# WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY4 – 1,2,3,4,5 CLASSES

- Link: https://amaravathiteacher.com/we-love-reading-summer-activities-2024-day4-12345-classes/
- Published: 2024-04-27T06:04:34+05:30
- Author: Venkat

# WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY4 – 1,2,3,4,5 CLASSES

### SUMMER BREAK ACTIVITIES – GUIDELINES FOR TEACHERS

• Class teachers have to create Whats app groups with their class students.
 • Ask
them to maintain a notebook for summer activities and submit at the time of reopening.•
Keep in touch with the students and encourage them from time to time to monitor 
their activities. • Gather students activities in the form of pics/videos/reports
through Whats app group

### **• Music, Dance and Drama :**

Select a music/dance/drama of their own culture or local tradition where a group
of people (Peer/siblings/other family members) come together to develop the child’s
aesthetic sense. Example: Folk or traditional songs/dance can be recorded from their
area using some musical instruments involving their siblings, friends and family
members.

 

## **WE LOVE READING SUMMER Activities 2024 for Class 1 Students : **

## **ACTIVITY 1: – Help your mother to categorize vegetables (**కూరగాయలను వర్గీకరించడానికి మీ తల్లికి సహాయం చేయండి).

**Learning Outcome :  1. To develop Classification skills

## **ACTIVITY 2 : – **

[⌊WE-LOVE-READING-SUMMER-ACTIVITIES-2024-DAY2-12345-CLASSES⌉⌊WE-LOVE-READING-SUMMER-
ACTIVITIES-2024-DAY2-12345-CLASSES⌉[

WE-LOVE-READING-SUMMER-ACTIVITIES-2024-DAY2-12345-CLASSES

## **ACTIVITY 3 : – **

[⌊WE-LOVE-READING-SUMMER-ACTIVITIES-2024-DAY2-12345-CLASSES⌉⌊WE-LOVE-READING-SUMMER-
ACTIVITIES-2024-DAY2-12345-CLASSES⌉[

WE-LOVE-READING-SUMMER-ACTIVITIES-2024-DAY2-12345-CLASSES

[⌊telugu-varnamala⌉⌊telugu-varnamala⌉[

telugu-varnamala

## **WE LOVE READING SUMMER Activities 2024 for Class 2 Students :**

## **ACTIVITY1:- Collect the leaves and arrange them from small to big and big to small (**ఆకులను సేకరించి వాటిని చిన్న నుండి పెద్ద మరియు పెద్ద నుండి చిన్న వరకు అమర్చండి).

**Learning Outcome :  1. To develop Classification skills

## **ACTIVITY2:- **

[⌊WE-LOVE-READING-SUMMER-ACTIVITIES-2024⌉⌊WE-LOVE-READING-SUMMER-ACTIVITIES-2024⌉[

WE-LOVE-READING-SUMMER-ACTIVITIES-2024

## **ACTIVITY 3 : – **

[⌊WE LOVE READING SUMMER ACTIVITIES 2024⌉⌊WE LOVE READING SUMMER ACTIVITIES 2024⌉[

WE LOVE READING SUMMER ACTIVITIES 2024

[⌊WE-LOVE-READING-SUMMER-ACTIVITIES-2024⌉⌊WE-LOVE-READING-SUMMER-ACTIVITIES-2024⌉[

WE-LOVE-READING-SUMMER-ACTIVITIES-2024

 

## **WE LOVE READING SUMMER Activities for Class 3,4,5  Students :  Collect leaves and prepare a picture from it

## **ACTIVITY1:- Paper crafting  (**పేపర్ క్రాఫ్టింగ్).

**Learning Outcome (3,4,5 CLASSES) : Children will be able to learn creative skills

[⌊WE LOVE READING SUMMER ACTIVITIES 2024 - DAY2 - 1,2,3,4,5 CLASSES⌉⌊WE LOVE READING
SUMMER ACTIVITIES 2024 - DAY2 - 1,2,3,4,5 CLASSES⌉[

WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY2 – 1,2,3,4,5 CLASSES

** **

## **WE LOVE READING SUMMER ACTIVITIES 2024 :: TODAY MORAL STORY : ****దొరికిన ఉత్తరాల దొంగ **

[⌊WE-LOVE-READING-SUMMER-ACTIVITIES-2024⌉⌊WE-LOVE-READING-SUMMER-ACTIVITIES-2024⌉[

WE-LOVE-READING-SUMMER-ACTIVITIES-2024

**నం**దనం అడవికి రాజు సింహం. నందనంలో ఉండే జంతువులు, పక్షులకు చుట్టు పక్క అడవుల్లో
చాలా మంది బంధువులు, స్నేహితులు ఉండేవారు. వాటి మధ్య యోగక్షేమాలు, ఇతర సమాచారాలు చేరవేయటానికి
కోతిని నియమించింది సింహం. ప్రతిరోజూ ఉదయం సింహం గుహకు చేరిన ఉత్తరాలను కోతి ఒక సంచిలో
వేసుకుని వాటి చిరునామాలకు చేరవేసేది.

ఒకరోజు కోతి, సంచిలో ఉత్తరాలు వేసుకుని అడవిలో నడుస్తుండగా… ‘మామా! మా అమ్మ దగ్గర నుంచి
ఉత్తరం వచ్చిందా?’ అని అడిగింది ఒక బుజ్జి కుందేలు. ‘రాలేదల్లుడూ! ఇది పదోరోజు నన్ను
అడగటం. వస్తే ఇవ్వనా!?’ అంది కోతి. అది అలా పోతుండగా దారిలో… ‘తమ్ముడూ! నాకేమైనా ఉత్తరాలున్నాయా?’
అని అడిగింది ఏనుగు. ‘లేవన్నా!’ అంది కోతి.

అలా ఉత్తరాల సంచితో నడుస్తూ ఉండగా దారిలో ఎలుగుబంటి కనిపించింది. ‘కోతి బావా! నాకు 
ఉత్తరాలే ఇవ్వటం లేదు!?’ అని పలకరించింది. ‘అయ్యో! వస్తే ఇవ్వనా బావా!’ అని నవ్వింది
కోతి.

అదే అడవిలో ఓ నక్క ఉండేది. అది కోతి ఉత్తరాలు గమ్యస్థానాలకు చేర్చటం లేదని, బద్ధకంతో
కొద్ది మందికే ఇస్తోందని అన్ని జంతువులకూ చెప్పింది. మృగరాజు గుహ నుంచి ఉత్తరాలు సేకరించి,
నేరుగా ఇంటికి పోయి నిద్రపోతోందని ప్రచారం చేసింది. నిజమే కావచ్చని అనుమానించాయి అడవి
జీవులు. ఇదే విషయాన్ని మృగరాజుకు చెప్పాయి.

‘కోతి స్వభావం నాకు తెలుసు. అది చాలా మంచిది. అందుకే నేను దాన్ని కొలువులోకి తీసుకున్నాను.
అయినా ఫిర్యాదును స్వీకరించి కోతిపై నిఘా పెడతాను!’ అని పంపేసింది సింహం. మరునాడు ఉదయం
సింహం గుహ నుంచి ఉత్తరాలు సేకరించింది కోతి.

తానే స్వయంగా వానరాన్ని పట్టుకోవాలని నిర్ణయించుకుంది సింహం. ఎవరికీ తెలియకుండా దాన్ని
అనుసరించింది. దారిలో.. ‘మామా! ఈ రోజైనా మా అమ్మ నుంచి ఉత్తరం వచ్చిందా?’ అని అడిగింది
బుజ్జి కుందేలు. ‘వచ్చింది అల్లుడూ! ఇదిగో అందుకో!’ అంది కోతి.

‘నువ్వే చదివి వినిపించు!’ అని అడిగింది కుందేలు. ‘బుజ్జీ! నేనిక్కడ క్షేమం. నువ్వు
ఎలా ఉన్నావు? సమయానికి తిని నిద్రపో! ఈ ఉత్తరంతో పాటు నీకు ఇష్టమైన మిఠాయిలు పంపుతున్నాను.
అవి కోతి మామ ఇస్తాడు. సంతోషంగా తిను. నేను త్వరలో వస్తాను!’ అని చదివి, మిఠాయిల పొట్లం
ఇచ్చింది కోతి. ఇక తర్వాత అక్కడ నుంచి నెమ్మదిగా గుహకు చేరింది సింహం.

మరునాడు ఉదయం.. ‘ప్రభూ! కోతి ఉండే చింతచెట్టు తొర్రలో ఎవరికీ పంచని ఈ ఉత్తరాలు దొరికాయి!’
అని తిరిగి ఆరోపించాయి జంతువులు. ‘మిత్రులారా! కోతి చాలా మంచిది. మీరంతా నక్క మాటలు
నమ్మి, కోతిపై ఆరోపణలు చేశారు. నేను నిన్న స్వయంగా కోతిని అనుసరించాను. ఉత్తరాలు అందరికీ
పంచటమే కాదు, అమాయకంగా తల్లి ఉత్తరం కోసం ఎదురు చూస్తున్న బుజ్జి కుందేలుకు తానే ఉత్తరం
రాసింది. మిఠాయిలు కూడా ఇచ్చి సంతోష పెట్టింది. ఇలా ఎందుకు చేసిందంటే.. ఓ పదిహేను రోజుల
క్రితం పక్క అడవికి పోతున్న తల్లి కుందేలును, నక్క చంపి తినటం నేను చూశాను. ఇక మీరు
చూపిస్తున్న ఉత్తరాలు నకిలీవి. వీటిని నక్కే సృష్టించి చింతచెట్టు తొర్రలో దాచింది’
అని అసలు నిజాన్ని బయటపెట్టింది సింహం.

అన్నీ కలిసి దూరంగా చెట్టుచాటున దాగున్న నక్కను, సింహం ముందుకు తీసుకు వచ్చాయి. భయంతో
నక్క తన తప్పు ఒప్పుకొంది. ఇదంతా తెలియని కోతి అప్పుడే ఉత్తరాలు సేకరించటానికి గుహకు
వచ్చింది. ‘ప్రభూ! మీ కొలువులో పనిచేస్తున్న కోతి మీద ఈర్ష్ష్యతో ఇలా చేశానని అంగీకరించింది
నక్క. అవమానంతో అది పక్క అడవికి పారిపోయింది. జంతువులన్నీ కోతిని అభినందించాయి.

 

 

**భద్రతా చిట్కాలు:**
 • మీరు కొత్తగా స్థలాలు సందర్శించినప్పుడల్లా మీ తల్లిదండ్రులు/
పెద్దలతో పాటు వెళ్లండి • ఎక్కువ నీరు త్రాగడం, పత్తి బట్టలు ధరించడం వంటి సరైన జాగ్రత్తలు
తీసుకోండి , జంక్ ఫుడ్, శీతల పానీయాలు మొదలైన వాటికి దూరంగా ఉండాలి. • సమాచారాన్ని 
సేకరించడానికి ఇంటర్నెట్ ఉపయోగించేటప్పుడు మీరు మీ తల్లిదండ్రుల అనుమతిని పొందాలి. •
ముఖ్యంగా పీక్ అవర్స్‌లో వేడి ఎండలో బయటకు వెళ్లడం మానుకోండి. • తేలికైన భోజనం మరియు
నీరు వంటి నీటి శాతం అధికంగా ఉండే పండ్లను తినండి . పుచ్చకాయలు, దోసకాయలు, సిట్రస్ 
పండ్లు మొదలైనవి. • తరచుగా విరామాలలో తగినంత నీరు త్రాగండి మరియు ప్రయాణంలో నీరు త్రాగడానికి
తీసుకువెళ్లండి • తల్లిదండ్రులు పిల్లలను ఒంటరిగా   బైక్‌లు లేదా మోటారు వాహనాలు  నడపడానికి
అనుమతించకూడదు • జంతువులను నీడలో ఉంచండి మరియు వాటికి తగినంత నీరు ఇవ్వండి, త్రాగండి.
వేసవి దృష్ట్యా సరైన ఆరోగ్య చిట్కాలు/నియమాలను పాటించండి •ట్యాంకులు, బావులు మరియు 
ఇతర నీటి వనరుల దగ్గరకు పిల్లలతో పాటు తల్లిదండ్రులు లేదా పెద్దలు ఉండాలి • అగ్ని మరియు
విద్యుత్ నుండి దూరంగా ఉండండి. • ఉరుములు లేదా మెరుపులతో కూడిన వర్షం పడుతున్నప్పుడు
ఇంట్లోనే ఉండండి. • సోషల్ మీడియా వెబ్‌సైట్‌లు మరియు యాప్‌లను ఉపయోగిస్తున్నప్పుడు 
వారితో చాట్ చేయవద్దు, తెలియని వ్యక్తులు కాల్స్ ఏవైనా వస్తే, తల్లిదండ్రులు లేదా పెద్దలుకు
తెలియజేయండి • మొబైల్ ఫోన్‌లలో తెలియని లింక్‌లపై క్లిక్ చేయడం మానుకోండి. • కీటకాలు,
పాములు మరియు ఇతర విషపూరిత జంతువుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి.

**[WE LOVE  READING  DAY 1 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here](https://amaravathiteacher.com/we-love-reading-summer-activities-2024-day1-12345-classes/)

**[WE LOVE  READING  DAY 2 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here](https://amaravathiteacher.com/we-love-reading-summer-activities-2024-day2-12345-classes/)

**[WE LOVE  READING  DAY 3 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here](https://amaravathiteacher.com/we-love-reading-summer-activities-2024-day3-12345-classes/)

**[WE LOVE  READING  DAY 5 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here](https://amaravathiteacher.com/we-love-reading-summer-activities-2024-day5-12345-classes/)

**[WE LOVE  READING  DAY 6 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here](https://amaravathiteacher.com/we-love-reading-summer-activities-2024-day6-12345-classes/)

**[WE LOVE  READING  DAY 7 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here](https://amaravathiteacher.com/we-love-reading-summer-activities-2024-day7-12345-classes/)

**[WE LOVE  READING  DAY 8 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here](https://amaravathiteacher.com/we-love-reading-summer-activities-2024-day8-12345-classes/)

**[WE LOVE  READING  DAY 9 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here](https://amaravathiteacher.com/we-love-reading-summer-activities-2024-day9-12345-classes/)

**[WE LOVE  READING  DAY 10 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here](https://amaravathiteacher.com/we-love-reading-summer-activities-2024-day10-12345-classes/)

**[WE LOVE  READING  DAY 11 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here](https://amaravathiteacher.com/we-love-reading-summer-activities-2024-day11-12345-classes/)

**[WE LOVE  READING  DAY 12 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here](https://amaravathiteacher.com/we-love-reading-summer-activities-2024-day12-12345-classes/)

**[WE LOVE  READING  DAY 13 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here](https://amaravathiteacher.com/we-love-reading-summer-activities-2024-day13-12345-classes/)

**[WE LOVE  READING  DAY 14 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here](https://amaravathiteacher.com/we-love-reading-summer-activities-2024-day14-12345-classes/)

**[WE LOVE  READING  DAY 15 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here](https://amaravathiteacher.com/we-love-reading-summer-activities-2024-day15-12345-classes/)

**[WE LOVE  READING  DAY 16 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here](https://amaravathiteacher.com/we-love-reading-summer-activities-2024-day16-12345-classes/)

**[WE LOVE  READING  DAY 17 ACTIVITIES FOR CLASSES 1,2,3,4,5 click here](https://amaravathiteacher.com/we-love-reading-summer-activities-2024-day17-12345-classes/)

**[AP SCERT 1ST CLASS TO 10TH CLASS NEW TEXT BOOKS 2024 DOWNLOAD](https://amaravathiteacher.com/ap-scert-1st-class-to-10th-class-new-text-books-2023-download/)

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW AP G-FLN 2.0 75 Days Action Plan 2026-27 ](https://amaravathiteacher.com/ap-gfln-2-75-days-action-plan-2026-27/)
 *  [ NEW AP SSC Age Condonation 2027 Online Forms PDF ](https://amaravathiteacher.com/ap-ssc-age-condonation-2027-online-forms/)
 *  [ AP Cluster Complex Meetings November 2026 – SCERT Proceedings & Agenda ](https://amaravathiteacher.com/ap-cluster-complex-meetings-november-2026-agenda-links/)
 *  [ SA1 Social Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-social-key-paper-2026/)
 *  [ AP G.O.Ms.No.53 2026 – SCERT, DIET Lecturers & DyEO Revised Qualifications, Allied Subjects, Age Rules ](https://amaravathiteacher.com/ap-go-ms-no-53-2026-scert-diet-lecturers-qualifications/)
 *  [ SA1 Biology Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-biology-key-paper-2026/)
 *  [ AP Special TET Results 2026 Released – Check Marks & Download Scorecard ](https://amaravathiteacher.com/ap-special-tet-results-2026/)
 *  [ SA1 Science Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-science-key-paper-2026/)
 *  [ SA1 Physics Key Papers 2026–27 PDF Download – 8th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-physics-key-papers-2026/)
 *  [ SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
