WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY40 – 1,2,3,4,5 CLASSES
SUMMER BREAK ACTIVITIES – GUIDELINES FOR TEACHERS
• Class teachers have to create Whats app groups with their class students.
• Ask them to maintain a notebook for summer activities and submit at the time of reopening.
• Keep in touch with the students and encourage them from time to time to monitor their activities.
• Gather students activities in the form of pics/videos/reports through Whats app group
• Music, Dance and Drama :
Select a music/dance/drama of their own culture or local tradition where a group of people (Peer/siblings/other family members) come together to develop the child’s aesthetic sense. Example: Folk or traditional songs/dance can be recorded from their area using some musical instruments involving their siblings, friends and family members.
WE LOVE READING SUMMER Activities 2024 for Class 1 Students :
ACTIVITY 1: – LEARN 1 TO 10 TABLES
ACTIVITY 2 : –
ACTIVITY 3 : –
WE LOVE READING SUMMER Activities 2024 for Class 2 Students :
ACTIVITY1:-
LEARN 1 TO 10 TABLES
ACTIVITY2:-
ACTIVITY 3 : –
WE LOVE READING SUMMER Activities for Class 3,4,5 Students
ACTIVITY1:- READING
ACTIVITY2:-
LEARN 1 TO 10 TABLES
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 :: TODAY MORAL STORY : గోపాలుడి ఇంద్రజాలం
గోపాలుడి ఇంద్రజాలం
గోపాలుడు.. నా అన్నవాళ్లు లేని అనాథ. గ్రామానికి రెండు మైళ్ల దూరంలో ఉన్న ఒకే ఒక మంచి నీళ్ల బావి నుంచి బిందెలతో కొందరికి నీళ్లు తెచ్చి ఇచ్చేవాడు. అందుకుగాను వాళ్లు ఎంతో కొంత ధనం ఇచ్చేవారు. దాంతో గోపాలుడికి జీవనం సాగిపోతూ ఉండేది. అయితే ఆ పని కోసం రెక్కలు ముక్కలు చేసుకోవాల్సి వచ్చేది.
ఒకరోజు ఆ గ్రామంలోని ఒక ధనికుని కుమార్తె వివాహం సందర్భంగా.. వినోదం కోసం ఇంద్రజాల ప్రదర్శన
ఏర్పాటు చేశారు. ఇంద్రజాలికుడొకడు తన కుటుంబంతో సహా వచ్చి ప్రదర్శనలు ఇచ్చాడు. అవన్నీ గోపాలుడికి ఎంతో నచ్చాయి. మరీ ముఖ్యంగా చెక్కపెట్టె నుంచి వరహాలు రావడం బాగా నచ్చింది. అంత డబ్బు ఇంతకు ముందు గోపాలుడు ఎప్పుడూ చూడలేదు.
ప్రదర్శన అంతా అయ్యాక, ఇంద్రజాలికుడు మరో గ్రామానికి బయలుదేరబోయే సమయానికి గోపాలుడు అతని దగ్గరికి వెళ్లి… ‘అయ్యా! ఇలాంటి విద్య నేనెప్పుడూ చూడలేదు. నాకూ ఇది నేర్చుకోవాలని ఉంది’ అన్నాడు. ‘తప్పకుండా నేర్పిస్తా’ అని బదులిచ్చాడు ఇంద్రజాలికుడు. గోపాలుడు తను ఉన్న ఊరు వదిలేసి ఇంద్రజాలికుడితో బయలుదేరాడు. ఆ విధంగా నాలుగైదు గ్రామాలు తిరిగేసరికి వర్షాకాలం ప్రారంభమైంది. ఎడతెగని వర్షం వల్ల ప్రదర్శనలకూ అంతరాయం కలిగింది.
ఇంద్రజాలికుని చేతిలో ఉన్న డబ్బులు ఖర్చయిపోయాయి. గ్రామంలో ఉన్న దాతలను యాచించి, అతి కష్టం మీద పూట గడుపుకోసాగాడు. ఇదంతా చూస్తున్న గోపాలుడు ఇంద్రజాలికుడిని.. ‘అయ్యా! ఆ రోజు ప్రదర్శనలో చెక్కపెట్టె నుంచి వరహాలు వచ్చేలా చేశారు కదా! మరి ఇప్పుడెందుకు.. డబ్బుకింత ఇబ్బంది పడుతున్నారు?’ అంటూ అమాయకంగా ప్రశ్నించాడు. ఇంద్రజాలికుడు గోపాలుడి అమాయకత్వానికి ఆశ్చర్యపోయి… ‘అదంతా నిజం కాదు. హస్తలాఘవం, కనికట్టు మీద ఈ విద్య ఆధారపడి ఉంటుంది. అంతే తప్ప మాయలు, మంత్రాల వల్ల కాదు. చూస్తే నువ్వు మీ ఊరిలో ఇంద్రజాలం చూసి.. సునాయాసంగా ధనాన్ని సృష్టించవచ్చని భ్రమపడి ఉంటావు. ఎవరైనా శ్రమతో మాత్రమే ధనాన్ని సృష్టించగలరు. ఈ సత్యం నీకు తెలియక పొరబడినట్టున్నావు. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. నువ్వు తిరిగి నీ గ్రామానికి వెళ్లి, నీ వృత్తిని నువ్వు చేసుకుంటూ బతుకు’ అన్నాడు ఇంద్రజాలికుడు. ‘నేను పొరబడింది నిజమే.. కానీ గ్రామానికి తిరిగివెళ్లను. ఎందుకంటే ఎన్ని ఇబ్బందులున్నా మీరీ విద్యను వదలలేదు కదా. అలాగే నేను కూడా కష్టమైనా, నష్టమైనా మీ వద్ద ఇంద్రజాలాన్ని నేర్చుకుంటాను’ అన్నాడు స్థిరంగా.
‘అలా అన్నావు కాబట్టి, నీకు విద్య నేర్పుతాను’ అన్నాడు ఇంద్రజాలికుడు. దానికి గోపాలుడు సంతోషించి.. ‘అయ్యా! నాదొక సందేహం.. ఇన్ని ఇబ్బందులున్నా మీరీ విద్యనే నమ్ముకొని ఉన్నారు ఎందుకు?’ అన్నాడు. దానికి ఇంద్రజాలికుడు నవ్వి… ‘కోటివిద్యలూ కూటి కొరకే.. అని పెద్దలన్నారు. అన్ని విద్యలూ కోట్లనివ్వకపోవచ్చు. కానీ కూటికి లోటు లేకుండా చేస్తాయి. ఆ నమ్మకంతోనే మనం ముందడుగు వేయాలి. ఏ విద్య నేర్చుకున్నా ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఉండవు. కష్టాల్లో సైతం నిబ్బరంగా ఉండడమే పెద్ద విద్య. ఇది తెలిస్తే జీవితంలో తిరుగుండదు. ఇదంతా మా గురువుగారి నుంచే నేను నేర్చుకున్నాను. ఈ విద్యలో నేను నా బతుకు తెరువు వెతుక్కోవడమేగాక, సమాజానికి కూడా కొంత మేలు చేయగలుగుతున్నానన్న తృప్తి పొందుతున్నాను. మాయలు, మంత్రాలు ఉన్నాయని నమ్మి, మోసపోయేవారికి అవి లేవని ఈ ఇంద్రజాల విద్యతో చెబుతుంటాను. అదే నాకు తృప్తి. నువ్వు కూడా ఈ విద్యతో నీ బతుకు తెరువు చూసుకుంటూ.. సమాజానికీ మేలు చేయవచ్చు. మూఢనమ్మకాల బారి నుంచి ప్రజలను కాపాడవచ్చు’ అన్నాడు. ఆ తర్వాత గోపాలుడు, గురువు దగ్గర శ్రద్ధగా ఇంద్రజాలం నేర్చుకున్నాడు.
WE LOVE READING SUMMER ACTIVITIES 2024- TODAY ENGLISH MORAL STORY : Elephant And The Sparrows
Once upon a time a sparrow couple decided to make their nest on a tall tree in the countryside. They worked hard to build a nest which was spacious and comfortable for the two of them. A few weeks after the nest was built, the female sparrow laid two eggs. Both the sparrows were very happy. They took turns to sit on the eggs to keep them warm. While one of them would be sitting on the eggs, the other one would fly out in search of water. They expected the eggs to hatch soon and were really excited about having fledglings of their own.
Very close to the tree, where the sparrows were busy building their own little world, lived a wild elephant. The elephant was very proud of his strength. So much so that he would trample smaller plants and animals under his feet just to display his might. All the animals were afraid of him and did not want to annoy him. They did not dare to cross his path lest he might kill them.
One day, when the elephant was coming after taking a bath in the nearby lake, his eyes fell on the tall tree. He saw that the tree was much taller than him and looked strong. He had always thought of himself as the strongest amongst all plants and animals. The fact that the tree was much taller than him made him uneasy. He decided to decimate the tree.
With all his might, the elephant started hitting the tree. While the tree stood its ground, its branches started shaking. The tree was home to not just the sparrows but to many other birds as well. When the birds saw their homes shaking and about to be destroyed, they went to the elephant and pleaded with him to not shake the tree. The sparrows too joined the pleading birds. They even told the elephant about the eggs in their nest which would fall and break if he did not stop.
But the elephant was adamant. He paid no attention to the poor birds and continued to hit hard at the tree trunk. The sparrows cried helplessly and pleaded repeatedly. But in vain. Their nest fell off the tree along with the eggs, and broke.
The sparrows were devastated to see this. They had built all their dreams around the soon-to-be-born fledglings. And now all their dreams were broken. Many other birds living on that tree lost their homes and eggs too.
The elephant soon grew tired of hitting the tree and decided to finish the task some other day.
The birds decided to get rid of the elephant. But they felt helpless as the elephant was too big for them to do any harm. They decided to take help from the wise owl and at once set out for the owl’s shack.
The owl listened to them patiently. He assured them that he would think of some way to get rid of the elephant by the next morning. All the birds returned to the tree, heartbroken but hopeful.
Next day, the owl came to the tall tree with his three friends, – a mosquito, a frog and a woodpecker. He told the birds about his plan and his friends, who would help him execute the plan.
That day, in the afternoon, when the elephant sat under a shady tree after his meal, the mosquito went near him and started singing a song. The elephant liked the song and closed his eyes with joy. The woodpecker immediately pecked and pierced both eyes of the elephant.
The elephant cried out loudly in pain. Blood trickled out of his eyes. Eyes closed, he ran towards the lake to wash his eyes. The frog was waiting for this moment. Sitting beside a huge pit of rocks, he started croaking loudly . The elephant heard the frog and thought that the lake was in that direction. He ran towards the sound.
As the owl had expected, he fell into the pit and died.
The birds cheered loudly. While they could not get back what they had lost, they made sure that their homes and other animals in the forest faced no danger in future from the elephant.
As for the sparrows, they too decided to start anew.