# whatsapp-account-banned-problems-2019-unblock-yourself-conditions/

- Link: https://amaravathiteacher.com/whatsapp-account-banned-problems-2019-unblock-yourself-conditions/
- Published: 2019-03-04T09:44:12+05:30
- Author: amaravathiteacher

## **_whatsapp-account-banned-problems-2019-unblock-yourself-conditions/_**

### **సోషల్ మీడియా లో దూసుకుపోతున్న దిగ్గజం వాట్సాప్ . రోజురోజుకు కొత్త ఫీచర్లను యుజర్లను అందిస్తుంది. అయితే ప్రైవసీ రూల్స్ ను అమలు చేయడంలో మాత్రం వాట్సాప్ చాల కటినంగా ఉండబోతుంది.ఒకవేళ మీరు రూల్స్ బ్రేక్ చేస్తే వాట్సాప్ మిమ్మల్ని బాన్ చేసే అవకాశం వుంది.**

### **మీకోసం ఆ రూల్స్.**

 * 
   ### **వాట్సాప్ లో కొన్ని unknown నెంబరు లు నుంచి మనకు తరచుగా అనుచిత మెసేజెస్, ఫోటోలు వస్తుంటాయి. ఆ సమయంలో మనం చేసే పని ఆ నెంబరును బ్లాక్ చేయడం.ఒకవేళ ఆ నెంబరును అనేకమంది బ్లాక్ చేస్తే అలాంటి వారిని వాట్సాప్ బాన్ చేస్తుంది.**
   

 * 
   ### **వైరస్ లేదా మల్వేర్ ను పంపిస్తే వాట్సాప్ మీ   నెంబరును బాన్ చేస్తుంది.**
   
 * 
   ### **వాట్సాప్ + ఎకౌంటు ఉపయోగిస్తే మీ నెంబరు బ్లాక్ అవుతుంది.**
   
 * 
   ### **వాట్సాప్లో ఎవరైనా చట్టవిరుద్ద కంటెంట్ పంపిస్తుంటే ఆ నెంబరు బాన్ అవుతుంది.**
   
 * 
   ### **మీరు వాట్సాప్ కోడ్ ను మాడిఫై చేయడానికి ప్రయత్నిస్తే మీ వాట్సాప్ ను కోల్పోతారు.**
   

 * 
   ### **వాట్సాప్ terms & conditions ప్రకారం bulk మెసేజింగ్ , ఆటోమెసేజింగ్ , ఆటో దైలింగ్ వంటి చట్టవిరుద్ద సమాచారాలను పంపడం నిషేధం.**
   
 * 
   ### **మీరు అబద్దాలను, తప్పుడు ఆరోపణలను లేదా తప్పుదోవ పట్టించే ప్రకటనలను పంపిస్తే బాన్ అవుతుంది.**
   
 * 
   ### **చట్ట విరుద్దమైన, అశ్లీలమైన, అపవాదు, బెదిరింపులు, భయపెట్టడం, వేధించడం, ద్వేశాపురిత, జాతిపరంగా అప్రియమైన మెసేజెస్ పంపిస్తే మీ నెంబరు బ్లాక్ అవుతుంది.**
   
 * 
   ### **మీకు తెలిసిన వారితో మరియు మీ నుండి సందేశాలను స్వికరిమ్చాలనుకునే వారికి మాత్రమె కమ్యునికేట్ చేయండి.**
   
 * 
   ### **మీ ఫోన్ నెంబరు వారి contact లో సేవ్ చేయమని మీ ఫ్రెండ్స్ కి చెప్పండి.**
   
 * 
   ### 󠀁[**_WHATSAPP NEW SERVICE RULES CLICK HERE_**](https://www.whatsapp.com/legal/#terms-of-service)󠁿
   

 1. 
    ### **గ్రూప్ లకు పునరావృత లేదా ప్రమోషనల్ సందేశాలను పంపవద్దు.**
    
 2. 
    ### **ఒకే సమయంలో బహుళ పరికరాల ద్వారా సందేశాలను పంపకండి.**
    
 3. 
    ### **messeges ఫార్వర్డ్ చేయకూడదు. bulk గా మెసేజ్ లు పంపవద్దు.**
    
 4. 
    ### **ఆఫర్స్ ను ఎక్కువ గ్రూప్ లకు పంపకూడదు. (అమెజాన్, ఫ్లిప్కార్ట్,paytm మొదలైనవి.)**
    
 5. 
    ### **ఎక్కువ మంది రిపోర్ట్ చేస్తే మీ నెంబరు బ్లాక్ అవుతుంది.**
    
 6. 
    ### **వెబ్ లింక్ లు ఎక్కువ పంపకూడదు.**
    
 7. 
    ### **ఒకే ఫోన్ లో రెండు లేదా మూడు వాట్సాప్ లు వాడకూడదు. ఒక ఫోన్ లో ఒకే వాట్సాప్ నెంబరు ఉపయోగించాలి.**
    

### **పై వాటిలో ఏ ఒక్కటి అతిక్రమించినా మీ వాట్సాప్ నెంబరు బ్లాక్ అవుతుంది.**

### **support@support.whatsapp.com**

### **ఒకవేళ మీ వాట్సాప్ నెంబరు బ్లాక్ అయితే ఈ క్రింది మెయిల్ కి ఈ మెయిల్ చేయండి. మరల తిరిగి మీ వాట్సాప్ ఎనేబుల్ అవుతుంది.**

### **support@support.whatsapp.com**

### 󠀁[_**WHATSAPP MESSENGER (ORIGINAL) CLICK HERE**_](https://play.google.com/store/apps/details?id=com.whatsapp&hl=en_US)󠁿

### _**󠀁[WHATSAPP BUSINESS (ORIGINAL) CLICK HERE](https://play.google.com/store/apps/details?id=com.whatsapp.w4b&hl=en_US)󠁿**_

### **󠀁[MY WHATSAPP NUMBER BANNED WHY T & C CLICK HERE](https://faq.whatsapp.com/en/android/23154266/?category=5245246&lang=te)󠁿**

### 󠀁[**_WHATSAPP NEW SERVICE RULES CLICK HERE_**](https://www.whatsapp.com/legal/#terms-of-service)󠁿

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
