# what-is-mAadhar-app-how-to-download-how-to-use

- Link: https://amaravathiteacher.com/what-is-maadhar-app-how-to-download-how-to-use/
- Published: 2019-11-27T08:58:11+05:30
- Author: amaravathiteacher

# **what-is-mAadhar-app-how-to-download-how-to-use**

### **mAadhaar యాప్ తెలుసా? డౌన్‌లోడ్, ప్రయోజనాలు, సేవలు.. ఇంకా ఎన్నో ఫీచర్స్**

### **బ్యాంకు అకౌంట్ తీయాలన్నా, సిమ్ కార్డు తీసుకోవాలనుకున్నా, పాస్ పోర్ట్ లేదా ఓటర్ ఐడీ కావాలన్నా, ప్రభుత్వ పథకాలకైనా.. **

### **ఇలా ఏ అవసరమైనా ఇప్పుడు ఆధార్ తప్పనిసరిగా మారింది! **

### **ఇలాంటి ఆధార్ కార్డు దుర్వినియోగం కాకుండా కేంద్ర ప్రభుత్వం mAadhaar యాప్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. **

### **తాజాగా, ఇందులో మార్పులు చేసి కొత్త వర్షన్‌ను తెచ్చింది.**

### **మారిన ఆధార్ కార్డు రూల్: బ్యాంకు అకౌంట్ ఓపెనింగ్ చాలా ఈజీ**

### **mAadhaar అంటే ఏమిటి? **

### **UIDAI తీసుకు వచ్చిన అధికారిక మొబైల్ యాప్ mAadhaar. **

### **పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, అడ్రస్, పోటోగ్రాఫ్, ఆధార్ నెంబర్ స్మార్ట్ ఫోన్‌లకు లింక్ అయి ఉంటుంది. **

### **ఇది ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు, iOS స్మార్ట్ ఫోన్‍‌లలో లభిస్తుంది. **

### **ఈ సౌకర్యంతో యాప్ ద్వారా తమ వివరాలు చూపించవచ్చు.**

### **mAadhaar యాప్ డౌన్‌లోడ్ ఎలా? – **

### **mAadhaar యాప్‌ను ఇలా డౌన్ లోడ్ చేసుకోవచ్చు…**

### ** – గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. **

### **– mAadhaar UIDAI app ను ఎంచుకోవాలి. – Install బటన్ పైన క్లిక్ చేయాలి. **

### **– యాప్ డౌన్ లోడ్ అయిన తర్వాత దానిని ఓపెన్ చేయండి **

### **– పాస్ వర్డ్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. **

### **ఆ తర్వాత పాస్ వర్డ్ ఎంటర్ చేసి ముందుకు వెళ్లాలి.**

### **mAadhaar డౌన్‌లోడ్.. అనుసంధానం mAadhaar యాప్‌ను ప్లేస్టోర్/యాప్ స్టోర్ ద్వారా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. **

### **యాప్ ఓపెన్ చేయగానే మొబైల్ నెంబర్ అడుగుతుంది. **

### **ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వాలి. OTP నమోదు చేయాలి. **

### **ఆ తర్వాత యాప్‌లోకి వెళ్లి ఆధార్ కార్డు నెంబర్ పేర్కొనాలి. ****మళ్లీ OTP వస్తుంది. **

### **దీనిని ఎంటర్ చేసిన తర్వాత యాప్‌కు మీ ఆధార్ అనుసంధానమవుతుంది.**

### **ఆధార్ లాక్ సెక్యూరిటీ mAadhaar యాప్‌లో అనేక చర్యలు తీసుకున్నారు. **

### **ఆధార్ లాక్ క్రియేట్ చేయాలంటే MY Aadhaar ఆప్షన్ ఎంచుకోవాలి. **

### **MY Aadhaar ఓపెన్ చేసేందుకు లాక్ కోడ్ అవసరం. **

### **ఫోర్ డిజిట్‌తో కొత్త పాస్ వర్డ్ క్రియేట్ చేయాలి. లోనికి వెళ్లాక Set Aadhaar Lock ఆప్షన్ ఎంచుకొని వర్చువల్ ఐడీని సృష్టించుకోవాలి. **

### **ఐడీ జనరేట్ అయ్యే సమయంలో సెక్యూరిటీ కాప్షన్ కనిపిస్తుంది. **

### **దానిని ఎంటర్ చేయాలి. OTP వచ్చాక దానిని నమోదు చేస్తే వర్చువల్ ఐడీ క్రియేట్ అవుతుంది. ఆధార్ లాక్ ఓపెన్ చేసేందుకు ఇది అవసరం.**

### **వర్చువల్ ఐడీ మరిచిపోతే.. ఎప్పుడైనా వర్చువల్ ఐడీ మరిచిపోతే 1947కు సందేశం పంపించాలి. అప్పుడు మీ ఐడీ మీకు అందిస్తారు. **

### **బయోమెట్రిక్ లాక్ ఆఫ్షన్ కూడా ఉంది. **

### **దానిని సెలక్ట్ మరొకరు దుర్వినియోగం చేసే అవకాశం లేదు! **

### **బయోమెట్రిక్ లాక్ కోసం OTPతో చేయాలి.**

### **ఆధార్ – mAadhaar లింక్ ఎలా చేయాలి?**

### ** – mAadhaar యాప్ ఓపెన్ చేయాలి. పాస్ వర్డ్ ఎంటర్ చేయాలి. **

### **– ఆధార్ నెంబర్ సహా మీ ప్రొఫైల్ క్రియేట్ చేయండి. లేదా ఆధార్ కార్డు బార్ కోడ్ స్కానింగ్ ద్వారా కూడా ప్రొఫైల్ క్రియేట్ చేయవచ్చు. **

### **– ఆ తర్వాత స్క్రీన్ బాటంలోని Verify బటన్ పైన క్లిక్ చేయండి. **

### **– వివరాలు సరిగా ఉంటే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు OTP వస్తుంది. **

### **– మీరు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ద్వారానే ఇది క్రియేట్ చేస్తే OTP ప్రత్యేకంగా టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది.**

### ** – OTP ఎంటర్ చేశాక పేరు, జెండర్, రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్, రెసిడెన్షియల్ అడ్రస్ ఇతర వివరాలు కలిగిన ఆధార్ ప్రొఫైల్ కనిపిస్తుంది.**

### **󠀁[m-Aadhar MOBILE APP LINK CLICK HERE FOR DOWNLOAD](https://play.google.com/store/apps/details?id=in.gov.uidai.mAadhaarPlus&hl=te)󠁿**

### **mAadhaar లో ప్రొఫైల్ ఎలా చూడాలి? **

### **– mAadhaar యాప్ ఓపెన్ చేయండి. **

### **– పాస్ వర్డ్ ఎంటర్ చేయాలి. – మీరు మీ ప్రొఫైల్ పేజీలో ఉంటారు. **

### **– మీరు పాస్ వర్డ్ మరిచిపోతే.. Reset password పైన క్లిక్ చేయాలి. **

### **దీంతో కొత్త పాస్ వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు.**

### **mAadhaar ప్రయోజనాలు.. **

### **– mAadhaar ప్రత్యేక లక్షణాలతో వచ్చింది. బయోమెట్రిక్ డేటా ద్వారా కూడా లాక్ లేదా అన్ లాక్ చేయవచ్చు. **

### **– మీరు ఫిజికల్ ఆధార్ కార్డు వెంట తీసుకు వెళ్లవలసిన అవసరం లేదు. **

### **– ఎస్సెమ్మెస్ ఆధారిత OTPకి బదులు టైమ్ ఆధారిత వన్ టైమ్ పాస్ వర్డ్ లక్షణం కలిగి ఉంటుంది. కాబట్టి ఇది చాలా సురక్షితం.**

### **󠀁[mAadhar MOBILE APP LINK CLICK HERE FOR DOWNLOAD](https://play.google.com/store/apps/details?id=in.gov.uidai.mAadhaarPlus&hl=te)󠁿**

### **󠀁[DOWNLOAD YOUR AADHAR CARD WHEN YOU FORGOT AADHAR NUMBER](https://amaravathiteacher.com/download-aadhar-card-when-you-forgot-aadhar-card-number/)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
