# whatsapp-rolled-out-fingerprint-lock-feature-android-mobiles-latest-updates

- Link: https://amaravathiteacher.com/whatsapp-rolled-out-fingerprint-lock-feature-android-mobiles-latest-updates/
- Published: 2019-11-02T21:28:20+05:30
- Author: amaravathiteacher

## **whatsapp-rolled-out-fingerprint-lock-feature-android-mobiles-latest-updates**󠀁[](https://amaravathiteacher.com/whatsapp-rolled-out-fingerprint-lock-feature-android-mobiles-latest-updates/)󠁿

### **Whatsappలో ఫింగర్ ప్రింట్ లాక్.. వచ్చేసింది!**

### **వాట్సాప్ వినియోగదారులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న ఫింగర్ ప్రింట్ లాక్ ఫీచర్ అందుబాటులోకి వచ్చేసింది. **

### **మరి దాన్ని ఉపయోగించడం ఎలా?**

### **ప్రపంచ నంబర్ వన్ మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్ సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. **

### **వాట్సాప్ వినియోగదారులు ఎప్పట్నుంచో ఇన్ బిల్ట్ ఫింగర్ ప్రింట్ ఫీచర్ కావాలని కోరుతున్నారు. **

### **ఈ ఫీచర్ ఇప్పటికే ఐవోఎస్ వినియోగదారులకు ఎప్పుడో అందుబాటులోకి రాగా.. ఆండ్రాయిడ్ వినియోగదారులకు తాజాగా అందుబాటులోకి వచ్చింది.**

### **దీన్ని యాక్టివేట్ చేయడానికి కింద తెలిపిన ప్రక్రియను అనుసరించండి..**⏎ **❂ ముందుగా మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో వాట్సాప్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి.****❂ అందులో అకౌంట్ సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి.****❂ అక్కడ ప్రైవసీలోకి వెళ్లండి. ****అక్కడ అన్నిటి కంటే కింద మీకు ఫింగర్ ప్రింట్ లాక్ కనిపిస్తుంది.****❂ దానిపై ట్యాప్ చేసి ఎనేబుల్ చేయండి.****❂ మీరు ఫింగర్ ప్రింట్ ఇచ్చాక, మీ ఫోన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ నే వాట్సాప్ అన్ లాక్ చేయడానికి కూడా ఉపయోగించమంటారా? అని అడుగుతుంది. **

### **అప్పుడు మీరు దాన్ని కన్ ఫర్మ్ చేస్తే చాలు.**⏎ **❂ ఆ ఆప్షన్ కింద మీకు ఒక టైమర్ కనిపిస్తుంది. **

### **అక్కడ మీరు వెంటనే లాక్ చేయాలనుకుంటున్నారా? **

### **ఒక్కసారి ఓపెన్ చేసిన తర్వాత ఒక నిమిషానికి లాక్ చేయాలనుకుంటున్నారా?**

### **30 నిమిషాల అనంతరం లాక్ చేయాలనుకుంటున్నారా? **

### **అని అడుగుతుంది. **

### **అక్కడ మీకు నచ్చిన సమయాన్ని ఇవ్వవచ్చు.**

### **దాని కిందనే మీకు ‘Show content in Notifications’ అనే మరో ఆప్షన్ కనిపిస్తుంది. **

### **సాధారణంగా మీకు ఎవరైనా మెసేజ్ చేసినప్పుడు వారి పేరు, వారు పంపిన మెసేజ్ లో మొదటి రెండు లైన్ల వరకు మీకు నోటిఫికేషన్ బార్ లో కనిపిస్తుంది. **

### **దాన్ని ఎనేబుల్ చేస్తే ఆ మెసేజ్ మీకు నోటిఫికేషన్ బార్ లో కనిపించదు. **

### **కాబట్టి వెంటనే దీన్ని కూడా ఎనేబుల్ చేస్తే మంచిది. **

### **ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది.**

### ** ఐవోఎస్ కు ఈ ఫీచర్ ను అందించలేదు. **

### **కానీ ఐవోఎస్ వినియోగదారులు ఈ ఫీచర్ కావాలనుకుంటే వారి ఫోన్ సెట్టింగ్స్ లో నోటిఫికేషన్ సెట్టింగ్స్ కు వెళ్లి అందులో ఎంచుకోవచ్చు.**

### **అయితే వాట్సాప్ లో మరిన్ని ఫీచర్లు రావడానికి రంగం సిద్ధం అవుతుంది. **

### **డార్క్ మోడ్, మల్టీ ప్లాట్ ఫాం, పేమెంట్ వంటి మరెన్నో ఫీచర్లు వాట్సాప్ లో అందుబాటులోకి రానున్నాయని వార్తలు వస్తున్నాయి. **

### **ఆ వార్తలు నిజమో, కాదో కాలమే సమాధానం చెప్తుంది.**

### **󠀁[UPDATE YOUR WHATSAPP MOBILE APP](https://play.google.com/store/apps/details?id=com.whatsapp)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
