whatsapp-account-banned-problems-2019-unblock-yourself-conditions/
whatsapp-account-banned-problems-2019-unblock-yourself-conditions/
whatsapp-account-banned-problems-2019-unblock-yourself-conditions/
సోషల్ మీడియా లో దూసుకుపోతున్న దిగ్గజం వాట్సాప్ . రోజురోజుకు కొత్త ఫీచర్లను యుజర్లను అందిస్తుంది. అయితే ప్రైవసీ రూల్స్ ను అమలు చేయడంలో మాత్రం వాట్సాప్ చాల కటినంగా ఉండబోతుంది.ఒకవేళ మీరు రూల్స్ బ్రేక్ చేస్తే వాట్సాప్ మిమ్మల్ని బాన్ చేసే అవకాశం వుంది.
మీకోసం ఆ రూల్స్.
-
వాట్సాప్ లో కొన్ని unknown నెంబరు లు నుంచి మనకు తరచుగా అనుచిత మెసేజెస్, ఫోటోలు వస్తుంటాయి. ఆ సమయంలో మనం చేసే పని ఆ నెంబరును బ్లాక్ చేయడం.ఒకవేళ ఆ నెంబరును అనేకమంది బ్లాక్ చేస్తే అలాంటి వారిని వాట్సాప్ బాన్ చేస్తుంది.
-
వైరస్ లేదా మల్వేర్ ను పంపిస్తే వాట్సాప్ మీ నెంబరును బాన్ చేస్తుంది.
-
వాట్సాప్ + ఎకౌంటు ఉపయోగిస్తే మీ నెంబరు బ్లాక్ అవుతుంది.
-
వాట్సాప్లో ఎవరైనా చట్టవిరుద్ద కంటెంట్ పంపిస్తుంటే ఆ నెంబరు బాన్ అవుతుంది.
-
మీరు వాట్సాప్ కోడ్ ను మాడిఫై చేయడానికి ప్రయత్నిస్తే మీ వాట్సాప్ ను కోల్పోతారు.
-
వాట్సాప్ terms & conditions ప్రకారం bulk మెసేజింగ్ , ఆటోమెసేజింగ్ , ఆటో దైలింగ్ వంటి చట్టవిరుద్ద సమాచారాలను పంపడం నిషేధం.
-
మీరు అబద్దాలను, తప్పుడు ఆరోపణలను లేదా తప్పుదోవ పట్టించే ప్రకటనలను పంపిస్తే బాన్ అవుతుంది.
-
చట్ట విరుద్దమైన, అశ్లీలమైన, అపవాదు, బెదిరింపులు, భయపెట్టడం, వేధించడం, ద్వేశాపురిత, జాతిపరంగా అప్రియమైన మెసేజెస్ పంపిస్తే మీ నెంబరు బ్లాక్ అవుతుంది.
-
మీకు తెలిసిన వారితో మరియు మీ నుండి సందేశాలను స్వికరిమ్చాలనుకునే వారికి మాత్రమె కమ్యునికేట్ చేయండి.
-
మీ ఫోన్ నెంబరు వారి contact లో సేవ్ చేయమని మీ ఫ్రెండ్స్ కి చెప్పండి.
-
-
గ్రూప్ లకు పునరావృత లేదా ప్రమోషనల్ సందేశాలను పంపవద్దు.
-
ఒకే సమయంలో బహుళ పరికరాల ద్వారా సందేశాలను పంపకండి.
-
messeges ఫార్వర్డ్ చేయకూడదు. bulk గా మెసేజ్ లు పంపవద్దు.
-
ఆఫర్స్ ను ఎక్కువ గ్రూప్ లకు పంపకూడదు. (అమెజాన్, ఫ్లిప్కార్ట్,paytm మొదలైనవి.)
-
ఎక్కువ మంది రిపోర్ట్ చేస్తే మీ నెంబరు బ్లాక్ అవుతుంది.
-
వెబ్ లింక్ లు ఎక్కువ పంపకూడదు.
-
ఒకే ఫోన్ లో రెండు లేదా మూడు వాట్సాప్ లు వాడకూడదు. ఒక ఫోన్ లో ఒకే వాట్సాప్ నెంబరు ఉపయోగించాలి.
పై వాటిలో ఏ ఒక్కటి అతిక్రమించినా మీ వాట్సాప్ నెంబరు బ్లాక్ అవుతుంది.
ఒకవేళ మీ వాట్సాప్ నెంబరు బ్లాక్ అయితే ఈ క్రింది మెయిల్ కి ఈ మెయిల్ చేయండి. మరల తిరిగి మీ వాట్సాప్ ఎనేబుల్ అవుతుంది.