sarva-siksha-abhiyan-ssa-posts-East-Godavari-district-notification
AP SSA (SARVA SIKSHA ABHIYAN-EAST GODAVARI DISTRICT JOBS NOTIFICATION RELEASED. FULL DETAILS.
CALL FOR APPLICATIONS TO FILLINGUP VARIOUS POSTS IN KASTURBHA GANDHI BALIKA VIDYALAYAS (KGBVs) UNDER SARVA SIKSHA ABHIYAN, EAST GODAVARI DISTRICT, KAKINADA
KGBV లో ఖాళీగా వున్న టీచింగ్ పోస్టులు
-
ప్రత్యెక అధికారులు (S.O) – 02
-
కాంట్రాక్టు రిసోర్స్ టిచర్స్ – 22
TELUGU CRT 3,
HINDI CRT – 02,
ENGLISH CRT – 04,
MATHS CRT – 02,
PHYSICS CRT – 01,
BIOLOGY CRT – 03,
SOCIAL CRT – 03,
3. PET – 02
NON TEACHING POSTS;
DEO – 5
MIS-CO-10
IERT – 5
CRPS – 31,
DMLTS – 3,
MESSENGERS – 2,
PART TIME INSTRUCTORS (AE-60, PET-9, WE-35)
AGENCY ADDRESS,
INDIAN SECURITY FORCE,
D.NO.16/22/17,
2ND FLOOR,
ICON TOWERS,
PAVURAALA THUMU,
DAIRY FARM CENTER,
KAKINADA-533001.
ఇవి ఔట్సౌర్సింగ్ పద్ధతి లో పూర్తి చేస్తారు. ఈ పోస్టులకు 100 మార్కులకు ఆబ్జెక్టివ్ పద్దతిలో పరీక్ష నిర్వహిస్తారు. దీనిలో వచ్చిన మెరిట్ ప్రకారము పూర్తి చేస్తారు. అర్హులైన మహిళా అభ్యర్ధులు మాత్రమే దరఖాస్తు చేసుకొనవలెను.
దరఖాస్తులకు చివరితేది నవంబరు 08, 2018.
SSA కార్యాలయము నకు స్వయంగా వచ్చి అందచేయవలెను.
పరిక్ష నవంబరు 11, 2018 ఆదివారం కాకినాడ లో వ్రాత పరిక్ష నిర్వహించబడును.
KGBV లో ఖాళిగా వున్న స్కూల్స్ లిస్టు క్రింద ఇవ్వబడినవి.
EXAMS SYLLABUS FOR CRT TEACHERS & SOs CLICK HERE
PRESS NOTE FOR SSA POSTS EAST GODAVARI DISTRICT CLICK HERE