YSR-AASARA-providing-financial-assistance-Rural-Urban-poor-women

YSR-AASARA-providing-financial-assistance-Rural-Urban-poor-women

నేడు వైఎస్‌ఆర్‌ ఆసరా పథకం ప్రారంభం*

*డ్వాక్రా సభ్యుల ఖాతాల్లో జమ కానున్న రూ.6,792 కోట్లు*

*️స్వయం సహాయ సంఘాల సభ్యుల బ్యాంకు రుణాలను నేరుగా చెల్లించే వైఎస్‌ఆర్‌ ఆసరా పథకాన్ని సీఎం జగన్‌ శుక్రవారం  క్యాంపు కార్యాలయం నుంచి ఆరంభించనున్నారు.*

 *️రాష్ట్ర వ్యాప్తంగా 87.74 లక్షల మంది డ్వాక్రా సంఘాల సభ్యుల ఖాతాల్లో రూ.6,792.20 కోట్లు జమ చేయనున్నారు.*

️రాష్ట్రంలో 8.71 లక్షల స్వయం సహాయక సంఘాలు ఉండగా, వీటికి గత ఏడాది ఏప్రిల్‌ 11 నాటికి రూ.27,168.83 కోట్ల మేర బ్యాంకుల్లో రుణాలు ఉన్నాయి. వీటిని నాలుగు విడతల్లో చెల్లించాలని నిర్ణయించారు.* 

️తొలి విడత నిధులను శుక్రవారం వారి ఖాతాల్లో జమ చేయనున్నారు.

వీటిని ఆయా సభ్యులు తమ అవసరాలకు ఖర్చు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

పాత బాకీ కింద బ్యాంకులు జమ చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు.*

️లబ్ధిదారుల జాబితా ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచారని, అర్హుల పేర్లు లేకపోతే దరఖాస్తు చేసుకోవాలని విచారణ జరిపి మంజూరు చేస్తారని అధికారులు తెలిపారు.*

Introduction of new Scheme named as “YSR AASARA” under Navaratnalu – Providing  financial assistance to Rural and Urban poor women in Self Help Groups who availed bank loans for financial needs – Reimbursement of  entire bank outstanding amount as on 11.04.2019 in four instalments from the financial year 2020-21through respective Welfare Corporations.

వైఎస్సార్ ఆసరా స్కీమ్ సెలక్షన్ లిస్ట్ ఈ రోజు విడుదల చేస్తున్నారు*

 *మీ గ్రామంలో ఎవరి పేరు ఉందో తెలుసుకోండి.* 

 *వైఎస్సార్ ఆసరా కు ఎంత డబ్బు వస్తుందో ఆన్లైన్లో తెలుకోవచ్చు.*

 *YSR Asara Beneficiary List 2020 District wise Online Status Check Selected Names (Sep 11th)* 

YSR SAMPOORNA POSHANA SCHEME ELIGIBILITY, GUIDELINES & OFFICIAL WEBSITE

వైఎస్సార్ ఆసరా కు ఎంత డబ్బు వస్తుందో ఆన్లైన్లో తెలుసుకోండి

JAGANANNA VIDYA KANUKA DETAILS & GUIDELINES FOR HADMASTERS & MEOs

IDENTITY CARDS FOR GOVERNMENT TEACHERS & MODEL ID CARDS

  1. Government is committed to the welfare and development of all segments of the society and implementing various welfare programs to benefit the poor in the State through “Navaratnalu” Schemes.The Government has decided to introduce a new scheme named as “YSR AASARA” under Navaratnalu, for providing the financial assistance to Rural and Urban poor women in Self Help Groups who availed bank finance to meet their financial needs by reimbursement of entire bank outstanding amount as on 11-04-2020.

  2. In the reference read above, the CEO, SERP, A.P. has submitted the proposal to the Government for introduction of new scheme named as “YSR AASARA”, in tune with fulfilment of promise made by the Hon’ble Chief Minister to the Self Help Group women members.

  3. Accordingly,the Government after careful examination of the proposal received from the Chief Executive Officer, SERP,hereby order to introduce the  new Scheme named as “YSR AASARA”for  providing the  financial assistance to rural and urban poor women in Self Help Groups who availed bank loans for financial needs, by  reimbursement of  entire bank outstanding amount as on 11.04.2019 in four instalments directly to the Self Help Group Savings accounts from the financial year 2020-21 through the respective Welfare Corporations.

వైఎస్సార్ చేయూత అర్హతలు :

డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. ‘వైఎస్సార్ ఆసరా’కు కేబినెట్ ఆమోదం.

కొత్తగా  వైఎస్సార్ చేయూతకు అప్లై చేయాలనుకునే వారికి జూన్ 12, 2020 నాటికి 45 సంవత్సరాలు పూర్తి అయ్యుండాలి.

అలాగే 12 జూన్ 2020 నాటికి 60 సంవత్సరాలు పూర్తి కాకూడదు.

DIGITAL TRAINING FOR TEACHERS CONDUCTING TCSION DETAILS & ONLINE APPLICATION

వైఎస్సార్ ఆసరా కు ఎంత డబ్బు వస్తుందో ఆన్లైన్లో తెలుసుకోండి

7TH WEEK (SEPTEMBER 12TH) WORKDONE STATEMENTS & GOOGLE LINKS

గత ఆరు నెలల సరాసరి విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కంటే మించరాదు

కుటుంబంలో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లించేవారు ఉండరాదు.

కుటుంబ సభ్యుల మీద మాగాణి 3 ఎకరాలు,మెట్ట 10 ఎకరాలు, రెండూ కలిపి 10 ఎకరాలు మించరాదు.

వివిధ కారణాల చేత తెల్ల రేషన్ కార్డు Ineligible అయిన వారు అనర్హులు.

ఇది వరకే చేయూతకు అప్లై చేసి INELIGIBLE అయిన వారు మరోసారి దరఖాస్తు చేయడానికి వీలు లేదు.

 డ్వాక్రా మహిళలకు, విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది.

నవరత్నాల్లో మరో హామీని అమలు చేసే దిశగా నిర్ణయం తీసుకుంది.

ఇవాళ సీఎం అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ సమావేశంలో ‘వైఎస్ఆర్ ఆసరా’ పధకానికి ఆమోదముద్ర వేసింది.

ఈ పధకం ద్వారా డ్వాక్రా మహిళలకు నాలుగేళ్లలో రూ. 27 వేల కోట్లకుపైగా లబ్ది చేకూరనుంది.

అంతేకాకుండా సెప్టెంబర్ 1వ తేదీన ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’ పధకం,

సెప్టెంబర్ 5న ‘వైఎస్సార్ విద్యా కానుక’,

సెప్టెంబర్ 11న ‘వైఎస్సార్ ఆసరా’ పధకాలను ప్రారంభించేందుకు డేట్లను ఖరారు చేసింది.

వైఎస్సార్ ఆసరా  ELIGIBILE LIST

YSR ASARA PROGRAMME G.O COPY PROCEEDINGS DOWNLOAD

error: Content is protected !!