YSR-Pelli-Kanuka-Enhancement-Marriage-Incentive-to-brides-G.O.No.105

YSR-Pelli-Kanuka-Enhancement-Marriage-Incentive-to-brides-G.O.No.105

SOCIAL WELFARE DEPARTMENT – YSR PELLI KAANUKA – Enhancement of Marriage Incentive (Pelli Kaanuka) to brides of SC/ST/BC/Minority/ Differently Abled/ BOCWWB categories in implementation of Assurance made in Manifesto – Orders – Issued.

G.O.MS.NO.105, 16-09-2019.

గుడ్‌న్యూస్.. వైఎస్సార్ పెళ్లి కానుక సాయం పెంపు

ఏపీలోని పేదింటి ఆడపడుచులకు వైసీపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులకు చెల్లిస్తున్న పెళ్లి కానుక ప్రోత్సాహకాన్ని భారీగా పెంచింది.

 వైఎస్సార్ పెళ్లి కానుక ఆర్థిక సాయాన్ని పెంచుతూ జీవో జారీ చేసింది.

ఈ మేరకు ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి రవిచంద్ర సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

?ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వివాహ సందర్భంగా పేదింటి ఆడపడుచులకు ఇచ్చే వైఎస్సార్‌ పెళ్లి కానుక మొత్తాన్ని పెంచుతూ.. సోమవారం జీఓ జారీ చేసింది. ఈ పథకంలో భాగంగా గతంలో ఎస్సీలకు రూ. 40 వేలు ఇస్తుండగా.. తాజాగా ఈ మొత్తాన్ని రూ.లక్షకు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది.

అలానే ఎస్సీ, ఎస్టీ కులాంతర వివాహాలను ప్రొత్సాహిస్తూ ఇచ్చే రూ.75 వేల మొత్తాన్ని ఏకంగా రూ.1.20లక్షలకు పెంచింది.

?గతంలో ఎస్టీలకు ఇచ్చే రూ. 50వేల మొత్తాన్ని.. రూ.లక్షకు, బీసీలకు ఇచ్చే రూ. 35వేలను రూ.50వేలకు, మైనారిటీలకు ఇచ్చే రూ. 50వేలను లక్ష రూపాయలకు, దివ్యాంగులకు ఇచ్చే రూ.లక్షను రూ. 1.50లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

?అలానే భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చే రూ.20 వేలను లక్ష రూపాయలకు పెంచింది

 YSR PELLI KANUKA G.O.NO.105,dt: 16-09-2019

In the reference 1st read above, Government have issued orders framing the Policy & Implementation Framework for all Marriage Related Incentive Schemes (MRIS) administered by various Departments of Government of Andhra Pradesh.
2. The Government acknowledges the need to alleviate the difficulties faced by economically poor SC/ST/BC/Minority/Differently Abled/BOCWWB categories families in the course of fulfilling certain important social responsibilities, in particular, the performance of marriage of girls. Accordingly, an Assurance was given in the Manifesto for enhancement of Marriage Incentive under YSR Pelli Kaanuka.
3. Government after careful examination of the matter, hereby enhance the Marriage Incentive (Pelli Kaanuka) to brides of SC/ST/BC/Minority /Differently Abled/BOCWWB categories under YSR Pelli Kaanuka as given below.

These enhancements of Marriage Incentive (Pelli Kaanuka) shall come into force with effect from 2nd April, 2020.

    The Social Welfare/Tribal Welfare/Backward Classes Welfare/Minorities Welfare/ Women, Children, Disabled & Senior Citizens/ Labour Employment Training & Factories/ Municipal Administration & Urban Development / Panchayat Raj & Rural Development Departments shall take necessary action accordingly.

ఎస్సీలకు రూ.40 వేల నుంచి రూ.లక్షకు పెంపు.

ఎస్సీ, ఎస్టీ కులాంతర వివాహానికి రూ.75 వేల నుంచి రూ. 1.20 లక్షలకు పెంపు.

ఎస్టీలకు రూ.50వేల నుంచి రూ.లక్షకు పెంపు.

బీసీలకు రూ.35వేల నుంచి రూ.50 వేలకు పెంపు.

బీసీ కులాంతర వివాహానికి రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెంపు.

మైనార్టీలకు రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంపు.

దివ్యాంగులకు రూ.లక్ష నుంచి రూ. లక్షన్నరకు పెంపు.

భవన నిర్మాణ కార్మికులకు రూ.20 వేల నుంచి రూ.లక్షకు పెంపు.

FOR MORE DETAILS YSR PELLI KANUKA G.O.NO.105

error: Content is protected !!