BLOG

sonu-sood-offers-scholarships-2020-for-poor-students

sonu-sood-offers-scholarships-2020-for-poor-students పేద విద్యార్థులకు సోనూసూద్ స్కాలర్‌షిప్‌.. వెంటనే దరఖాస్తు చేసుకోండి..! Sonu Sood: ఐఏఎస్ ఆశావాహులకు సోనూసూద్‌ స్కాలర్‌షిప్‌.. ఈనెల 20 దరఖాస్తుకు చివరితేది..! సోనూసూద్ ఐఏఎస్ కావాలనుకునే వారికి స్కాలర్‌షిప్స్ ప్రకటించారు. సినీ నటుడు సోనూసూద్ ఐఏఎస్ కావాలనుకునే వారికి స్కాలర్‌షిప్స్ ప్రకటించారు. సమయంలో ఎంతో సామాజిక సేవ చేస్తూ రియల్ హీరో అనిపించుకున్నారు. వలస కార్మికులను ఆదుకున్నారు.. ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇప్పించారు.. చిన్నపిల్లలకు గుండె …

Read More »

YSR-Bheema-scheme-update-information-how-to-apply-details

YSR-Bheema-scheme-update-information-how-to-apply-details వైఎస్సార్‌ బీమా పథకం’ ప్రారంభం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఈ పథకాన్ని ప్రారంభించారు. ‘వైఎస్సార్‌ బీమా పథకం’  ద్వారా బియ్యం కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరనుంది. కుటుంబ పెద్దకు జీవన భద్రత కల్పించేందుకు తీసుకొచ్చిన ఈ బీమా పథకం ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. కోవిడ్‌ వల్ల ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ నిరుపేద కుటుంబాలకు మేలు చేయాలన్న సంకల్పంతో వైఎస్సార్‌ బీమా పథకాన్ని అమలు …

Read More »

polytechnic-common-entrance-test-online-tests-with-google-forms

polytechnic-common-entrance-test-online-tests-with-google-forms 27న పాలిసెట్-2020 పరీక్ష. పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన పాలిసెట్ – 2020 ప్రవేశ పరీక్ష ఈ నెల 27న నిర్వహించనున్నారు. పరీక్ష విధానం ఏపీ పాలీసెట్‌:  వ్యవధి రెండు గంటలు. ప్రశ్నపత్రం 120 మార్కులకు ఉంటుంది. మేథమేటిక్స్‌ నుంచి 60, ఫిజిక్స్‌, కెమిస్ట్రీల్లో ప్రతి విభాగం నుంచి 30 చొప్పున ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలన్నీ మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో ఉంటాయి. రుణాత్మక మార్కులు లేవు. ఎలా సన్నద్ధమవ్వాలి?ప్రవేశపరీక్షలో …

Read More »

polytechnic-common-entrance-test-study-material-online-tests-model-papers

polytechnic-common-entrance-test-study-material-online-tests-model-papers 27న పాలిసెట్-2020 పరీక్ష. పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన పాలిసెట్ – 2020 ప్రవేశ పరీక్ష ఈ నెల 27న నిర్వహించనున్నారు. వారం రోజుల ముందు హాల్ టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు. ఈ నెల 25న పరీక్ష నిర్వహణకు సాంకేతిక విద్యాశాఖ నిర్ణయించినా, సచివాలయ పరీక్షల నేపథ్యంలో మళ్లీ 27కి మార్పు చేశారు. POLYCET-2020 మోడల్ పేపర్లు & ప్రీవియస్ పేపర్లు టెన్త్‌ తర్వాత? పాలిటెక్నిక్‌ కోర్సులు …

Read More »

navodaya-vidyalaya-samithi-selection-test-class-6th-details

navodaya-vidyalaya-samithi-selection-test-class-6th-details NAVODAYA VIDYALAYA SAMITIPROSPECTUS FOR JAWAHAR NAVODAYA VIDYALAYA SELECTION TEST-2021FOR ADMISSION TO CLASS-VI SALIENT FEATURES JNVST : ENTRANCE ON THE BASIS OF MERIT CO-EDUCATIONAL RESIDENTIAL SCHOOLS WITH FREE EDUCATION ADHERENCE TO THREE-LANGUAGE FORMULA PROMOTION OF NATIONAL INTEGRATION LOCATION IN RURAL AREAS ఆరో తరగతిలో ప్రవేశాలకు జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్- 2021 …

Read More »

Unlock-4.0”-Guidelines- Reopening-schools-in the State-A.P-instructions

Unlock-4.0”-Guidelines- Reopening-schools-in the State-A.P-instructions జిల్లా లో పాఠశాలల పునఃప్రారంభానికి ము హూర్తం ఖరారైంది. కొవిడ్‌-19 నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్‌లాక్‌-4 నిబంధనలు పాటిస్తూ ఈనెల 21 నుంచి స్కూళ్లు పనిచేయనున్నాయి. ఆమేరకు జి ల్లా విద్యాశాఖాధికారి  ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలలకు ఉ పాధ్యాయులు విధిగా హాజరుకావాలని ఆ యన ఆదేశించారు. అన్ని తరగతి గదుల ను శానిటైజ్‌ చేయాలన్నారు. ఉపాధ్యాయు లు మాస్కుతోపాటు చేతికి …

Read More »

Muslim- Christians-pre-metric-minority-scholarships-2020-21

Muslim- Christians-pre-metric-minority-scholarships-2020-21 PRE-METRIC – SCHOLARSHIPS: LAST DATE FOR PRE METRIC SCHOLARSHIPS OCTOBER 31st. “`Scholarships Schemes belongs to Minority Community has been announced for 2020-21 SCHEME OF ‘PRE-MATRIC SCHOLARSHIP’ FOR STUDENTS BELONGING TO THE MINORITY COMMUNITIES.               Scholarship will be awarded to the students who …

Read More »

Identity-cards-id-for-all-teachers-guidelines-with-dise-codes-ap

Identity-cards-id-for-all-teachers-guidelines-with-dise-codes-ap ఉపాధ్యాయులకు ఐడీలు – ప్రాథమిక, ప్రాథమికోన్నత టీచర్లకు కార్డులు – యూడైస్ కోడ్ తో పాటు ఇతర వివరాలు నమోదు రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. ప్రాథమిక, ప్రాథమి కోన్నత పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులందరికీ ఐడెంటిటీ కార్డులు సిద్ధం చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ⚡ ఈ మేరకు అన్ని పాఠశాలల ఉపాధ్యాయుల సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఉపాధ్యాయులకు అందజేసే ఐడెంటిటీ …

Read More »

New-website-for-child-info-ap-cse-admissions-t.c-for-students

New-website-for-child-info-ap-cse-admissions-t.c-for-students స్కూళ్లలో అడ్మిషన్లు చేపట్టండి విద్యార్థులు రావాల్సిన పనిలేదు తల్లిదండ్రుల సమ్మతుంటే చాలు 9వ తరగతి వరకు అంతా ప్రమోట్ వలస కూలీల పిల్లలకు టీసీ అక్కర్లేదు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ ప్రభుత్వ స్కూళ్లలో 2020-21 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టాలని పాఠశాల విద్య కమిషనర్ వాడ్రేవు చినవీర భద్రుడు ఆదేశాలు జారీ చేశారు. ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదివిన, యూపీలో ఏడో తరగతి చదివిన …

Read More »

vidya-varadhi-dd-sapthagiri-lessons-for-class-1st-to-10th-class-all-subjcts

vidya-varadhi-dd-sapthagiri-lessons-for-class-1st-to-10th-class-all-subjcts Doordarsan Video Lessons (from 1-10 classes) విద్యావారధి:: ⚘⚘*సప్తగిరి ఛానెల్ లో 1 నుంచి 10 తరగతుల ప్రసార సమయాలు. * దూరదర్శన్ సప్తగిరి వీడియో పాఠాలు* *1,2 తరగతులకు* *TIME : 11 AM -12 NOON* *3,4,5 తరగతులకు*  *TIME : 12 NOON – 1 PM* *6,7 తరగతులకు* *TIME : 2 PM – 3 PM* *8,9 తరగతులకు* *TIME …

Read More »

goveernment-guidelines-on-reopen-colleges-schools-for-teachers

goveernment-guidelines-on-reopen-colleges-schools-for-teachers Septembr 21st నుంచి ఆన్లైన్ బడులు* *తొమ్మిది నుంచి ఇంటర్ వరకే* 21 వ తేదీ నుండి పాఠశాలలకు ఉపాధ్యాయుల హాజరు గురించి కమీషనర్   గారి వివరణ.*  *నేడు పాఠశాలలకు ఉపాధ్యాయులు హాజరు పై  కమీషనర్ గారిని వివరణ కోరగా  21వ తేదీన అన్ని యాజమాన్యాల అందరూ ఉపాధ్యాయులు (Primary, UP,HS ) హాజరు కావాలని తెలిపారు*   *22వ తేదీ నుండి  50% ఉపాధ్యాయులు హాజరుకావాలి.*   …

Read More »

ysr-sampoorna-poshana-sampoorna-poshana-plus-menu-nutrition-scheme

ysr-sampoorna-poshana-sampoorna-poshana-plus-menu-nutrition-scheme ఇదీ పౌష్టికాహార మెనూ..  రాష్ట్ర వ్యాప్తంగా 55,607 అంగన్‌వాడీ కేంద్రాల్లోని దాదాపు 30.16 లక్షల మంది చెల్లెమ్మలు (గర్భిణులు, బాలింతలు), చిన్న పిల్లలకు ఏటా రూ.1863.11 కోట్ల వ్యయంతో చేపట్టిన వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ పథకాల మోనూ గురించి సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి స్వయంగా వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.  వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ► గర్భిణులు, బాలింతలకు రోజూ మధ్యాహ్నం పెట్టే ఆహారంలో …

Read More »

Career-Edge-Digital-Teacher-Online-Course-for-Teachers-from-TCSiON

Career-Edge-Digital-Teacher-Online-Course-for-Teachers-from-TCSiON-2020 టీచర్లకు డిజిటల్‌ కోర్సులో ఉచిత శిక్షణ* డిజిటల్‌ శకంలో ‘టెక్నాలజీ వినియోగంతో బోధన’పై 15 రోజుల ఉచిత కోర్సును టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌)కి చెందిన టీసీఎస్‌ అయాన్‌ ప్రారంభించింది. ‘కెరీర్‌ ఎడ్జ్‌ – డిజిటల్‌ టీచర్‌’ పేరిట రూపొందించిన ఈ ఆన్‌లైన్‌ కోర్సులో టీచర్లు ఎవరైనా చేరి, తమ డిజిటల్‌ బోధన నైపుణ్యాలను పెంచుకోవచ్చు. కొవిడ్‌ నేపథ్యంలో ఇప్పుడు లక్షలాది మంది టీచర్లు తరగతుల నిర్వహణకు డిజిటల్‌ …

Read More »

How-to-activate-android-apps-in-your-personel-desktop-computers

How-to-activate-android-apps-in-your-personel-desktop-computers ఆండ్రాయిడ్ యాప్‌లు పీసీలో..ఎలానో తెలుసా?*  మీ పర్సనల్ కంప్యూటర్‌(పీసీ)లో ఆఫీస్‌కు సంబంధించిన పనేదో చేస్తుంటారు. అంతలో మీ ఫోన్‌లో యాప్‌ అవసరం పడుతుంది. అందుకోసం మీరు చేస్తున్న పని పక్కన పెట్టి ఫోన్‌లో పని పూర్తిచేసి మళ్లీ కంప్యూటర్‌ స్ర్కీన్‌పైకి దృష్టి పెడతారు. ప్రతిసారి ఇలా చేయడం చికాకు కలిగిస్తుంది. అదే మీ ఫోన్‌లోని యాప్‌లు మీ పీసీ స్క్రీన్‌పైకి వస్తే.. ఆలోచన ఎంతో బాగుంది కదా. సరిగ్గా …

Read More »

73-services-in-all-post-office-common-service-centres-in-india

73-services-in-all-post-office-common-service-centres-in-india Post Office: గుడ్ న్యూస్… పోస్ట్ ఆఫీస్ కామన్ సర్వీస్ సెంటర్లలో 73 సేవలు* *®️మీరు కరెంట్ బిల్ కట్టాలా? డీటీహెచ్ రీఛార్జ్ చేయాలా? పాన్ కార్డుకు దరఖాస్తు చేయాలా? పాస్ పోర్ట్ తీసుకోవాలా? ఇలా ఎలాంటి సేవలనైనా పోస్ట్ ఆఫీస్ కామన్ సర్వీస్ సెంటర్లలో పొందొచ్చు. త్వరలోనే అన్ని పోస్ట్ ఆఫీసుల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇ-గవర్నెన్స్‌పైన దృష్టి పెట్టిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ పోస్ట్ …

Read More »

varadhi-worksheets-for-10th-class-all-subjcts-pdf-fils-2020

varadhi-worksheets-for-10th-class-all-subjcts-pdf-fils-2020 10TH CLASS TELUGU, HINDI, ENGLISH, MATHS, PHYSICAL SCIENCE, BIOLOGICAL SCIENCE & SOCIAL STUDIES WORKSHEETS VAARADHI WORKSHEETS PDF . AP SCERT, AMARAVATHI-VIJAYAWADA. 10TH CLASS WORKSHEETS. TELUGU HINDI ENGLISH MATHS PHYSICAL SCIENCE BIOLOGICAL SCIENCE SOCIAL STUDIES 10TH CLASS ONLINE TESTS TELUGU HINDI ENGLISH MATHS PHYSICAL SCIENCE BIOLOGICAL SCIENCE SOCIAL STUDIES 6TH …

Read More »

Varadhi-all-subjects-worksheets-from-class-6th-to-9th-class-ap-2020

Varadhi-all-subjects-worksheets-from-class-6th-to-9th-class-ap-2020 6TH CLASS TO 9TH CLASS TELUGU, HINDI, ENGLISH, MATHS, PHYSICAL SCIENCE, BIOLOGICAL SCIENCE & SOCIAL STUDIES WORKSHEETS T.M & E.M. AP SCERT-AMARAVATHI-VIJAYAWADA  6TH CLASS WORKSHEETS TELUGU HINDI ENGLISH MATHS GENERAL SCIENCE SOCIAL STUDIES 7TH CLASS WORKSHEETS TELUGU HINDI ENGLISH MATHS GENERAL SCIENCE SOCIAL STUDIES 8TH CLASS WORKSHEETS TELUGU HINDI …

Read More »

118-chaina-apps-banned-indian-government

118-chaina-apps-banned-indian-government చైనాకు మరోషాక్‌.. పబ్జీపై కేంద్రం నిషేధం* సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు భారత్‌ మరోసారి షాక్‌ ఇచ్చింది. డ్రాగన్‌ దేశానికి చెందిన మరో 118 మొబైల్‌ యాప్‌లపై నిషేధం విధించింది. వీటిలో పబ్‌జీ, క్యామ్‌ కార్డ్‌, బైడు, కట్‌ కట్‌ సహా మొత్తం 118 యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర ఐటీ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ మంత్రిత్వశాఖ వెల్లడించింది. గతంలో గల్వాన్‌ లోయ వద్ద చోటుచేసుకున్న ఘర్షణల సమయంలో …

Read More »

Guidelines-utilization-certificate-annual-School-Grants-Grants-RMSA-2020

Guidelines-utilization-certificate-annual-School-Grants-Grants-RMSA-2020 ఆడిట్  2019-2020  సంబంధించి నిర్వహించవలసిన రిజిస్టర్ లు ఈ క్రింద ఇవ్వబడినవి అవి. 2019-20 ఆడిట్ కి సంబంధించి ప్రధానోపాధ్యాయుల వివిధ సందేహాలు వాటి వివరణలు. 1. ప్రస్తుతం జరుగుతున్న ఆడిట్ 1.4.2019 నుండి 31.3.2020 మధ్య జరిగిన రిసిప్ట్ మరియు పేమెంట్స్ కు సంబంధించి మాత్రమే జరుగును. అనగా ఈ కాలంలో లో మంజూరైన అన్ని రకాల నిధులు RMSA, PD ACCOUNTS, SchoolGrant, CRC Grant …

Read More »

AP-ward-grama-volunteer-posts-notification-all-district-online-application

AP-ward-grama-volunteer-posts-notification-all-district-online-application AP గ్రామ వార్డ్  వాలంటీర్  2020 నోటిఫికేషన్. మిగిలిపోయిన గ్రామ వాలంటీర్ పోస్టులని భర్తీ చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన AP govt. క్రింది లింక్ లో  APPLY చేస్కుకోగలరు. Apply from 29/08/2020 to 01/09/2020 Click Here To Apply GRAMA VOLUNTEER CLICK HERE TO KNOW YOUR INTERVIEW DATE Click Here To Download Notifications District Wise

Read More »

covid-19-treatment-hospitals-list-under-employees-health-scheme-ehs

covid-19-treatment-hospitals-list-under-employees-health-scheme-ehs హెల్త్ కార్డ్ కలిగి ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ఎంప్లాయ్ హెల్త్ స్కీం హాస్పిటల్స్ లిస్ట్ పంపడం జరిగింది  ప్రతి ఒక్కరూ ఈ లిస్ట్ ను సేవ్ చేసుకుంటారు. మరియు ఈ లిస్ట్ ను తెలిసిన ప్రతి ఉద్యోగికి ఫోర్వర్డ్ చేయండి! జాబితాలో పేర్కొన్న అన్ని రకాల చికిత్సలకు ఎంపానెల్డ్‌ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల నుంచి నగదు లేని చికిత్సలను లబ్ధిదారులు పొందవచ్చు.*  ఈ స్కీం  ద్వారా ఆరోగ్య సంరక్షణ ఉద్యోగి …

Read More »
error: Content is protected !!