# WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY9 – 6,7,8,9,10 CLASSES

- Link: https://amaravathiteacher.com/we-love-reading-summer-activities-2024-day9-678910-classes/
- Published: 2024-05-01T19:58:24+05:30
- Author: Venkat

# WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY9 – 6,7,8,9,10 CLASSES

### SUMMER BREAK ACTIVITIES – GUIDELINES FOR TEACHERS

• Class teachers have to create Whats app groups with their class students.
 • Ask
them to maintain a notebook for summer activities and submit at the time of reopening.•
Keep in touch with the students and encourage them from time to time to monitor 
their activities. • Gather students activities in the form of pics/videos/reports
through Whats app group

### **• Music, Dance and Drama :**

Select a music/dance/drama of their own culture or local tradition where a group
of people (Peer/siblings/other family members) come together to develop the child’s
aesthetic sense. Example: Folk or traditional songs/dance can be recorded from their
area using some musical instruments involving their siblings, friends and family
members.

## WE LOVE READING SUMMER ACTIVITIES 2024** for Class 6 Students :**

## **ACTIVITY1 :**** Learn 5 English words everyday by using your dictionary and note down in your notebook   (మీ ****dictionary ****ఉపయోగించడం ద్వారా ప్రతిరోజూ 5 ఆంగ్ల పదాలను నేర్చుకోండి మరియు మీ నోట్‌బుక్‌లో వ్రాసుకోండి)

**Learning Outcomes :**  To develop writing and  reference skills.

## **ACTIVITY2 : **

[⌊WE LOVE READING SUMMER ACTIVITIES 2024 - DAY9⌉⌊WE LOVE READING SUMMER ACTIVITIES
2024 - DAY9⌉[

WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY9

## **ACTIVITY3 : **

[⌊WE LOVE READING SUMMER ACTIVITIES 2024 - DAY9⌉⌊WE LOVE READING SUMMER ACTIVITIES
2024 - DAY9⌉[

WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY9

## WE LOVE READING SUMMER ACTIVITIES 2024 ** for Class 7  Students :**

## **ACTIVITY 1. **Write 5 sentences along with 5 words you learned in the week. Revise the words of “Learn a word a day”

### Learning Outcome :   To develop reference skills, dictionary skills and vocabulary

 

## **ACTIVITY 2. : MATHS :

[⌊WE LOVE READING SUMMER ACTIVITIES 2024 - DAY9⌉⌊WE LOVE READING SUMMER ACTIVITIES
2024 - DAY9⌉[

WE LOVE READING SUMMER ACTIVITIES 2024 – DAY9

 

## **ACTIVITY 3. : SCIENCE

[⌊WE-LOVE-READING-SUMMER-ACTIVITIES-2024-DAY9⌉⌊WE-LOVE-READING-SUMMER-ACTIVITIES-
2024-DAY9⌉[

WE-LOVE-READING-SUMMER-ACTIVITIES-2024-DAY9

**ANSWER THE FOLLOWING QUESTIONS?**

Plants are an important part of our life. They give us food like fruits , vegetables,
nuts ,etc. Wide leafy plants give us shade . Plants also maintain the amount of 
oxygen in the atmosphere. Plants give animals a safe place to hide from their enemies.
Many animals make their homes in trees and bushes . Flowering plants add colour 
and beauty to gardens , parks and yards .
 3.1- Name the different parts of a plant.
3.2- Write atleast three importance of palnts. 3.3- Write the edible parts of drumstick
and banana plants. 3.4- Draw the labelled diagram of a plant .

## WE LOVE READING SUMMER ACTIVITIES 2024 ** for Class 8  Students :**

## ACTIVITY1 :** Write a short paragraph on “how do you make your learning joyful in your class room. (**“మీరు మీ తరగతి గదిలో మీ అభ్యాసాన్ని ఎలా ఆనందమయం చేస్తారు” అనే అంశంపై ఒక చిన్న పేరా రాయండి. )

**Learning Outcomes :**    To develop creative use of language writing.

 

## **ACTIVITY 2. STORY-WRITING :

A shepherd boy looked after a flock of sheep _____ cried ‘wolf? For fun _____ neighbours
gathered

in a large number _____ no wolf _____ the boy laughed at them _____ one day wolf
really came

_____ the boy cried for help _____ neighbours didnot believe him _____ the wolf 
killed the boy and

his sheep..

 

## ACTIVITY3 ** : SCIENCE :

1. Name the Major nutrients in our food?
 2. What are the role of (a) Carbohydrates(
b) fats (c) proteins (d) vitamins and minerals? 3. Name two food each rich in: (
a) fats (b) starch (c) Dietary fiber (d) protein. 4. How will you test for starch
in a food sample? 5. Write the symptoms and deficiency of the Vitamin-A, Vitamin-
B1, Vitamin-C, Vitamin-D, Vitamin-K, Calcium, Iodine and Iron.

 

## WE LOVE READING SUMMER ACTIVITIES 2024 ** for Class 9,10 Students : **

## ACTIVITY1 : **  Create a short story on “A World with no water

**Learning outcomes :**   To develop creative skills

## **ACTIVITY 2. **DRAWING :

## a) Solar system⏎  b) Indian National Flag c) Indian National Flower d) Indian National Animal e) Indian National bird

## **ACTIVITY 3. ****Memorizing the “Periodic Table”**

[⌊PERIODIC-TABLE⌉⌊PERIODIC-TABLE⌉[

PERIODIC-TABLE

## WE LOVE READING SUMMER ACTIVITIES 2024- **TODAY MORAL STORY :దొంగ – గుర్రం / Lazy Horse story**

[⌊WE LOVE READING SUMMER ACTIVITIES 2024 - DAY9⌉⌊WE LOVE READING SUMMER ACTIVITIES
2024 - DAY9⌉[

బ్రహ్మపురి అనే గ్రామంలో సీతయ్య అనే రైతు ఉండేవాడు అతని వద్ద ఒక గుర్రం ఉండేది. దానిని
సీతయ్య మంచిగా చూసుకునే వాడు మంచి ఆహారం పెట్టే వాడు.

దానితో పొలం పనులు చేయించేవాడు దానికి ఆ పనులు చేయడం నచ్చలేదు. మా పూర్వీకులు రాజుల
సంరక్షణలో ఉండేవారు ఎన్నో యుద్ధాలలో పాల్గొన్నారు, సకల సౌకర్యాలు సకల సౌకర్యాలు. నేను
మాత్రం బానిస లాగా బతకాల్సి వస్తోంది.

ఎలాగైనా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంది ఒకరోజు రాత్రి దొంగ సీతయ్య ఇంటికి దొంగతనానికి
వచ్చాడు. ఆ సమయంలో అతడు గాఢ నిద్ర లో ఉన్నాడు దొంగ మాత్రమే చేతికందిన వస్తువులన్నీ 
మూట కట్టుకున్నాడు.

జరుగుతున్నదంతా గుర్రం చూస్తున్నది. యజమాని మాత్రం అప్రమత్తం చేయలేదు. తన పని ముగించుకుని
వెళుతున్న దొంగను, “అయ్యా! అదే చేత్తో నా కట్లు విప్పండి” అన్ని బతిమిలాడింది గుర్రం.

నీ కట్లు విప్పితే నాకేంటి లాభం అన్నాడు దొంగ అప్పుడు గుర్రం ఏమీ ఆలోచించకుండా కావాలంటే
నీతో వస్తాను అంది. నీకు బానిసగా ఉంటాను అని బతిమిలాడింది.

దానికి దొంగ నవ్వుతూ “నేను దొంగను, దొంగతనం చేస్తున్నట్లు తెలిసికూడా యజమానిని లేపలేదు.
నిన్ను పోషిస్తున్న యజమాని పట్ల నీకు కృతజ్ఞత లేదు. నీ లాంటి దాన్ని వెంట ఉంచుకోవడం
తప్పు”.

“యజమాని పైన విశ్వాసం లేని వారు ఇప్పటికైనా ముంపు” అన్నాడు దొంగ.

వెంటనే గుర్రం ఆలోచించి దొంగ కు ఉన్న తెలివి నాకు లేకపోయింది. అనుకుని యజమాని పట్ల 
విశ్వాసంతో ఆనాటినుండి అన్ని పనులు చెయ్యసాగింది.

## **నీతి:**

## నమ్మకము విశ్వాసము మనలను కాపాడును

 

## WE LOVE READING SUMMER ACTIVITIES 2024- **TODAY ENGLISH  MORAL STORY :  The Lion and the Mouse**

[⌊WE-LOVE-READING-SUMMER-ACTIVITIES-2024-DAY9⌉⌊WE-LOVE-READING-SUMMER-ACTIVITIES-
2024-DAY9⌉[

WE-LOVE-READING-SUMMER-ACTIVITIES-2024-DAY9

A lion was once sleeping in the jungle when a mouse started running up and down 
his body just for fun. This disturbed the lion’s sleep, and he woke up quite angry.
He was about to eat the mouse when the mouse desperately requested the lion to set
him free. “I promise you, I will be of great help to you someday if you save me.”
The lion laughed at the mouse’s confidence and let him go.

One day, a few hunters came into the forest and took the lion with them. They tied
him up against a tree. The lion was struggling to get out and started to whimper.
Soon, the mouse walked past and noticed the lion in trouble. Quickly, he ran and
gnawed on the ropes to set the lion free. Both of them sped off into the jungle.

#### Moral of the Story

A small act of kindness can go a long way.

 

## WE LOVE READING SUMMER ACTIVITIES 2024- ** : ఎందుకు? ఎలా ? ఏమిటి? ::  **వేసవిలో వేడి గా ఎందుకు ఉంటుంది??

 

## వేసవిలో వేడి గా ఎందుకు ఉంటుంది?

భూమి సూర్యుని చుట్టూ తిరిగే దారి దీర్ఘ వృత్తాకారం (elliptical) లో ఉండడంచేత సూర్యుల
మధ్య దూరం స్థిరంగా ఉండక మారుతూ ఉంటుంది. జనవరి ఆరంభంలో భూమి సూర్యునికి అత్యంత సమీపంగా
ను, జులై ఆరంభంలో అత్యంత దూరంగా ను ఉంటుంది. ఈ రెండింటికీ మధ్య 30 లక్షల మైళ్ల భేదం
ఉంటుంది. భూమి సూర్యుడికి దగ్గరగా ఉన్నప్పుడు మనకి నడి వేసవి కాలము సూర్యుడికి బహు 
దూరంగా ఉన్నప్పుడు మనకి శీతాకాలము అయి ఉండడం గమనించారు.

వివిధ రుతువులలో వాతావరణం వేరు వేరు గా ఉండటానికి అసలు కారణం సూర్యకిరణాలు నేల మీద 
పడే వాలు మారుతూ ఉండడం. కానీ భూ సూర్యుల మధ్య దూరం లో మార్పు రావడం కానేకాదు. సూర్యకిరణాలు
నిట్టనిలువుగా పడితే ఎక్కువ వేడిగాను, ఏటవాలుగా పడితే తక్కువ వేడిగాను ఉంటుంది. దీనికి
కారణాలు టార్చిలైట్ నిట్టనిలువుగా గోడ మీద వేస్తే ఎక్కువ వెలుగు, ఏటవాలుగా పడేటట్లు
వేస్తే అదే వెలుగు ఎక్కువ ప్రదేశంలో సర్దుకోవటం చేత వెలుగు తక్కువగాను కనిపించడం సహజమే
కదా? అలాగే వాలుగా పడిన సూర్యరశ్మి ఎక్కువ ప్రదేశంలో సర్దుకోవటం చేత – మంది ఎక్కువైతే
మజ్జిగ పలచబడినట్టు- వేడి తగ్గుతుంది ఒక్క కారణం.

సూర్య కిరణాలు ఏటవాలుగా పడినప్పుడు భూ వాతావరణంలో ఎక్కువ దూరం ప్రయాణం చేసి రావటం చేత
తేజ శక్తి గాలిలో చెల్లాచెదురై భూమి మీద పడేది తగ్గిపోతుంది.

 

 

**భద్రతా చిట్కాలు:**
 • మీరు కొత్తగా స్థలాలు సందర్శించినప్పుడల్లా మీ తల్లిదండ్రులు/
పెద్దలతో పాటు వెళ్లండి • ఎక్కువ నీరు త్రాగడం, పత్తి బట్టలు ధరించడం వంటి సరైన జాగ్రత్తలు
తీసుకోండి , జంక్ ఫుడ్, శీతల పానీయాలు మొదలైన వాటికి దూరంగా ఉండాలి. • సమాచారాన్ని 
సేకరించడానికి ఇంటర్నెట్ ఉపయోగించేటప్పుడు మీరు మీ తల్లిదండ్రుల అనుమతిని పొందాలి. •
ముఖ్యంగా పీక్ అవర్స్‌లో వేడి ఎండలో బయటకు వెళ్లడం మానుకోండి. • తేలికైన భోజనం మరియు
నీరు వంటి నీటి శాతం అధికంగా ఉండే పండ్లను తినండి . పుచ్చకాయలు, దోసకాయలు, సిట్రస్ 
పండ్లు మొదలైనవి. • తరచుగా విరామాలలో తగినంత నీరు త్రాగండి మరియు ప్రయాణంలో నీరు త్రాగడానికి
తీసుకువెళ్లండి • తల్లిదండ్రులు పిల్లలను ఒంటరిగా   బైక్‌లు లేదా మోటారు వాహనాలు  నడపడానికి
అనుమతించకూడదు • జంతువులను నీడలో ఉంచండి మరియు వాటికి తగినంత నీరు ఇవ్వండి, త్రాగండి.
వేసవి దృష్ట్యా సరైన ఆరోగ్య చిట్కాలు/నియమాలను పాటించండి •ట్యాంకులు, బావులు మరియు 
ఇతర నీటి వనరుల దగ్గరకు పిల్లలతో పాటు తల్లిదండ్రులు లేదా పెద్దలు ఉండాలి • అగ్ని మరియు
విద్యుత్ నుండి దూరంగా ఉండండి. • ఉరుములు లేదా మెరుపులతో కూడిన వర్షం పడుతున్నప్పుడు
ఇంట్లోనే ఉండండి. • సోషల్ మీడియా వెబ్‌సైట్‌లు మరియు యాప్‌లను ఉపయోగిస్తున్నప్పుడు 
వారితో చాట్ చేయవద్దు, తెలియని వ్యక్తులు కాల్స్ ఏవైనా వస్తే, తల్లిదండ్రులు లేదా పెద్దలుకు
తెలియజేయండి • మొబైల్ ఫోన్‌లలో తెలియని లింక్‌లపై క్లిక్ చేయడం మానుకోండి. • కీటకాలు,
పాములు మరియు ఇతర విషపూరిత జంతువుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి.

**[WE LOVE  READING  DAY 1 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here](https://amaravathiteacher.com/we-love-reading-summer-activities-2024-day1-678910-classes/)

**[WE LOVE  READING  DAY 2 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here](https://amaravathiteacher.com/we-love-reading-summer-activities-2024-day2-678910-classes/)

**[WE LOVE  READING  DAY 3 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here](https://amaravathiteacher.com/we-love-reading-summer-activities-2024-day3-678910-classes/)

**[WE LOVE  READING  DAY 4 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here](https://amaravathiteacher.com/we-love-reading-summer-activities-2024-day4-678910-classes/)

**[WE LOVE  READING  DAY 5 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here](https://amaravathiteacher.com/we-love-reading-summer-activities-2024-day5/)

**[WE LOVE  READING  DAY 6 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here](https://amaravathiteacher.com/we-love-reading-summer-activities-2024-day6-678910-classes/)

**[WE LOVE  READING  DAY 7 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here](https://amaravathiteacher.com/we-love-reading-summer-activities-2024-day7-678910-classes/)

**[WE LOVE  READING  DAY 8 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here](https://amaravathiteacher.com/we-love-reading-summer-activities-2024-day8-678910-classes/)

**[WE LOVE  READING  DAY 10 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here](https://amaravathiteacher.com/we-love-reading-summer-activities-2024-day10-678910-classes/)

**[WE LOVE  READING  DAY 11 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here](https://amaravathiteacher.com/we-love-reading-summer-activities-2024-day11-678910-classes/)

**[WE LOVE  READING  DAY 12 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here](https://amaravathiteacher.com/we-love-reading-summer-activities-2024-day12-678910-classes/)

**[WE LOVE  READING  DAY 13 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here](https://amaravathiteacher.com/we-love-reading-summer-activities-2024-day13-678910-classes/)

**[WE LOVE  READING  DAY 14 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here](https://amaravathiteacher.com/we-love-reading-summer-activities-2024-day14-678910-classes/)

**[WE LOVE  READING  DAY 15 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here](https://amaravathiteacher.com/we-love-reading-summer-activities-2024-day15-678910-classes/)

**[WE LOVE  READING  DAY 16 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here](https://amaravathiteacher.com/we-love-reading-summer-activities-2024-day16-678910-classes/)

**[WE LOVE  READING  DAY 17 ACTIVITIES FOR CLASSES 6,7,8,9,10 click here](https://amaravathiteacher.com/we-love-reading-summer-activities-2024-day17-678910-classes/)

**[AP SCERT 1ST CLASS TO 10TH CLASS NEW TEXT BOOKS 2024 DOWNLOAD](https://amaravathiteacher.com/ap-scert-1st-class-to-10th-class-new-text-books-2023-download/)

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW AP G-FLN 2.0 75 Days Action Plan 2026-27 ](https://amaravathiteacher.com/ap-gfln-2-75-days-action-plan-2026-27/)
 *  [ NEW AP SSC Age Condonation 2027 Online Forms PDF ](https://amaravathiteacher.com/ap-ssc-age-condonation-2027-online-forms/)
 *  [ AP Cluster Complex Meetings November 2026 – SCERT Proceedings & Agenda ](https://amaravathiteacher.com/ap-cluster-complex-meetings-november-2026-agenda-links/)
 *  [ SA1 Social Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-social-key-paper-2026/)
 *  [ AP G.O.Ms.No.53 2026 – SCERT, DIET Lecturers & DyEO Revised Qualifications, Allied Subjects, Age Rules ](https://amaravathiteacher.com/ap-go-ms-no-53-2026-scert-diet-lecturers-qualifications/)
 *  [ SA1 Biology Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-biology-key-paper-2026/)
 *  [ AP Special TET Results 2026 Released – Check Marks & Download Scorecard ](https://amaravathiteacher.com/ap-special-tet-results-2026/)
 *  [ SA1 Science Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-science-key-paper-2026/)
 *  [ SA1 Physics Key Papers 2026–27 PDF Download – 8th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-physics-key-papers-2026/)
 *  [ SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
