# whatsapp-new-futures-delete-message-2019-dcember

- Link: https://amaravathiteacher.com/whatsapp-new-futures-delete-message-2019-dcember/
- Published: 2019-12-19T21:44:42+05:30
- Author: amaravathiteacher

## **whatsapp-new-futures-delete-message-2019-dcember**󠀁[](https://amaravathiteacher.com/whatsapp-new-futures-delete-message-2019-dcember/)󠁿

### **WhatsApp: వాట్సప్‌లో అదిరిపోయిన కొత్త ఫీచర్… ఇలా వాడుకోండి**

### **మీరు ప్రత్యేకంగా ఛాట్ ఓపెన్ చేసి మెసేజ్ డిలిట్ చేయాల్సిన అవసరం లేదు. **

### **మీరు టైమ్ సెట్ చేస్తే చాలు. **

### **సరిగ్గా ఆ సమయానికి మెసేజ్ డిలిట్ అవుతుంది.**

### **వాట్సప్‌లో మీరు పంపిన మెసేజ్ డిలిట్ చేయాలంటే మీరు ఆ మెసేజ్‌ని సెలెక్ట్ చేసి డిలిట్ ఆప్షన్ క్లిక్ చేస్తారు కదా? **

### **ఇకపై ఈ అవసరం రాదు. మీరు పంపిన మెసేజ్ మీరు కోరుకున్న సమయంలో మాయమైపోతుంది. వాట్సప్‌లో వచ్చిన సరికొత్త ఫీచర్ ఇది. **

### **మొదట్లో ‘డిసప్పీయరింగ్ మెసేజెస్’ పేరుతో ఈ ఫీచర్‌ని రూపొందించింది వాట్సప్. **

### **ఆ తర్వాత పేరును ‘డిలిట్ మెసేజెస్’ అని మార్చింది. అంటే మెసేజ్‌ని డిలిట్ చేయడం అన్నమాట.**

### ** ప్రస్తుతం అయితే మీరు మెసేజ్ పంపిన తర్వాత కొంత సమయం వరకు డిలిట్ చేయొచ్చు. **

### **అవతలివాళ్లు ఆ మెసేజ్ చదవకపోతే వారికి ఆ మెసేజ్‌లో ఏముందో తెలియదు. **

### **కానీ కొత్త ఫీచర్ ఇంకా బాగా పనిచేస్తుంది. **

### **మీరు పంపిన మెసేజ్‌ను ఎంత సేపట్లో డిలిట్ చేయాలో మీరే నిర్ణయించొచ్చు. **

### **మీరు ప్రత్యేకంగా ఛాట్ ఓపెన్ చేసి మెసేజ్ డిలిట్ చేయాల్సిన అవసరం లేదు. **

### **మీరు టైమ్ సెట్ చేస్తే చాలు. **

### **సరిగ్గా ఆ సమయానికి మెసేజ్ డిలిట్ అవుతుంది.**⏎ **ఉదాహరణకు మీరు 1 గంట, 1 రోజు, 1 వారం, 1 నెల, 1 ఏడాది ఇలా సమయాన్ని మీరే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. **

### **అంటే మీరు 1 గంట అని సెలెక్ట్ చేస్తే మీరు పంపిన మెసేజ్ సరిగ్గా 1 గంటలో డిలిట్ అవుతుంది. **

### **అవతలివాళ్లు చదివినా సరే ఆ సమయానికి మెసేజ్ డిలిట్ అయిపోతుంది.**

### ** ప్రస్తుతం ఈ ఫీచర్ అప్‌డేట్ బీటా యూజర్లకు లభిస్తోంది. **

### **బీటా టెస్టింగ్ పూర్తైన తర్వాత మిగతా యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. **

### **ఇక ఇటీవల గ్రూప్ ప్రైవసీ సెట్టింగ్స్, కాల్ వెయిటింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్లను అప్‌డేట్ చేస్తోంది వాట్సప్. **

### **ఇక డార్క్ మోడ్ ఫీచర్ కోసం ఇంకొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.**

### **󠀁[WhatsApp Messenger DOWNLOAD HERE](https://play.google.com/store/apps/details?id=com.whatsapp)󠁿**

### **󠀁[WhatsApp Business DOWNLOAD HERE](https://play.google.com/store/apps/details?id=com.whatsapp.w4b&hl=en_US)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
