# YSR-Bheema-scheme-update-information-how-to-apply-details

- Link: https://amaravathiteacher.com/ysr-bheema-scheme-update-information-how-to-apply-details/
- Published: 2020-09-12T15:15:00+05:30
- Author: amaravathiteacher

## **YSR-Bheema-scheme-update-information-how-to-apply-details**

![](https://i0.wp.com/amaravathiteacher.com/wp-content/uploads/2020/09/YSR-BHEMA.
jpg?resize=314%2C193&ssl=1)

## **వైఎస్సార్‌ బీమా పథకం’ ప్రారంభం**

### **క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఈ పథకాన్ని ప్రారంభించారు. **

### **‘వైఎస్సార్‌ బీమా పథకం’  ద్వారా బియ్యం కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరనుంది. **

### **కుటుంబ పెద్దకు జీవన భద్రత కల్పించేందుకు తీసుకొచ్చిన ఈ బీమా పథకం ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. **

### **కోవిడ్‌ వల్ల ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ నిరుపేద కుటుంబాలకు మేలు చేయాలన్న సంకల్పంతో వైఎస్సార్‌ బీమా పథకాన్ని అమలు చేసినట్టు సీఎం జగన్‌ తెలిపారు.**

### **గ్రామ సచివాలయాల్లో ఇన్సూరెన్స్‌ జాబితా పెడతాం. **

### **ప్రమాదాల్లో మరణించిన, వైకల్యం కలిగిన కుటుంబాలకు బీమా కవరేజీ ఉంటుంది. **

### **18-50 ఏళ్ల మధ్య వారు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5లక్షలు బీమా. **

### **సహజ మరణానికి రూ.2లక్షల బీమా. ప్రమాదవశాత్తు పాక్షిక వైకల్యం కలిగితే రూ.1.50 లక్షల బీమా. 51-70 ఏళ్ల మధ్య ఉన్నవారు మరణిస్తే రూ.3లక్షలు బీమా. **

### **ప్రమాదవశాత్తు చనిపోయినవారి కుటుంబాలకు తక్షణం రూ.10వేలు అందిస్తాం. **

### ** గ్రామ సచివాలయం నుంచే రూ.10వేలు ఇస్తాం’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.**

### **YSR Bheema Scheme: పేద ‌కుటుంబాల‌కు అండ‌గా.. ‘వైఎస్సార్ బీమా’ పధకం**⏎ **YSR BHIMA Scheme: పేద ‌కుటుంబాల‌కు సామాజిక భ‌ద్ర‌త క‌ల్పించాల‌నే ల‌క్ష్యంగా జ‌గ‌న్ స‌ర్కార్ తాజాగా ‘వైఎస్సార్ బీమా పధకానికి శ్రీకారం చుట్టింది. **

### **ఈ పధకానికి సంబంధించిన విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. **

### **దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, బియ్యం కార్డు ఉన్నా కుటుంబ పెద్దలకు వైఎస్సార్‌ బీమా పథకం వ‌ర్తిస్తుంది. **

### **󠀁[AP INTER 1ST YEAR ONLINE ADMISSION LINK & COMPLETE DETAILS](https://amaravathiteacher.com/ap-inter-online-registration-process-2020-21-academic-year/)󠁿**

### **󠀁[AP EAMCET-2020 COUNSILLING SCHEDULE & WEB OPTIONS DETAILS & CUT OFF RANKS](https://amaravathiteacher.com/ap-eamcet-2020-admissions-councilling-notification-colleges-cut-off-ranks/)󠁿**

### **ఈ ప‌థ‌కం ద్వారా ఒక‌టిన్న‌ర కోట్ల కుటుంబాల పెద్ద‌లు, లేదా కుటుంబాన్ని పోషించే వ్య‌క్తులకు ఈ ప‌థ‌కం వ‌ర్తించును.**

### ** ఈ ప‌థ‌కం ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వమే చెల్లిస్తుంది.**

### **ఈ ప‌థ‌కానికి నోడ‌ల్ ఏజెన్సీగా కార్మిక సంక్షేమ మ‌రియు ఉపాధి క‌ల్ప‌న శాఖ వ్య‌వ‌హ‌రిస్తుంది. కేత్ర‌స్థాయిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ్రామీణ పేద‌రిక నిర్మూల‌న సంస్థ ( వైఎస్ ఆర్ కాంత్రి ప‌థం) ముఖ్య కార్యనిర్వ‌హ‌ణాధికారి ద్వారా ఈ ప‌థ‌కం అమ‌లవుతుంది. **

### **గ్రామ లేదా వార్డు స‌చివాల‌యంలో నియ‌మించ‌బ‌డిన వెల్ఫేర్ అసిస్టెంట్ ఈ ప‌థ‌కానికి రిజిస్ట్రేష‌న్ అథారిటీగా వ్య‌వ‌హ‌రిస్తారు. **

### **ప్ర‌యోజ‌నాలు:**

### ** 18 నుండి 50 సంవ‌త్సరాల మ‌ధ్య వ‌య‌సు ‌వారు ప్ర‌మాద‌వ‌శాత్తు శాశ్వ‌త వైక‌ల్యం సంభ‌వించినా లేదా మ‌ర‌ణించినా బాధిత కుటుంబానికి ఈ ప‌థ‌కం ద్వారా రూ. 5 ల‌క్ష‌లను ఉప‌శ‌మ‌నంగా అందిస్తారు. **

### **అలాగే 51 నుంచి 70 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌సు ‌వారు ప్ర‌మాద‌వ‌శాత్తు మ‌ర‌ణిస్తే బాధిత కుటుంబానికి ఈ ప‌థకం ద్వారా రూ. 3 ల‌క్ష‌లను ఉప‌శ‌మ‌నంగా అందిస్తారు .**

### ** అదేవిధంగా 18 నుంచి 50 సంవ‌త్సరాల వారు స‌హ‌జ మ‌ర‌ణం పొందితే.. 2 ల‌క్ష‌ల రూపాయ‌ల ఆర్థిక ఉప‌‌శ‌మ‌నం అందుతాయి. **

### **అర్హ‌త‌లు: – **

### **రైస్ కార్డు కలిగి ఉండి.. 18 నుంచి 70 సంవ‌త్స‌రాలు గల కుటుంబ పెద్ద ఈ ప‌థ‌కానికి అర్హులు. **

### **– ల‌బ్దిదారులు వ‌య‌సుని ఆధార్ కార్డు ద్వారా లెక్కిస్తారు. **

### **– మాగాణి అయితే 2.5 ఎక‌రాల లోపు మాత్ర‌మే ఉండాలి. – అలాగే మెట్ట భూమి అయితే.. 5 ఎక‌రాల లోపు ఉండాలి. **

### **అన‌ర్హులు – **

### **ఆదాయ‌పు ప‌న్ను చెల్లింపు దారులు, ప్ర‌భుత్వ ఉద్యోగులు, – పీఎఫ్ మ‌రియు ఈపీఎఫ్ చెల్లించే వారు – గృహిణులు , విద్యార్థులు, – యాచ‌కులు, మ‌తిస్థిమితం లేనివారు. **

### **గ్రామ/వార్డు వలంటీర్‌ తమ స్మార్ట్‌ఫోన్లలో వైఎస్‌ఆర్‌ బీమా మొబైల్‌ అప్లికేషన్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకొని బియ్యం కార్డుదారుని ఇంటి వద్దకు వెళ్లి రైస్‌కార్డు, ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతాలను తనిఖీచేసి కుటుంబ సభ్యులతో మాట్లాడి కుటుంబాన్ని పోషించే వ్యక్తిని ఎంపిక .**

### ** ఈ పథకానికి సంబంధించి అర్హులకు త్వరలోనే బీమా కార్డు మంజూరవుతుందని కలెక్టర్‌ పేర్కొన్నారు. **

### **󠀁[YSR SAMPOORNA POSHANA SCHME LIGIBILITY & OFFICIAL WEBSITE](https://amaravathiteacher.com/ysr-sampoorna-poshana-sampoorna-poshana-plus-menu-nutrition-scheme/)󠁿**

### **󠀁[ALL SCHOOLS EOPEN ON OCTOBER 5TH COMPLTE DETAILS](https://amaravathiteacher.com/unlock-4-0-guidelines-reopening-schools-in-the-state-a-p-instructions/)󠁿**

### **నామినీ గా ఎవరు ఉండాలి: –**

### **పాలసీదారు భార్య / 21 సం౹౹ పూర్తి కానీ కొడుకు / పెళ్లి కాని కూతురు/ వితంతువు అయిన కూతురు ఒకవేళ ల‌బ్దిదారు తో ఉంటే. వైఎస్సార్ బీమా ప‌థ‌కం / ల‌బ్దిదారు మీద ఆధార పడిన తల్లిదండ్రులు / వితంతువు అయిన కోడలు లేదా ఆమె పిల్లలు.**

### **ఏదైనా జాతీయ బ్యాంకు లో సేవింగ్స్ లేదా జన ధన్ ఖాతా తెరవాలి, అప్పుడే నామినీ పేరును సూచించాలి. **

### **సంవత్సరానికి ప్రీమియం ₹15/- వ్యక్తులు చెల్లించాలి. **

### **అనంత‌రం ల‌బ్దిదారుల‌కు ఐడెంటిటీ కార్డు ఇస్తారు అందులో విశిష్ట గుర్తింపు సంఖ్య(Unique Id), పాలసీ నెం. ఉంటాయి.**

### **క్లెయిమ్ ఇంటిమేట్ చేసిన 15 రోజుల లోపల బీమా చెల్లించాలి. **

### **క్లెయిమ్ అమౌంట్ నేరుగా వాళ్ళ బ్యాంకు అకౌంట్ ల‌కే పంపించ‌బ‌డుతుంది. **

### **ఈ బీమా విషయంలో లేదా క్లెయిమ్ చెల్లింపు విషయం లో ఏమైనా ఫిర్యాదులు ఉంటే పీడీ, డీఆర్‌డీఏ సంప్రదించండి.**

### **ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే:\***

### **\*18-50 సం౹౹ ౼\* \*₹5,00,000/-\***

### **\*51-70 సం౹౹ ౼ ₹3,00,000/-\***

### **\*️సహజ మరణం:\***

### **\*18-50 సం౹౹ ౼ ₹2,00,000/-\***

### **\*ఎంపిక:**

### ** వాలంటీర్ల డోర్-to-డోర్ సర్వే ద్వారా.\***

### **\*రైస్ కార్డు కలిగి ఉండాలి (రైస్ కార్డుకు ఉండే అర్హతలు దీనికి వర్తిస్తాయి).\***

### **\*సచివాలయం పరిధిలో : సంక్షేమ కార్యదర్శి పర్యవేక్షిస్తారు.\***

### **\*️ఏదైనా జాతీయ బ్యాంకు లో సేవింగ్స్ లేదా జన ధన్ ఖాతా తెరవాలి, అప్పుడే నామినీ పేరును సూచించాలి.\***

### **\*️సంవత్సరానికి ప్రీమియం ₹15/- వ్యక్తులు చెల్లించాలి.\***

### **\*️సచివాలయాలు బీమా నమోదుకు,బీమా ప్రాసెసింగ్, క్లెయిమ్ చెల్లింపుకు facilitation సెంటర్లగా ఉంటాయి.\***

### **\*️వయస్సుకు ప్రామాణిక నిర్ధారణ పత్రంగా ఆధార్ కార్డును తీసుకుంటారు.\***

### **\*నామినీ గా ఎవరు ఉండాలి:\***

### **    / \*భార్య\***

### **    / \*21 సం౹౹ పూర్తి కానీ కొడుకు\***

### **    / \*పెళ్లి కాని కూతురు\***

### **󠀁[YSR AASARA SCHEME ELIGIBILITY LIST DETAILS](https://amaravathiteacher.com/ysr-aasara-providing-financial-assistance-rural-urban-poor-women/)󠁿**

### **󠀁[JAGANANNA VIDYAKANUKA SCHEME DETAILS & CHECK LIST](https://amaravathiteacher.com/jagananna-vidya-kanuka-kits-instructions-for-headmasters-meos-checklist/)󠁿**

### **/ \*వితంతువు అయిన కూతురు\* \*ఒకవేళ benificiary తో ఉంటే.\***

### **    / \*benificiary మీద ఆధార పడిన తల్లిదండ్రులు.\***

### **/ \*వితంతువు అయిన కోడలు లేదా ఆమె పిల్లలు.\***

### **\*️పై వాళ్ళు తప్ప ఇంక ఎవరిని నామినీ గా పెట్టరాదు.\***

### **\*️benificiary కి ఐడెంటిటీ కార్డు ఇస్తారు అందులో విశిష్ట గుర్తింపు సంఖ్య(Unique Id), పాలసీ నెం. ఉంటాయి.\***

### **\*️క్లెయిమ్ ఇంటిమేట్ చేసిన 15రోజుల లోపల బీమా చెల్లించాలి.\***

### **\*️SERP క్రింద ఉండే జిల్లా సమాఖ్య లు క్లెయిమ్ ని ప్రాసెస్ చేస్తాయి.\***

### **\*️క్లెయిమ్ అమౌంట్ నేరుగా వాళ్ళ బ్యాంకు అకౌంట్ కే transfer చేయబడుతుంది, చేతికి ఇవ్వరు( బ్యాంకు ఖాతా ఎల్లపుడు రన్నింగ్ లో పెట్టుకోవడం benificiary బాధ్యత)\***

### **\*️బీమా enrollment విషయంలో లేదా క్లెయిమ్ చెల్లింపు విషయం లో  ఏమైనా ఫిర్యాదులు ఉంటే PD, DRDA గారిని సంప్రదించండి\***

### **󠀁[AP SCERT VARADHI WORK BOOKS 6TH CLASS TO 10TH CLASS ALL SUBJECTS CLICK HERE](https://amaravathiteacher.com/varadhi-all-subjects-worksheets-from-class-6th-to-9th-class-ap-2020/)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
