ibps-clerks-recruitment-various-public-sector-banks

ibps-clerks-recruitment-various-public-sector-banks

                     Any eligible candidate, who aspires to join any of the Participating Organisations listed at (A) as a Clerk or in a similar post in that cadre, is required to register for the Common Recruitment Process (CRP Clerks -VIII).

               ఖాతాదారులు బ్యాంకుల్లో మొదటగా వచ్చి కలిసేది వీరినే కాబట్టి ఈ ఉద్యోగులకు తప్పనిసరిగా సంబంధిత రాష్ట్రభాషలో మాట్లాడటం, చదవడం, రాయడం వంటివి వచ్చుండాలి.

పరీక్ష నిమిత్తం తెలుగు రాష్ట్రాల్లో దేన్నుంచైనా లేదా దేశంలోని ఏదైనా ఒక రాష్ట్రానికి మాత్రమే దరఖాస్తు చేయవచ్చు.

ముఖ్యమైన తేదీలు
* ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌: 18.09.2018 నుంచి 10.10.2018 వ‌ర‌కు
* ప్రిలిమినరీ ఆన్‌లైన్‌ పరీక్ష: 2018 డిసెంబరు 8, 9, 15, 16 తేదీలు 
* మెయిన్స్‌ రాతపరీక్ష: 20.01.2019

వయ:పరిమితి: 20 నుంచి 28 సంవత్సరాల వయసువారై ఉండాలి. అభ్యర్థులు తమ వయసును 01.09.2018తో పోల్చి చూసుకోవాలి. ఎస్‌సీ/ ఎస్‌టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సం., ఓబీసీ కేటగిరీవారికి 3 సం., అంగవైకల్యం ఉన్నవారికి 10 సంవత్సరాల మినహాయింపు ఉంది.

విద్యార్హతలు: 

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణ‌త‌.. కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం త‌ప్ప‌నిస‌రి. అభ్య‌ర్థి ద‌ర‌ఖాస్తు చేసుకునే రాష్ట్రానికి సంబంధించిన‌ ప్రాంతీయ భాష‌లో చ‌ద‌వ‌డం, రాయ‌డం, మాట్లాడ‌టం వ‌చ్చి ఉండాలి.
దరఖాస్తు: 

అభ్యర్థులు తమ వివరాలను ఆన్‌లైన్‌లో పూర్తిచేసి, రూ.600 పరీక్ష ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఎస్‌సీ/ ఎస్‌టీ/ పీడబ్ల్యూడీ/ ఎక్స్‌స‌ర్వీస్‌మెన్‌ వారు రూ.100 చెల్లించాలి.

పరీక్ష కేంద్రాలు
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్రిలిమిన‌రీ కేంద్రాలు: చీరాల‌, చిత్తూరు, ఏలూరు, గుటూరు, క‌డ‌ప‌, కాకినాడ‌, క‌ర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజ‌మండ్రి, శ్రీకాకుళం, తిరుప‌తి, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం.

మెయిన్స్‌ కేంద్రాలు: గుంటూరు, క‌ర్నూలు, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం.

తెలంగాణలో ప్రిలిమిన‌రీ కేంద్రాలు: హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌ 
మెయిన్స్‌: హైదరాబాద్‌.

పోస్టుల వివరాలు: ఆంధ్రప్రదేశ్‌-167, తెలంగాణ-162, కర్ణాటక-618, తమిళనాడు-792. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో అత్యధికంగా 944 పోస్టులు ఉన్నాయి.

ఏపీలో ఖాళీల వివ‌రాలు

అల‌హాబాద్ బ్యాంకు-15, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా-16, బ్యాంక్ ఆఫ్ ఇండియా-09, కార్పొరేష‌న్ బ్యాంక్‌-10, ఇండియ‌న్ బ్యాంక్‌-52, ఓరియంట‌ల్ బ్యాంక్ ఆఫ్ కామ‌ర్స్‌-10, యూకో బ్యాంక్-08, యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-39, విజ‌యా బ్యాంక్‌-08.

తెలంగాణ‌లో ఖాళీల వివ‌రాలు

అల‌హాబాద్ బ్యాంకు-20, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా-13, బ్యాంక్ ఆఫ్ ఇండియా-06, కెన‌రా బ్యాంక్‌-60, కార్పొరేష‌న్ బ్యాంక్‌-07, ఇండియ‌న్ బ్యాంక్‌-15, ఓరియంట‌ల్ బ్యాంక్ ఆఫ్ కామ‌ర్స్‌-05, యూకో బ్యాంక్-08, యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-20, విజ‌యా బ్యాంక్‌-08.




HOW TO PREPARE BANK EXAMS CLICK HERE

The tentative schedule of events is as follows:

Activity Tentative Dates On-line registration including Edit/Modification of Application by candidates 18.09.2018 to 10.10.2018

Payment of Application Fees/Intimation Charges (Online) 18.09.2018 to 10.10.2018

Download of call letters for Pre- Exam Training November 2018 Conduct of Pre-Exam Training 26.11.2018 to 01.12.2018 Download of call letters for Online examination – Preliminary November 2018

 

 

Online Examination – Preliminary 08.12.2018, 09.12.2018, 15.12.2018 & 16.12.2018

Result of Online exam – Preliminary December 2018/ January 2019

Download of Call letter for Online exam – Main January 2019 Online Examination – Main 20.01.2019

Provisional Allotment April 2019

Preliminary Examination Sr. No. Name of Tests
                      No. of Questions  Maximum Marks
Time allotted for each test (Separately timed)

1 English Language 30 30 20 minutes

2 Numerical Ability 35 35 20 minutes

3 Reasoning Ability 35 35 20 minutes

Total 100 100

NO OF TOTAL POSTS 7275 

IN ANDHRA PRADESH NO OF VACANCIES 167.

IN TELANGANA STATE NO OF VACANCIES 162.




AP VACANCIES CLICK HERE

TELANGANA VACANCIES CLICK HERE

FOR MORE DETAILS NOTIFICATION CLICK HERE

OFFICIAL WEBSITE CLICK HERE

HOW TO PREPARE BANK EXAMS CLICK HERE

error: Content is protected !!