవాడని అతన్ని బెదిరిస్తున్నారు’ అన్నాడు. అక్కడున్న కొంతమంది.. ‘బాబూ.. నిజం చెప్పు, నువ్వు డబ్బు ఇచ్చావా?’ అని అడిగారు. దానికి ‘లేదండీ.. నేను ఇవ్వలేదు. ఇతనే.. అలా చెప్పమన్నాడు. అందుకు ప్రతి ఫలంగా.. ఈ చేపల్లో తనకు సగం వాటా ఇవ్వాలని అడిగాడు’ అని చలమయ్యను చూపిస్తూ చెప్పాడు అభిరామ్. అలా ఊహించని విధంగా కథ అడ్డం తిరగడంతో చలమయ్య ఒక్క క్షణం బిత్తరపోయాడు. ‘ఇతను మన గ్రామంలో ఇలాగే అందరినీ అందరినీ మోసం చేస్తూ బతికేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం.. నేను పని చేసే కిరాణా షాపులో, ఇదే విధంగా దొంగ సాక్ష్యం చెప్పి.. మా యజమానిని మోసం చేశాడు. ఎలాగైనా ఇతని బండారం బయటపెట్టాలని ప్రయత్నించాను. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. అందుకే ఇలా చేశాను..!’ అన్నాడు అభిరామ్. దాంతో భయపడిన చలమయ్య పారిపోవాలని అటూఇటూ చూశాడు. కానీ జనం పట్టుకొని దేహశుద్ధి చేశారు.
WE LOVE READING SUMMER ACTIVITIES 2024- TODAY ENGLISH MORAL STORY : King Midas and the Golden Touch Story

Once upon a time in ancient Greece, there lived a king named Midas. He had a lovely daughter whom he lovingly named Marigold. Although King Midas had immense wealth in his kingdom’s treasury, he was always dissatisfied and unhappy. He was always greedy for more wealth and wished he had more gold in his treasure.
One day as he was counting gold coins and admiring his treasure rooms, a wise Greek God appeared before him who offered the king a wish for some of his good deeds. Without wasting any time, King Midas quickly wished that everything that he touched should turn into gold. The Greek God granted his wish promptly and disappeared.
King Midas was delighted about his wish being granted, he went and touched an apple tree in his garden. To his excitement, the tree turned into gold instantly. He was so thrilled that he went on touching random things all around him, which turned into gold immediately. His joy knew no bounds and he was overwhelmed with excitement. Soon he was hungry and he returned to his palace to eat some food. However, though he was starving, he was disappointed that he could not eat anything as whatever he touched turned into gold instantly.
Seeing him frustrated and troubled, Marigold came running and threw her arms around her father to comfort him. But to his dismay, even his daughter turned into gold as he touched her. King Midas’ face turned pale and his heart sank with unbearable pain and grief. He was horrified upon seeing his daughter turn into a golden statue. He cried in anguish and regretted his wish for the golden touch. In no time, he realised his greed was his biggest ever flaw and begged the Greek God to take back his wish.
Soon the Greek God appeared before him and felt pity for his condition and took back the golden touch wish from him. Further, the wise God instructed King Midas to take a dip in the pond of his palace and sprinkle that water to all those things which he wanted to change back to the previous condition. He blindly followed the instructions and soon his daughter, Marigold was back to normal when he sprinkled the water on her. Thereafter, he was elated to get back his beloved daughter and promised to stop being greedy henceforth.
Summary of King Midas and the Golden Touch
Midas, a Greek story and Roman legend, was the king of Phrygia, known for his greed and foolishness. For his kind deeds, Silenus Midas was granted a wish by Dionysus. The king secretly desired that all he touched must turn to gold. He was extremely happy at the beginning, however, when his food turned into gold, he almost starved to death. As a result, he realized his mistakes.