Linking PAN Card to Aadhaar card

Linking PAN Card to Aadhaar card

How to link PAN card to Aadhaar card in three simple steps:

ఏప్రిల్  1 నుండి మీ పాన్ కార్డ్ చెల్లదు…! ఇలా చేయకపోతే…

ఏప్రిల్  1 నాటికి ఆధార్‌తో అనుసంధానం కాని అన్ని పాన్ కార్డులను ప్రభుత్వం చెల్లదని ప్రకటించింది.

 ప్రస్తుతమున్న 400 మిలియన్ పాన్ కార్డులలో 180 మిలియన్ల పాన్ కార్డులు  ఆధార్‌తో అనుసంధానం కాలేదు.

ప్రస్తుత పాన్ కార్డులను ధృవీకరించడానికి మరియు ఉపయోగించడానికి ఖచ్చితంగా ఇకపై ఆధార్‌తో లింక్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

లేక పోతే రిటర్న్స్ దాఖలు చేయడానికి , పన్ను సంబంధిత లావాదేవీలకు వ్యక్తి గత గుర్తింపు వర్తించదు.

ఇప్పటికే పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేసుకున్నట్టైతే…ఇకపై మీరు ట్యాక్స్ రిటర్న్‌ సమయంలో కేవలం ఆధార్ కార్డు నెంబర్ ఉదహరిస్తే…సరిపోతుందని ట్యాక్స్ నిపుణులు పేర్కొంటున్నారు.

LINK PAN NUMBER TO ADHAR CARD 

LINK YOUR PAN CARD NUMBER TO AADHAR CARD NUMBER HERE

Go to www.incometaxindiaefiling.gov.in and click  on the left pane which states ‘Link Aadhaar’

2. After clicking on Link Aadhaar, a new page will open  to provide PAN, Aadhaar card number.  you fill the details, click on submit.

3. After verification from UIDAI, the linking will be confirmed and it will display Aadhaar-PAN linking is completed successfully.

If there is a minor mismatch in Aadhaar name provided by an individual when compared to the actual data in Aadhaar, One Time Password (Aadhaar OTP) will be sent to the mobile registered with Aadhaar, the press release by the Income Tax department mentioned. 

In a rare case where Aadhaar name is completely different from name in PAN, then the linking will fail and taxpayer will be prompted to change the name.

       This facility can be used by anyone to link their Aadhaar.

LINK YOUR PAN CARD NUMBER TO AADHAR CARD NUMBER HERE

error: Content is protected !!