Airtel-offers-new-double-data-plans-complete-details-ap
Airtel-offers-new-double-data-plans-complete-details-ap

ఎయిర్‌టెల్ నుంచి డబుల్ డేటా ఆఫర్..
కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో ఇంటి దగ్గరి నుంచి పనిచేసే వారి కోసం ఎయిర్ టెల్ కొత్త ఆఫర్లను ప్రకటించింది.
వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారికి డబుల్ డేటా ఆఫర్లను ప్రకటించింది.
రూ.98తో రీచార్జ్ చేసుకునే కస్టమర్లకు 6 జీబీ డేటా వస్తుంది. ఇకపై 12 జీబీ డేటా వస్తుంది.
ఈ రీచార్జ్ కాల పరిమితి 28 రోజులు. ఎలాంటి అదనపు ప్రయోజనాలు ఉండవు.
ఇక రూ.500 పెట్టి రీచార్జ్ చేసుకుంటే ప్రస్తుతం రూ.423.73 టాక్ టైమ్ బ్యాలెన్స్ వస్తుంది.
ఈ మొత్తాన్ని రూ.480కి పెంచింది.
రూ.1000తో రీచార్జ్ చేసుకుంటే ప్రస్తుతం రూ.847.46 టాక్ టైమ్ బ్యాలెన్స్ వస్తుంది.
దీన్ని ఇకపై రూ.960కి పెంచింది.
రూ.5000తో రీచార్జ్ చేసుకుంటే గతంలో కస్టమర్లకు రూ.4237 వచ్చేది.
ఇప్పుడు రూ.4800 కు పెంచారు
ఇక రూ.99, రూ.129, రూ.199 తో రీచార్జ్ చేసుకునే వారు జీ5, వింక్ మ్యూజిక్, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ సబ్ స్క్రిప్షన్ ప్రయోజనాలు పొందవచ్చు.
error: Content is protected !!