[siteorigin_widget class=”SiteOrigin_Widget_Button_Widget”][/siteorigin_widget]
[siteorigin_widget class=”SiteOrigin_Widget_Button_Widget”][/siteorigin_widget]
[siteorigin_widget class=”SiteOrigin_Widget_Button_Widget”][/siteorigin_widget]
[siteorigin_widget class=”SiteOrigin_Widget_Button_Widget”][/siteorigin_widget]
ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ పధకం (EHS)
ప్రస్తుతము అమలులో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ అటెండెన్స్ రూల్స్ 1972 లోని ‘వైద్య ఖర్చుల రి-ఇమ్బర్స్మెంట్’ విధానానికి ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు, మరియు వారి కుటుంబ సభ్యులకు నగదు చెల్లింపు లేని చికిత్సలు (క్యాష్ లెస్ ట్రీట్ మెంట్) ఎమ్పానేల్ కాబడిన నెట్వర్క్ ఆసుపత్రులలో అందించేటందుకు గాను ‘ఉద్యోగుల ఆరోగ్య పథకం’ రూపొందించ బడింది.
జాబితాలో పొందుపరిచిన థెరపీలకు ఈ పథకం ద్వారా నెట్వర్క్ ఆసుపత్రులలో చికిత్స అందించ బడుతుంది.
[siteorigin_widget class=”SiteOrigin_Widget_Button_Widget”][/siteorigin_widget]
నెట్వర్క్ ఆసుపత్రి విధులు
రిసెప్షన్
రోగులను రిజిస్టర్ చేసుకొనేందుకు రోగులకు మొదటి ప్రవేశ స్థానం లో ఉండేలా ట్రస్ట్ నిర్ణఇంచిన చోట ఆరోగ్య శ్రీ కియోస్కును ఏర్పాటు చేయాలి. 2 Mbps నెట్ కనెక్షన్ కలిగిన కంప్యూటర్ ఇతర భాగాలని ఏర్పాటు చేయాలి . అర్హత కార్డు వున్న అందరు రోగుల్ని గుర్తించి , మార్గ నిర్దేశనం చేసి , రిజిస్టర్ చేసే భాద్యత నెట్వర్క్ ఆసుపత్రిది.
ద్యై వార్షిక ఆరోగ్య పరీక్షలు
ఉద్యోగుల కుటుమ్భాలకంతటికి ఉచితంగా ఆరు నెలల కొకసారి ఆరోగ్య పరీక్షా నిర్వహించాలి.
ఉచిత ప్రీ- ఎవల్యుషన్
వ్యాధి నిర్ధారణ జరిగే వరకు అందరు లబ్ది దారులకు ముందస్తు పరిక్షలు నిర్వహించాలి.
సౌకర్యాలు అందుబాటులో లేనప్పుడు ప్యాకేజీలపై కౌన్సెలింగ్
నెట్వర్క్ ఆసుపత్రి నిర్వహించలేని వ్యాధితో రోగి బాధపడుతునట్లు గుర్తిస్తే అ రోగికి సరి ఐన పద్దతిలో కౌన్సేల్లింగ్ చేసి దగర లోని వేరే నెట్వర్క్ ఆసుపత్రి కి రోగిని పంపాలి .
అడ్మిషన్ మరియు పూర్వ ఆథరైజేషన్
వైద్య అవసరాలకు అనుగుణం గా ప్రీ- ఆథరైజేషన్ కు ముందు లబ్ది దారుని ఆసుపత్రి లో చేర్చుకోవాలి.
జాబితా లోని చికిస్థ విధానాల లోని వ్యాధులతో భాద పడుతున్న అన్ని కేసులను పూర్తి స్థాయి వ్యాధి నిర్ధారణ ఐన తరవాత ట్రీట్మెంట్ ప్లాన్ మరియు ఇతర అవసరమైన డాకుమెంట్స్ తో ప్రీ- ఆథరైజేషన్ కు పంపాలి.
చికిత్స
అవకాశం వున్న అత్యున్నత ట్రీట్మెంట్ విధానాన్ని వినియోగించి నెట్వర్క్ ఆసుపత్రి లబ్దిధరుకు పూర్తి స్థాయి వైద్యం అందచేయాలి .మంచి ప్రమాణాలు వున్న ఆమోదించిన మందులు , ఇంప్లాంట్స్ మొదలైనవి మాత్రమే నెట్వర్క్ ఆసుపత్రి వినియోగించాలి.
డిచ్ఛార్జ్
సంతృప్తి కరంగా రోగి కోలుకున్న అనంతరం , అందించిన వైద్యం వివరాలు తెలిపే డిస్ ఛార్జ్ సమ్మరీ ని ఇచ్చి రోగిని డిస్ ఛార్జ్ చేయాలి.
ఫదకం నిభందన ల మేరకు డిస్ఛార్జ్ అనతరం 10 రోజులకు అవసరమైన మందులు , తిరుగు ప్రయాణానికి ఖర్చులు ఇచ్చి , మందులు తీసుకోవాల్సిన విధానాన్ని వివరించి రోగిని పంపాలి .
సేవల కోనసగింపు
జాబితా లోని చికిస్థ విధానాలలో ఎంపిక చేసిన చికిస్థలకు వైద్యం అనతరం సేవలని నెట్వర్క్ ఆసుపత్రులు కొనసాగించాలి.
వైద్య పరంగా తల్లెతే సమస్యల పరిష్కారం
-
ఆసుపత్రి లో వైద్యం పొందేటప్పుడు:ఆసుపత్రి లో వైద్యం పొందేటప్పుడు ఉత్పన్నమాయే సమస్యలని నెట్వర్క్ ఆసుపత్రులు పరిష్కరించాలి.
-
సంబందిత సమస్యలు ప్యాకేజీ లో కేట ఇంచిన నిధుల లోనే అన్ని సంభందిత సమస్యలని తిరిగి శస్త్ర చికిస్త నిర్వహింఛి పరిష్కరించాలి .
-
సంభందం లేని సమస్యలు : సంభందం లేకుండా తలెత్తే సమస్యల విషయం లో ఆరోగ్య సమస్య జాబితా లు ని చికిస్థ ల లో వుంటే , ప్రీ-ఆదరయీజేషన్ పొందాలి . లేదా ప్యాకేజీ నిధులు పెంచేందుకు దరకాస్తు చేయాలి.
-
-
ఆసుపత్రి నుంచి డిస్ ఛార్జ్ ఐన అనతరం
-
సంబందిత సమస్యలు : డిస్ ఛార్జ్ ఐన నెల రోజుల వరకు ఎటువంటి సమస్యలు ఎత్తిన , ప్యాకేజీ లో కేట ఇంచిన నిధుల తోనే చికిస్త అందించాలి.
-
సంభందం లేని సమస్యలు : ట్రస్ట్ ఆమోదించిన చికిస్త విదానాల జాబితాలో వ్యాది చికిస్త ఉన్నట్లయితే , నెట్వర్క్ ఆసుపత్రి ప్రీ-ఆదరయీజేషన్ పొందాలి .
-
ఆమోదించిన చికిస్త విధానాల జాబితాలో తలెత్తిన ఆరోగ్య సమస్య లేకపోతె రోగిని దగర లోని ప్రబుత్వ ఆసుపత్రి కి పంపాలి .
-
సేవల నాణ్యత
నెట్వర్క్ ఆసుపత్రి సరైన ప్రమాణాలు వున్న వైద్య విధానాన్ని అనుసరించాలి. నాన్య మైన వైద్య సేవలు వైద్య విధానాలు , ఇంప్లాంట్స్ ఇతర ఇన్పుట్లను మాత్రమే వినియోగించేట్లు చూడాలి.
రామ్ కో సేవలు
నెట్వర్క్ ఆసుపత్రి నిబందన 9 .6 లో పేర్కొన్న విధం గా రామ్ కో సర్వీసులు అందచేయాలి .
ఆరోగ్య శిబిరాలు
అవసరం అయినపుడు నెట్వర్క్ ఆసుపత్రులు వైద్య శిబిరాలను ప్రభుత్వ కార్యాలయాలలో నిర్వహించాలి.
నగదు రహిత సేవలు
-
ఆసుపత్రి లో ప్రవేశించిన రోజు నుండి , వైద్యం ప్రారంబించి , కోలుకొని డిస్ ఛార్జ్ ఐన తర్వాత 10 రోజుల వరకు అవసరమైన సౌకర్యాలతో , ఎటువంటి నగదు డిపాజిట్ చేయనక్కర లేకుండా నగదు రహిత వైద్య సేవలు ఈ పధకం లో లబ్ది దారులకు అందుతాయి.
-
ఆసుపత్రి లో ప్రవేశించిన రోజు నుండి , వైద్యం ప్రారంబించి , కోలుకొని డిస్ ఛార్జ్ ఐన తర్వాత 10 రోజుల వరకు అవసరమైన సౌకర్యాలతో , ఎటువంటి నగదు డిపాజిట్ చేయనక్కర లేకుండా నగదు rahita వైద్య సేవలు ఈ పధకం లో లబ్ది దారులకు అందుతాయి.
-
జాబితా లోని చికిస్త విధానాలకు సంభందించి ప్రతి ఒక ఆసురత్రి కరణ లావా దేవిలు నగదు రహితంగా జరగాలనేది ఉద్దేసించబడినది . పధకం లో పొందు పరచిన చికిస్త విధానాలకు సంభందించిన నమోదైన లబ్దిదారు ఆసుపత్రి కి వెళ్లి వైద్యం పొంది ఎటువంటి చెల్లింపులు జరగకుండా ఆరోగ్యం తో బయటకు రావటం వీలవుతుంది. శస్ర చికిస్త వైద్యం పొందని రోగులు వ్యాది నిర్దారణ పరిక్షలకు నగదు రహిత విధానం వర్తిస్తుంది .
జవాబు దారి తనం , నష్ట పరిహారం లో పరిమితులు
-
ఈ పధకం కింద రీఫెర్ చేసిన రోగులను చికిస్త చేయటం లో తలెత్తే తప్పు ఒప్పులకు , న్యాయ సంభందం ఐన పరిమనాలకు , నెట్వర్క్ ఆసుపత్రులే బాధ్యత వహించాలి. నెట్వర్క్ ఆసుపత్రులు అందించిన ట్రీట్మెంట్ విధానం ఎంపిక , ట్రీట్మెంట్ అనంతర పరిణామాలకు ,నాణ్యత ప్రమాణాలు , జాగ్రతలు వంటి విషయాలలో ఎటువంటి న్యాయ పరమైన సమస్యలు తలెత్తిన వాటికీ సమాధానం కోరిన అందుకు ఆయె ఖర్చులు , నష్ట పరిహారాలు వంటివి చెల్లించాల్సిన భాద్యత నెట్వర్క్ ఆసుపత్రిది.
-
నెట్వర్క్ ఆసుపత్రి పరం గా కానీ వారి సిబ్బంది వల్ల , అజేంట్లు వల్ల కానీ సేవలలో లోపము లకి ఆరోపణలు వచ్చిన , వాటిపై ఎటువంటి క్లైమ్ ఎదురైనా వాటికీ బదులు చేపెందుకు నెట్వర్క్ ఆసుపత్రి ఆమోదించి అంగీకారం తెలిపింది .
-
నెట్వర్క్ ఆసుపత్రి అందించిన డేటా ఆధారం గా ట్రస్ట్ లేదా భీమ సంస్థ ఆమోదించిన ప్రీ- ను వ్యాధి నిర్దారణ వైద్య విధానం ఎంపిక విషయంలో చివరి అభిప్రయనం గా భావించరాదు.వ్యాది నిర్దారణ వైద్యం అందించే విధానం ఎంపిక అటువంటి వైద్య సేవల వల్ల వచ్చే ఫలితానికి పూర్తి స్థాయి భాద్యత వైద్యం అందించే డాక్టర్ , నెట్వర్క్ ఆసుపత్రులదే అని గమనిచాలి .
-
నెట్వర్క్ ఆసుపత్రి ఉద్యోగులైన రామ్ కో , యమ్ కో , బిల్లింగ్ హెడ్ , డేటా ఎంట్రీ ఆపరేటర్ , ఆసుపత్రి కి చెందిన ఔటు సౌర్సింగ్ ఉద్యోగుల తప్పోపుల వల్ల ఎదురైన ఎటువంటి దావాలు , ఇ . డి . సి వల్ల తలెత్తిన క్రమ శిక్షణ చర్యలు వంటి అంశాలకు నెట్వర్క్ ఆసుపత్రు లదే భాద్యత అని ఆమోదించి అంగీకారం తెలపడం జరిగింది .
గోప్యత
-
లబ్ది దారులకు చెందిన వివరాలను గోప్యంగా ఉంచేందుకు , ఎటువంటి కారణాల వల్ల గని , ఎటు వంటి ప్రతి ఫలం వున్న లేకున్నా అ వివరాలను అనధికార వ్యక్తులకు అందిచకుండా ఉండేందుకు భాగస్వామ్య దారులు జాగ్రత తీసుకుంటారు.
-
రోగికి చెందిన ఆరోగ్య వివరాలు క్లినికాల్ ఫోటోలు గోప్యత ని రక్షించేందుకు , క్లినికాల్ ఫొటోగ్రాఫ్ లు తిసే సమయం లో వున్నత మైన వైద్య ప్రమాణాలను అనుసరించేందుకు నెట్వర్క్ ఆసుపత్రి అంగీకారం తెలపడం జరిగింది . రోగికి సంబంధించిన సమాచారం గోప్యతను కాపాడటం లో నెట్వర్క్ ఆసుపత్రు ల లోపలకు భాద్యత వహించదు.
-
రోగి వివరాలు జాగ్రతగా నిర్వహించేందుకు అ వివరాలను సమాచారం పొందే అవకాశం ఆసుపత్రి సిబ్బంది కి లేదా బయటి వారికీ ఆసుపత్రి లోపల గని బయట కానీ ఎటువంటి పరిస్థితులలో ఇవ్వటం జరగకండా నెట్వర్క్ ఆసుపత్రులు చర్యలు తీసుకుఉంటాయి.
తెలంగాణ – హైదరాబాద్* లో AP EHS కార్డ్ ద్వారా వైద్యం అందే నెట్వర్క్ హాస్పిటల్స్ తాజా జాబితా, *రెడ్ కలర్ లో వుండేవి ప్రస్తుతం ఫోర్స్ లో ఉన్నవని గమనించాలి*
EHS HOSPITAL LIST IN TELANGANA & HYDERABAD
[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రవేశపెట్టిన ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (EHS) కు సంబంధించి జిల్లాల వారీగా ఎన్ని హాస్పిటల్స్ అందుబాటులో ఉన్నాయి,
హాస్పిటల్లో ఏఏ ట్రీట్మెంట్ చేస్తారు మొదలైన అంశాలన్నీ ఇచ్చిన సాఫ్ట్వేర్లో మీ జిల్లాను సెలెక్ట్ చేసి హాస్పిటల్ పేరు సెలెక్ట్ చేయగానే హాస్పిటల్ లో మనకు అందించే ట్రీట్మెంట్ తాలూకా పూర్తి వివరాలు,
ఆ డిసీజెస్ కి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీ మొదలైన అన్ని అంశాలు కూడా డిస్ప్లే చేయబడతాయి.
EHS HOSPITALS LIST IN AP SOFTWARE CLICK HERE
[siteorigin_widget class=”SiteOrigin_Widget_Button_Widget”][/siteorigin_widget]
[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]
[siteorigin_widget class=”SiteOrigin_Widget_Button_Widget”][/siteorigin_widget]
[siteorigin_widget class=”SiteOrigin_Widget_Button_Widget”][/siteorigin_widget]
[siteorigin_widget class=”SiteOrigin_Widget_Button_Widget”][/siteorigin_widget]
[siteorigin_widget class=”SiteOrigin_Widget_Button_Widget”][/siteorigin_widget]
[siteorigin_widget class=”SiteOrigin_Widget_Button_Widget”][/siteorigin_widget]
[siteorigin_widget class=”SiteOrigin_Widget_Button_Widget”][/siteorigin_widget]