New-website-for-child-info-ap-cse-admissions-t.c-for-students స్కూళ్లలో అడ్మిషన్లు చేపట్టండి విద్యార్థులు రావాల్సిన పనిలేదు తల్లిదండ్రుల సమ్మతుంటే చాలు 9వ తరగతి వరకు అంతా ప్రమోట్ వలస కూలీల పిల్లలకు టీసీ అక్కర్లేదు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ ప్రభుత్వ స్కూళ్లలో 2020-21 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టాలని పాఠశాల విద్య కమిషనర్ వాడ్రేవు చినవీర భద్రుడు ఆదేశాలు జారీ చేశారు. ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదివిన, యూపీలో ఏడో తరగతి చదివిన …
Read More »