# Whatsapp-interesting-new-features-dark-mode-2020

- Link: https://amaravathiteacher.com/whatsapp-interesting-new-features-dark-mode-2020/
- Published: 2019-12-26T21:12:33+05:30
- Author: amaravathiteacher

## **Whatsapp-interesting-new-features-dark-mode-2020**󠀁[](https://amaravathiteacher.com/whatsapp-interesting-new-features-dark-mode-2020/)󠁿

### **WhatsApp: త్వరలో వాట్సప్‌లో ఈ అద్భుతమైన ఫీచర్లు**

### **వాట్సప్‌లో డార్క్ మోడ్‌తో పాటు ‘లో డేటా మోడ్’ కూడా రానుంది. **

### **గతంలో లో డేటా ఫీచర్ కేవలం వాట్సప్ కాల్స్‌కు మాత్రమే ఉంది. **

### **ఇప్పుడు యాప్ మొత్తానికి ఈ ఫీచర్ రానుంది. **

### **దీని వల్ల నెట్వర్క్ డేటా యూసేజ్ తగ్గుతుంది.**

### **మీ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సప్ వాడుతున్నారా? అయితే మీకు శుభవార్త. **

### **మీ వాట్సప్ మరిన్ని అద్భుతమైన ఫీచర్లతో అలరించనుంది. **

### **త్వరలో వాట్సప్‌లో కొత్తకొత్త ఫీచర్స్ రాబోతున్నాయి. **

### **వాటిలో ఎప్పట్నుంచో ఊరిస్తున్న డార్క్‌మోడ్ కూడా ఉండబోతోంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్స్‌పై డార్క్‌మోడ్‌ను పరీక్షిస్తోంది వాట్సప్. ఈ టెస్టింగ్ తుది దశలో ఉంది.**

### త్వరలో యూజర్లందరికీ డార్క్ మోడ్ రిలీజ్ చేయనుంది వాట్సప్.

### **ఇప్పటికే చాలావరకు యాప్స్ డార్క్ మోడ్ రిలీజ్ చేశాయి. **

### **కానీ వాట్సప్ నుంచి ఈ ఫీచర్ ఇంకా రాలేదు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. **

### **కాబట్టి యూజర్లు వాట్సప్‌లో డార్క్ మోడ్ కోసం ఎదురుచూస్తున్నారు.**⏎ **వాట్సప్‌లో డార్క్ మోడ్‌తో పాటు ‘లో డేటా మోడ్’ కూడా రానుంది. **

### **గతంలో లో డేటా ఫీచర్ కేవలం వాట్సప్ కాల్స్‌కు మాత్రమే ఉంది. **

### **ఇప్పుడు యాప్ మొత్తానికి ఈ ఫీచర్ రానుంది. **

### **దీని వల్ల నెట్వర్క్ డేటా యూసేజ్ తగ్గుతుంది. అంటే మీ మొబైల్ డేటా తక్కువగా ఖర్చవుతుంది. **

### **వాట్సప్‌లో మల్టిపుల్ డివైజ్ సపోర్ట్ కూడా రానుంది. **

### **మీ వాట్సప్‌ను ఎన్ని డివైజ్‌లల్లో అయినా ఉపయోగించుకోవచ్చు. **

### **మీ వాట్సప్‌లో కాంటాక్ట్స్ యాడ్ చేయడానికి క్యూ ఆర్ కోడ్ ఫీచర్ కూడా రానుంది. **

### **అంటే మీరు క్యూ ఆర్ కోడ్ ద్వారా కాంటాక్ట్ షేర్ చేయొచ్చు. **

### **క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి కాంటాక్ట్ యాడ్ చేయొచ్చు.**⏎ **ఇక వాట్సప్ స్టేటస్‌ను మ్యూట్ చేసిన తర్వాత హైడ్ చేసే ఫీచర్ కూడా రాబోతుంది. **

### **ఇన్నాళ్లూ మీరు మ్యూట్ చేసిన స్టేటస్‌లు చివర్లో కనిపించేవి. **

### **హైడ్ మ్యూటెడ్ స్టేటస్ ఫీచర్‌తో ఆ స్టేటస్‌ను పూర్తిగా హైడ్ చేయొచ్చు. **

### **వాట్సప్‌లో సెల్ఫ్ డిస్‌ట్రక్టింగ్ మెసేజెస్ ఫీచర్ గురించి తెలిసిందే. **

### **మీరు పంపిన మెసేజ్ కొంత సమయం తర్వాత డిలిట్ కావడానికి ఉపయోగపడే ఫీచర్ ఇది. **

### **󠀁[UPDATE YOUR WHATS APP MESSENGER FOR LATEST FEATURES](https://play.google.com/store/apps/details?id=com.whatsapp&hl=en_IN)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
