# ysr-kantivelugu-from-october-10th-instructions-for-teachers-guidelines

- Link: https://amaravathiteacher.com/ysr-kantivelugu-from-october-10th-instructions-for-teachers-guidelines/
- Published: 2019-10-09T22:06:02+05:30
- Author: amaravathiteacher

## **_ysr-kantivelugu-from-october-10th-instructions-for-teachers-guidelines_**

[[

### **రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట్మాతకంగా చేపట్టనున్న ‘వైఎస్సార్‌ కంటి వెలుగు’ కార్యక్రమాన్ని గురువారం(10వ తేదీన) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. అనంతపురం జూనియర్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో జరిగే సభలో పాల్గొననున్న సీఎం వైఎస్‌ జగన్‌ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. **

### **ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ వైఎస్సార్‌ కంటి వెలుగు కింద ఉచితంగా కంటి పరీక్షలు, శస్త్రచికిత్సలు లభించనున్నాయి.**

### ** 6 విడతలుగా మూడేళ్లపాటు ఈ కార్యక్రమం అమలు కానుంది.**

### **వైఎస్సార్ కంటి వెలుగు తొలిదశ ఈనెల 10 నుంచి 16వ తేదీ వరకు\***

### **రెండో దశ నవంబరు 1 నుంచి డిసెంబరు 31 వరకు\***

### **3వ దశ వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి జులై 31 వరకు\***

### **4వ దశ కార్యక్రమం ఆగస్టు 1 నుంచి 2021 సంవత్సరం జనవరి 31 వరకు\***

### **5వ దశ కార్యక్రమం ఫిబ్రవరి 1 నుంచి జూలై 31 వరకు\***

### **6వ దశ కార్యక్రమం 2021 సంవత్సరం ఆగస్టు 1 నుంచి 2022 సంవత్సరం జనవరి 31 వరకు\***

### **ఉపాధ్యాయులకు వై.ఎస్.ఆర్ కంటి వెలుగు కార్యక్రమం గురించి♦**

### **\*ఉపాధ్యాయులకు సూచనలు\***

### **⌊✒⌉⌊✒⌉ప్రతి పాఠశాలకు ఒక ఉపాధ్యాయులు ఈ కార్యక్రమ నిర్వహణ కు బాధ్యులుగా వుండాలి.**

### **⌊✒⌉⌊✒⌉ఆశా కార్యకర్త సంబంధిత ఉపాధ్యాయుని సమక్షంలో విద్యార్థులకు  కంటి తనిఖీ లను నిర్వహిస్తారు….**

### **⌊✒⌉⌊✒⌉దీనికి సంబంధించి ఒక విజన్ చార్ట్,ఒక టార్చ్ లైట్,ఒక టేపు,సరఫరా చేయడం అయినది.**

### **రూ.560 కోట్లతో వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమం చేపట్టనున్నామని.. స్క్రీనింగ్, కంటి అద్దాల పంపిణీ, క్యాటరాక్ట్‌ శస్త్ర చికిత్స, ఇతరత్రా అవసరమైన పరీక్షలన్నీ ఈ పథకం కింద జరుగుతాయని**

### **󠀁[YSR కంటి వెలుగు మొదటి దశ షెడ్యుల్ వివరాలు](https://drive.google.com/file/d/0B8UcTffOXyU8NlJMZHluSl93LVJkN1dXdnphb1BtQUpjZk9V/view?usp=sharing)󠁿**

### **\*వీటి వినియోగం ఇలా………🔴\***

### **⌊✒⌉⌊✒⌉మంచి వెలుతురు వున్న ప్రదేశం లో కంటి తనిఖీ లు జరగాలి.**

### **⌊✒⌉⌊✒⌉విద్యార్థి నిలుచున్న దగ్గర నుంచి మూడు మీటర్ల దూరం ను టేపు సహాయం తో కొలిచి విద్యార్థి తలకు సమాంతరంగా విజన్ చార్ట్ ను గోడకు పేస్ట్ చేయాలి.**

### **⌊✒⌉⌊✒⌉విద్యార్థి నిలుచునే ప్రదేశాన్ని శుద్ధ ముక్క తో మార్క్ చేసి విద్యార్థిని అక్కడ నిలబెట్టాలి.**

### **⌊✒⌉⌊✒⌉విద్యార్థులు కంటి పరీక్షలు జరుగుతున్న ప్రదేశం లో ఎక్కువ మంది లేకుండా చూడాలి.**

### **⌊✒⌉⌊✒⌉ఇది వరకే కంటి అద్దాలు వాడుతున్న విద్యార్థులకు కంటి అద్దాలు తోనే తనిఖీ నిర్వహించాలి.**

### **\*ప్రదర్శన……..🔴\***

### **⌊✒⌉⌊✒⌉ పరీక్షా ప్రక్రియ చేపట్టే ముందు \*E\* అక్షరం యొక్క కొసలు ఏ వైపు కు వున్నయిననే విషయం చేతితో ఊపి ఏ విధంగా చెప్పాలో సూచించండి.**

### **⌊✒⌉⌊✒⌉పరీక్షా చేయించుకునే విద్యార్థి పరీక్షలో ఎలా చెప్పాలో,చూపించాలి, అనే విషయం అర్ధం అయ్యింది అని నిర్ధారించుకున్న తరువాత ప్రక్రియ మొదలు పెట్టండి.**

### **\*పరీక్షించే విధానం……….🔴\***

### **మొదటి లైన్ పెద్ద \*”E”\* **

### **\*పాస్…..🔴\***

### **⌊🕳⌉⌊🕳⌉ కనీసం రెండు అక్షరాలు చెప్పగలిగితే లేదా చుపించంగలిగితే తరువాత స్టెప్ కు వెళ్ళాలి**

### **\* ఫెయిల్…….🔴\***

### **⌊🕳⌉⌊🕳⌉ఒక్క అక్షరం లేదా ఏ అక్షరం సరిగ్గా చెప్పడం లేదా చుపించనప్పుడు కంటి పరీక్షలు సూచించాలి.**

### **రెండవ లైన్.. చిన్న \*E\***

### **\*పాస్…….🔴\***

### **⌊🕳⌉⌊🕳⌉కనీసం 4 అక్షరాలు చెప్పగలిగే లేదా చూపించ గలగాలి.**

### **\* ఫెయిల్………🔴\***

### **⌊🕳⌉⌊🕳⌉మూడు లేదా అంతకు తక్కువ అక్షరాలు చెప్పడం లేదా చూపించక పోతే కంటి పరీక్ష సూచించాలి..**

### **\*🔴ముందు కుడి కన్ను తరువాత యెడమ కన్ను ను ఇదే విధంగా పరీక్షించాలి….\***

### **\*♦♦గమనిక…….\***

### **⌊✒⌉⌊✒⌉విద్యార్థికి కంటి పరీక్ష చేసేటప్పుడు తన రెండవ కంటిని మృదువుగా ముసుకోమని చెప్పాలి.**

### **\*♦♦సంపూర్ణ కంటి పరీక్షా\***

### **⌊✒⌉⌊✒⌉కళ్ళు రెండింటి లో ఏ ఒక్క దానిలో నైనా దృష్టి పరీక్షలో ఫెయిల్ అయినట్లాయిన**

### **⌊✒⌉⌊✒⌉టార్చ్ లైట్ పరీక్షలో ఏదైనా అసాధారణ పరిస్తితి గమనించినా**

### **⌊✒⌉⌊✒⌉ఇతర కంటి సంబంధిత సమస్యలు వున్నవారు.**

### **\*♦వీరిని పూర్తి కంటి పరీక్షకు పంపించాలి….\***

### **\*♦♦గమనించండి..♦♦\***

### **⌊✒⌉⌊✒⌉ఈ కార్యక్రమం పూర్తి అయ్యే లోగా దృష్టి లోపం వున్న వారు,లేనివారు ఈ ప్రాథమిక దశ లో నిర్ధారణ జరగాలి.**

### _**󠀁[GUIDELINES FOR SCREENING TEST YSR KANTIVELUGU](https://drive.google.com/file/d/1Vf8iZUSMKUOaDwG5XzytQe27WrYdhu4o/view?usp=sharing)󠁿**_

### **󠀁[OPERATIONAL GUIDELINES FOR PHASE-1 ](https://drive.google.com/file/d/1PBQ1XhQsPrfGhlVwWenlcR4PqRoA0xFJ/view?usp=sharing)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
