WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY45 – 1,2,3,4,5 CLASSES

WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY45 – 1,2,3,4,5 CLASSES

SUMMER BREAK ACTIVITIES – GUIDELINES FOR TEACHERS

• Class teachers have to create Whats app groups with their class students.
• Ask them to maintain a notebook for summer activities and submit at the time of reopening.
• Keep in touch with the students and encourage them from time to time to monitor their activities.
• Gather students activities in the form of pics/videos/reports through Whats app group

• Music, Dance and Drama :

 

Select a music/dance/drama of their own culture or local tradition where a group of people (Peer/siblings/other family members) come together to develop the child’s aesthetic sense. Example: Folk or traditional songs/dance can be recorded from their area using some musical instruments involving their siblings, friends and family members.

 

WE LOVE READING SUMMER Activities 2024 for Class 1 Students :

ACTIVITY 1: –    LEARN 1 TO 10 TABLES

WE LOVE READING SUMMER ACTIVITIES 2024 - DAY31 - 6,7,8,9,10 CLASSES
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY34 – 6,7,8,9,10 CLASSES

ACTIVITY 2 : –

WE LOVE READING SUMMER ACTIVITIES 2024 - DAY 45.
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY 45.
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 - DAY 45
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY 45
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 - DAY 45
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY 45

ACTIVITY 3 : – 

WE LOVE READING SUMMER ACTIVITIES 2024 - DAY 45
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY 45

WE LOVE READING SUMMER Activities 2024 for Class 2 Students :

ACTIVITY1:-  

LEARN 1 TO 10 TABLES

WE LOVE READING SUMMER ACTIVITIES 2024 - DAY31 - 6,7,8,9,10 CLASSES
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY34 – 6,7,8,9,10 CLASSES

ACTIVITY2:-

WE LOVE READING SUMMER ACTIVITIES 2024 - DAY 45
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY 45

 

ACTIVITY 3 : – 

WE LOVE READING SUMMER ACTIVITIES 2024 - DAY 45
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY 45
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 - DAY 45
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY 45

WE LOVE READING SUMMER Activities for Class 3,4,5  Students

ACTIVITY1:-  READING

WE LOVE READING SUMMER ACTIVITIES 2024 - DAY 45
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY 45

ACTIVITY2:-

WE LOVE READING SUMMER ACTIVITIES 2024 - DAY 45
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY 45
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 - DAY 45
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY 45
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 - DAY 45
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY 45

LEARN 11 TO 20 TABLES

WE LOVE READING SUMMER ACTIVITIES 2024 - DAY 44
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY 44

WE LOVE READING SUMMER ACTIVITIES 2024 :: TODAY MORAL STORY :   కుందేలు తెలివితేటలు

కుందేలు తెలివితేటలు

WE LOVE READING SUMMER ACTIVITIES 2024 - DAY 45
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY 45

తామ్రపర్ణీ నదీ తీరాన ఉన్న అడవికి చందనుడు అనే సింహం రాజుగా ఉండేది. ఆ వనంలో చందనపు చెట్లు చాలా ఎక్కువ. నిత్యం సువాసనలు వెదజల్లుతూ ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది ఆ అరణ్యం. చందనుడికి చాలా కాలం తర్వాత సంతాన భాగ్యం కలిగింది. కొన్ని నెలల అనంతరం ఆ బుజ్జి సింహాన్ని మంచి గురువు దగ్గర చేర్పించి, చదువు చెప్పించాలని అనుకుంది మృగరాజు. ఈ విషయమై జంతువులన్నింటినీ సమావేశపరిచింది.

‘మృగరాజా..! చిన్ని రాజుకు చదువు చెప్పగల గురువు మన వనంలో లేరు’ అంది మంత్రి ఏనుగు. ‘రాజా.. మన పక్కనున్న వనంలో సుగంధి అనే ఏనుగు చిన్న జంతువులకు పాఠాలు నేర్పుతోందని విన్నాను. పైగా ఆ ఏనుగు చాలా తెలివి గలదని, పిల్లలను ప్రయోజకులుగా చేస్తోందని తెలిసింది’ అంది కాకి. ‘నువ్వు అడవులన్నీ తిరుగుతావు, కానీ మృగరాజు బిడ్డ అలా కాదుగా.. పక్క అడవికి వెళ్లి చదువు నేర్చుకోవడం అంటే మాటలా!’ అంది కోయిల. ‘ఏం ఎందుకు కాదు.. ఒకప్పుడు వేటగాళ్ల బెడద ఎక్కువైందంటే ఆ రాజుకు మనం సహాయం చేయలేదా..!? మృగరాజా.. మీరు అడిగితే ఆ పక్క అడవి రాజు కాదు అనదు. పైగా మనకు ఏదో విధంగా సహాయపడాలని ఆ జంతువులతో చెప్పడం నేను విన్నాను’ అంది కాకి.

‘అయితే ఇంకేం రేపే నువ్వు ఆ అడవికి వెళ్లి మన రాజు మాటగా.. చిన్ని రాజుకు చదువు చెప్పాలని అడిగి రా!.. మీరేమంటారు.. మృగరాజా!’ అంది మంత్రి. ‘మీ అందరికీ ఇష్టమైతే నాకూ ఇష్టమే’ అంది మృగరాజు. ‘కానీ ఇక్కడ ఓ చిక్కు ఉంది’ అంది కాకి. ‘అన్నీ అనుకున్నాక చిక్కేమిటి?’ అని కాస్త విసుగ్గా అంది కుందేలు. ‘ఏం లేదు రాజా.. అక్కడ చండిక అనే నక్క ఉంది. అది అక్కడ రాజుకు తప్పుడు సమాచారం ఇచ్చి, చిన్న చిన్న జంతువులను చంపిస్తోంది. పాపం అవన్నీ ఏమి చేయలేక విలవిల్లాడుతున్నాయి దాని వల్ల మన చిన్ని రాజుకు ఏదైనా ప్రమాదం ఉంటుందేమో’ అని నసిగింది కాకి. ‘దాని సంగతి నేను చూసుకుంటాలే’ అంది మంత్రి ఏనుగు. సరే అంటూ ఆ వనం వైపు ఎగిరింది కాకి.

కాకి తెచ్చిన సమాచారానికి పక్క అడవి రాజు ఎంతో సంతోషించింది. ఈ విధంగా మీకు సహాయపడడం ఆనందంగా ఉందంటూ.. గురువు సుగంధికి కబురు పెట్టి విషయం చెప్పింది. ‘రాజా.. మీ మాట కాదని అంటామా, ఆ చిన్ని రాజుకు చదువు చెప్పి కొద్ది రోజుల్లోనే ప్రయోజకునిగా చేస్తాను. మీ పేరు నిలబెడతాను’ అంది గురువు సుగంధి. ఓ మంచి ముహుర్తాన చందనుడి సంతానమైన చిన్ని రాజును చదువు కోసం పక్క అడవికి తీసుకు వచ్చారు. చందనుడితో పాటు మంత్రి ఏనుగు, ఎలుగుబంటి కూడా వచ్చాయి. ఎంతో సాదరంగా ఆహ్వానించింది పక్క అడవి రాజు. ‘రాజా! మా చిన్ని రాజుకు మీ అడవిలో చదువు నేర్పించేందుకు అంగీకరించినందుకు ధన్యవాదాలు. అలాగే మా చిన్ని రాజుకు తోడుగా, మీ అడవిలో ఉండే చండిక అనే నక్కను నియమించాల్సిందిగా కోరుతున్నా’ అంది మంత్రి ఏనుగు.
‘భలే.. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లు. ఇక చండిక మా చిన్ని రాజును ఏమీ చేయలేదు’ అంది కాకి మెల్లగా. ‘అలాగే’ అంటూ చండికను చిన్ని రాజుకు రక్షణ కోసం నియమించింది పక్క అడవి రాజు. చిన్ని రాజు సుగంధి దగ్గర రోజూ పాఠాలకు వెళుతోంది. చండిక సహాయంగా ఉంటోంది. ‘ఆ నక్క మహారాజు దగ్గర మన గురించి లేని పోనివి చెప్పి మనల్ని చంపిస్తోంది. ఇప్పుడు ఈ చిన్నిరాజుకు రక్షణగా ఉంటోంది. దీని చదువు పూర్తి అయ్యిందా! చండిక మళ్లీ మనల్ని చంపిస్తుంది’ అనుకున్నాయి పక్క అడవిలోని చిన్న జంతువులన్నీ.

‘చిన్ని రాజు చదువు పూర్తి కాకుండానే ఈ చండికను మనం వదిలించుకోవాలి’ అంది జింక. ‘అదెలా..?’ అని తన సందేహాన్ని వ్యక్తం చేసింది నెమలి. ‘దానికి నా దగ్గర ఓ ఉపాయం ఉంది. కానీ మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి’ అంది కుందేలు.

చిన్ని రాజు చదువు పూర్తయ్యే వరకు చండిక వేటకు పోవడానికి లేదు. దానికి రోజూ కొద్దిగా మాంసం అందిస్తున్నాయి జంతువులు. అర్ధాకలితో సర్దుకుపోతోంది చండిక. ఒకరోజు చిన్ని రాజుకు పాఠం పూర్తయ్యాక తీసుకువస్తోంది. అప్పుడే దానికి ఓ కుందేలు పిల్ల పక్కన పొదల్లో కనిపించింది. నక్కకు నోరు ఊరింది. ‘చిన్ని రాజా! మీరు ఇక్కడే ఉండండి. నేను ఇప్పుడే వస్తాను’ అంటూ ఆ పొదల మీదకు దూకింది నక్క. కుందేలు పిల్ల ఇంకా లోపలికి వెళ్లింది. అప్పుడే అక్కడికి జింక వచ్చి… ‘చిన్ని రాజా! ఆపద ముంచుకు వస్తోంది. ముందు మీరు నా వెంట రండి. అంటూ చిన్ని రాజును తీసుకెళ్లింది. పొదలో ఎంత వెతికినా నక్కకు కుందేలు పిల్ల కనబడలేదు. దీంతో… ‘ప్చ్‌… చేతికి చిక్కినట్టే చిక్కి.. తప్పించుకుంది’ అనుకుంటూ వెనక్కు వచ్చింది నక్క. అక్కడ చిన్ని రాజు కనబడక పోవడంతో దాని పై ప్రాణాలు పైనే పోయాయి. ‘చిన్ని రాజా!.. చిన్ని రాజా..!’ అని అరుచుకుంటూ చుట్టూ వెతికింది. అప్పటికే పథకం ప్రకారం దాన్ని ఓ చిన్ని గుహలోకి చేర్చింది జింక.

చిన్ని రాజును నక్క ఏదో చేసిందని మిగతా జంతువులు ఈలోపే రాజుకు చెప్పాయి. ‘అసలు చిన్ని రాజుకు తోడుగా ఉండాల్సిన నువ్వు, ఎక్కడికి వెళ్లావు?’ అంది సింహం కోపంగా. ‘కుందేలు పిల్ల కనపడితే దాని వెంట వెళ్లాను’ అని చెబితే ఏం చేస్తుందో అని మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది నక్క. కోపం తారస్థాయికి చేరి, ఒకే ఒక్క దెబ్బతో నక్కను చంపేసింది సింహం. ఈ విషయం తెలియగానే చిన్ని రాజును తీసుకు వచ్చింది జింక. ‘రాజా…! నక్క ఈ చిన్ని రాజును వదిలి పోవడంతో ప్రమాదమని, నేనే జాగ్రత్తగా ఇక్కడకు తీసుకు వచ్చాను’ అంది. ‘భేష్‌..! మన అడవి పరువు నిలబెట్టావు. రేపటి నుంచి చిన్ని రాజు చదువు పూర్తయ్యేదాకా నువ్వే తోడుగా ఉండు’ అంది రాజు. ‘మేమంతా కూడా సహాయంగా ఉంటాం రాజా!’ అన్నాయి చిన్న జంతువులన్నీ. తర్వాత అవన్నీ.. తెలివిగా నక్కను చంపించిన కుందేలును అభినందించాయి.

WE LOVE READING SUMMER ACTIVITIES 2024- TODAY ENGLISH  MORAL STORY : The Talkative Turtle

The Talkative Turtle

WE LOVE READING SUMMER ACTIVITIES 2024 - DAY 45
WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY 45

A talkative turtle called Tom lived in a lake deep inside a forest. He would talk all day long with anyone- from tiny ants to giant elephants. But Tom liked to talk most with his best friends-a pair of geese called Bo and Mo. The three friends lived in the same lake.

One day, they noticed that the water in the lake was drying up. It hadn’t rained all year. Many animals in the forest were leaving the forest in search of water.

Bo and Mo decided to leave too. With a heavy heart, they came to say goodbye to Tom.

“But why are you saying goodbye?” asked Tom “Without water, there soon won’t be any fish in the lake. I too want to leave.”

“We would love to take you along,” Bo said sadly. “But you cannot fly. How will you come with us?”

“Oh, that’s not a problem. We just have to find a sturdy log of wood. You hold the log with your beaks and fly. I will hold on to the wood with my mouth. That way we can all leave together,” Tom said.

Mo looked worried, “That’s a nice plan. But Tom you love to talk. When we are up in the air you can’t open your mouth.”

Tom laughed, “I can keep quiet when it’s important. Let’s go guys! It’ll be an adventure.”

The three friends left the next morning. Tom was excited. He had lived all his life on the ground. Now he could see mountains from a height. Even the tall elephants looked tiny from the sky. He wanted to discuss all this with his friends. But remembering Mo’s words, he kept his mouth shut.

The three soon passed over a village. The villagers had seen geese fly before. But never had they seen geese flying with a log of wood between their beaks.
“What is that?” the villagers shouted, “Is that a ball they are carrying?” asked one villager.

“No, no. It’s a bundle of clothes,” shouted another.

“Hey, what will geese do with clothes,” laughed another.

Tom was confused. “What are these villagers blabbering?” he wanted to ask.

But the moment he opened his mouth, he dropped straight to the ground. He hit his head on a rock and fell unconscious.

When Tom opened his eyes, he saw Bo and Mo standing over him. Seeing Tom’s confusion, Bo spoke, “You fell when you opened your mouth even though we had asked you to keep it shut.”

“The villagers were kind. They took care of you and then left you near a lake,” said Mo.

Tom looked around. They were at a beautiful lake.

“I think this is a nice place to call home, isn’t it?” the geese asked Tom.

But Tom had learnt his lesson. He simply nodded without opening his mouth.

error: Content is protected !!