whatsapp-status-share-on-facebook-story-new-futures-2020

whatsapp-status-share-on-facebook-story-new-futures-2020

వాట్సప్ స్టేటస్‌ ఫేస్‌బుక్‌లో షేర్ చేయండి ఇలా

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఫేస్‌బుక్ లేదా ఫేస్‌బుక్ లైట్, యాపిల్ ఫోన్‌లో ఫేస్‌బుక్ యాప్స్ ఇన్‌స్టాల్ చేసి ఉండాలి.

మరి వాట్సప్ స్టేటస్‌ని ఫేస్‌బుక్‌లో షేర్ చేసేందుకు ఏఏ స్టెప్స్ ఫాలో కావాలో తెలుసుకోండి.

మీరు వాట్సప్‌లో స్టేటస్ ఫీచర్ ఉపయోగిస్తుంటారా? వాట్సప్‌లో బాగున్న స్టేటస్‌ని ఫేస్‌బుక్‌లో షేర్ చేయాలనుకుంటున్నారా?

ఇది చాలా సింపుల్. మీరు డైరెక్ట్‌గా మీ వాట్సప్ నుంచి ఫేస్‌బుక్‌లోకి స్టేటస్ షేర్ చేయొచ్చు.

వాట్సప్ అందిస్తున్న మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఇది. మీరు ఫేస్‌బుక్ యాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా వాట్సప్ నుంచే నేరుగా ఫేస్‌బుక్‌లోకి మీ స్టేటస్‌ని షేర్ చేయడం సులువు.

మీరు షేర్ చేసిన వాట్సప్ స్టేటస్ ఫేస్‌బుక్‌లో స్టోరీగా కనిపిస్తుంది.

ఇందుకోసం మీరు ఫేస్‌బుక్ యాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు.

అయితే మీ వాట్సప్ స్టేటస్‌ని ఫేస్‌బుక్‌లోకి షేర్ చేసేముందు మీ యాప్స్ అప్‌డేట్ చేయాలి.

UPDATE YOUR WHATS APP IN GOOGLE PLAYSTORE CLICK HERE

UPDATE YOUR FACEBOOK APP IN GOOGLE PLAYSTORE

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఫేస్‌బుక్ లేదా ఫేస్‌బుక్ లైట్, యాపిల్ ఫోన్‌లో ఫేస్‌బుక్ యాప్స్ ఇన్‌స్టాల్ చేసి ఉండాలి.

మరి వాట్సప్ స్టేటస్‌ని ఫేస్‌బుక్‌లో షేర్ చేసేందుకు ఏఏ స్టెప్స్ ఫాలో కావాలో తెలుసుకోండి.

ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సప్ ఓపెన్ చేయండి.

ఆ తర్వాత స్టేటస్‌పైన క్లిక్ చేయండి.

మీ ఫోన్‌లో స్టేటస్ క్రియేట్ చేయండి.

ఆ తర్వాత స్టేటస్ ఓపెన్ చేయండి.

మీకు Share to Facebook Story ఆప్షన్ కనిపిస్తుంది.

క్లిక్ చేయండి. ఆ తర్వాత మీరు ఎవరికి షేర్ చేయాలనుకుంటున్నారో కూడా సెలెక్ట్ చేయొచ్చు.

ఆ తర్వాత Share Now పైన క్లిక్ చేయండి.

ఆ తర్వాత మీరు షేర్ చేసిన వాట్సప్ స్టేటస్ ఫేస్‌బుక్ స్టోరీగా కనిపిస్తుంది.

ఒకవేళ మీ వాట్సప్ స్టేటస్‌లో వేర్వేరుగా అప్‌డేట్స్ ఉంటే వాటిని వేర్వేరుగా ఫేస్‌బుక్‌లోకి షేర్ చేయాల్సి ఉంటుంది.

WHATS APP SECURITY TIPS BY INDIAN ARMY DOWNLOAD

watsapp మీ స్టోరేజ్ ను తినేస్తున్నదా? అయితే ఇలా చేయండి

error: Content is protected !!