# whatsapp-storage-trick-for-unnecessary-media-Whatsapp Storage

- Link: https://amaravathiteacher.com/whatsapp-storage-trick-for-unnecessary-media-whatsapp-storage/
- Published: 2019-09-13T21:32:17+05:30
- Author: amaravathiteacher

## **_whatsapp-storage-trick-for-unnecessary-media-Whatsapp Storage_**

## **వాట్సాప్ మీ స్టోరేజీని తినేస్తుందా? అయితే ఇలా చేయండి**

### **వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే ఫోటోల వల్ల మీ ఫోన్ మెమరీ నిడిపోకుండా ఉండాలంటే మీ ఫోన్ సెట్టింగ్స్ వెంటనే మార్చుకోండి.\* **

### **\*గ్రూప్ ఓపెన్ చేసిన తరువాత   గ్రూప్ పేరు పైన క్లిక్ చెయ్యాలి,\* **

### **\*అందులో\***

### ** \*mute notifications\***

### **\*Custom notifications\* **

### **\*Media visibility\* **

### **\*అనేవి ఉంటాయి\* **

### **\*Media visibility పైన క్లిక్ చేస్తే\***

### **\*Default\* **

### **\*Yes\***

### **\*No\***

### **\*అని ఉంటాయి\* **

### **\*No అని select చేసి ok చెయ్యండి.\* **

### **\*మీకు ఫొటోస్ అన్నీ కనిపిస్తాయి కానీ ఫోన్ మెమరీ లోకి వెళ్లవు. **

### **కాబట్టి మీరు ఎన్ని గ్రూపుల్లో ఉన్నా ఇబ్బంది ఉండదు.\***

### **వాట్సాప్ వాడే ప్రతి ఒక్కరికీ ఉండే ప్రధాన సమస్య స్టోరేజీనే. **

### **వాట్సాప్ లో వచ్చే అనవసరమైన ఫొటోలు, వీడియోలు, మీడియా ఫైల్స్ గ్యాలరీలో పేరుకుపోతుంటాయి. **

### **ఈ చిట్కాను అనుసరిస్తే ఆ సమస్యను అధిగమించవచ్చు**

### **ప్రముఖ మెసేజింగ్ యాప్అయిన వాట్సాప్ వాడుతున్న ప్రతి ఒక్కరికీ ఉండే ప్రధాన సమస్య స్టోరేజీ. **

### **ఎందుకంటే వాట్సాప్ లో మనకు ఎన్నో ఫొటోలు, వీడియోలు వస్తూ ఉంటాయి. **

### **అందులో అవసరమైనవి ఉంటాయి, అనవసరమైనవి కూడా ఉంటాయి. **

### **అసలు సమస్య ఎక్కడ వస్తుందంటే, అవసరమైనవి 10 శాతం ఉంటే, అనవసరమైనవి 90 శాతం ఉన్నప్పుడే. **

### **ఈ అనవసరమైన ఫొటోలు, వీడియోలే ఎక్కువ స్టోరేజ్ తినేస్తాయి. **

### **వీటిని ఒకేసారి డిలీట్ చేయడం కూడా కష్టమే. ఎందుకంటే ఒకేసారి చాలా ఎక్కువయిపోతాయి. **

### **కొన్ని చిన్న చిన్న చిట్కాలు ఫాలో అయ్యి వాట్సాప్ మీ స్టోరేజ్ తినేయకుండా చేయవచ్చు.**

### **1. ముందుగా వాట్సాప్ ఓపెన్ చేసి, కుడివైపు పైభాగాన ఉండే మూడు చుక్కల గుర్తుపై క్లిక్ చేయాలి.**⏎ **2. అందులో సెట్టింగ్స్ లోకి వెళ్లి, చాట్స్ ను ఎంచుకోవాలి.****3. అక్కడ మీకు ‘మీడియా విజిబిలిటీ’ అనే ఆప్షన్ కనిపిస్తుంది.****4. దానిపై క్లిక్ చేస్తే వాట్సాప్ లో వచ్చే ఫొటోలేవి మీ గ్యాలరీలో కనిపించవు**

### **మీకు ప్రత్యేకించి ఒక వ్యక్తి లేదా గ్రూప్ నుంచి వచ్చే ఫొటోలు, వీడియోలు కనిపించకూడదంటే దానికి కూడా ఒక ప్రక్రియ ఉంది.**

### ⏎ **1. ముందుగా మీరు ఏ వ్యక్తి లేదా గ్రూప్ నుంచి వచ్చే మీడియా ఫైల్స్ కనిపించకూడదు అంటారో ఆ చాట్ పై క్లిక్ చేయాలి.**

### ⏎ **2. ఆ తర్వాత అందులో కూడా కుడివైపు పైన మూడు చుక్కల గుర్తు ఒకటి కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి.**

### ⏎ **3. ఒకవేళ మీరు గ్రూప్ లో క్లిక్ చేస్తే, అక్కడ పైన ‘View Group Info’ అని కనిపిస్తుంది. **

### **లేదా ఎవరిదైనా చాట్ మీద క్లిక్ చేస్తే ‘View Contact’ అని కనిపిస్తుంది.**⏎ **4. దాని మీద క్లిక్ చేస్తే మీకు అక్కడ మీడియా విజిబిలిటీ అనే ఆప్షన్ కనిపిస్తుంది.****5. ఆ ఆప్షన్ లోకి వెళ్లి నో అని సెలక్ట్ చేసుకుంటే చాలు. ఆ వ్యక్తి లేదా గ్రూప్ నుంచి వచ్చే మీడియా ఫైల్స్ మీకు గ్యాలరీలో కనిపించవు.**

### **మరి కొందరికి మరో రకమైన సమస్య ఉంటుంది. వైఫై ఆన్ చేయగానే వారి వాట్సాప్ వచ్చిన ఫొటోలు, వీడియోలు అన్నీ ఆటోమేటిక్ గా డౌన్ లోడ్ అయిపోతూ ఉంటాయి. **

### **గ్రూపులు అధికంగా వారికి ఈ సమస్య ఉంటే వారి బాధ వర్ణనాతీతం అనే చెప్పాలి. **

### **వందల సంఖ్యలో ఫొటోలు, వీడియోలు వచ్చి ఫోన్ స్టోరేజీ తినేస్తాయి. **

### **ఇలా ఫొటోలు, వీడియోలు డౌన్ లోడ్ అవ్వకుండా చేయడానికి కూడా ఒక మార్గం ఉంది.**

### **1. వాట్సాప్ సెట్టింగ్స్ లో డేటా అండ్ స్టోరేజ్ యూసేజ్ లోకి వెళ్లాలి.**⏎ **2. అక్కడ మీడియా ఆటో డౌన్ లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది.****3. దాని కింద ‘వెన్ యూజింగ్ మొబైల్ డేటా’, ‘వెన్ యూజింగ్ వైఫై’, ‘వెన్ రోమింగ్’ అనే ఆప్షన్లు ఉంటాయి.****4. వాటి మీద క్లిక్ చేసి, అందులో సెలక్ట్ అయి ఉన్న ఆప్షన్లన్నటినీ అన్ సెలక్ట్ చేయాలి.****5. అనంతరం కింద ఓకే మీద క్లిక్ చేయాలి.**

### **అంతే ఇక మీ ఫోన్ లో మీడియా ఫైల్స్ ఏవీ వాటంతట అవే డౌన్ లోడ్ అవ్వవు.**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
